ఏపీ అధికార వైసీపీ నేత,మంత్రి బొత్స సత్యనారాయణ పై మాజీ మంత్రి,టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ” ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు .. అంతా గ్రాఫిక్స్ అంటూ మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ఒక జోకర్ లా కన్పిస్తున్నాడు అని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన వైసీపీ నేతలతో తాను బహిరంగ …
Read More »ఏపీ సీఎస్ బదిలీ.. ఎందుకంటే..?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యం ను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యంను బాపట్ల హెచ్ఆర్డీ డైరెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఇంచార్జ్ సీఎస్ బాధ్యతలను అప్పజేప్పారు. …
Read More »ఏపీలో పోలీసు కొలువుల జాతర
ఏపీలో కొలువుల జాతర మొదలు కానున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరోసారి పోలీసు కొలువుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగా మొత్తం 11,356 కానిస్టేబుల్,340 ఎస్ ఐ పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వాలని పోలీసు నియామక మండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఉన్న పోలీసులకు వారాంతపు సెలవులు అమలుల్లో ఉండటంతో సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి …
Read More »నెలకు రూ.10 వేలు ఇవ్వాలి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నందున ఉపాధి కోల్పోయిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నెలకు రూ.10వేలను సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక నియంత్రణ పేరుతో అధికార పార్టీ అయిన వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.సొంత ఊర్లల్లో వాగు ఇసుకను తీసుకెళ్లడానికి కూడా …
Read More »వైసీపీ నేత దగ్గుబాటి సంచలన నిర్ణయం
ఏపీ అధికార వైసీపీ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్ గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం . ఇందులో భాగంగా తన నియోజకవర్గమైన పర్చూరు కు చెందిన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో ,అభిమానులతో ఆయన సమావేశమయ్యారు . ఈ భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు .
Read More »వైసీపీ ప్రభుత్వానికి ఎంపీ సుజనా వార్నింగ్
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ,మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరీ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ” వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. వాళ్లు పిచ్చి పిచ్చి వేశాలు వేస్తే కేంద్ర ప్రభుత్వం ,బీజేపీ చూస్తూ ఊరుకోదు”అని అనంతపురంలో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో హెచ్చరించారు. పీపీఏలను రద్దు చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వం …
Read More »వైసీపీ నేతలకు సీఎం జగన్ శుభవార్త..
ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముప్పై మందిని ఆ పార్టీ అధికారక ప్రతినిధులుగా నియమించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత,ఎంపీ ,పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు. పార్టీకి సంబంధించి ఆయా అంశాలపై వీరు స్పందిస్తారు. ఈ జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 1. …
Read More »దేశంలోనే తొలి సీఎం జగన్
దేశంలోనే తొలి సీఎంగా అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఆయన మాట్లాడుతూ”అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి, ఇచ్చిన మాట ప్రకారం నిధులను మంజూరు చేసి, దేశంలోనే ప్రైవేట్ డిపాజిట్‌దారులను ఆదుకున్న మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారని ఆయన ప్రశంసించారు. గతంలో బాధితులు ఆందోళన చేస్తే టీడీపీ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడమే కాక, అగ్రిగోల్డ్ …
Read More »వైఎస్సార్ పై చంద్రబాబు ప్రశంసలు
వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజం. ఎప్పుడు వైఎస్సార్,ఆయన కుటుంబ సభ్యులపై దుమ్మెత్తిపోసే టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇక్కడ ప్రస్తుత వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని వైఎస్సార్ పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అసలు విషయానికి వస్తే అప్పట్లో ఉమ్మడి ఏపీలో మీడియాపై నియంత్రణకు నాడు …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి పట్టు మని పది నెలలు కాకుండానే జగన్ ముఖ్యమంత్రిగా పలు సంచలనాత్మక సంస్కరణల వంతమైన నిర్ణయాలను తీసుకుంటూ యావత్తు దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తోన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి న్యాయవాదులకు రూ.5 వేల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా మత్స్యకారులు వినియోగించే బోట్లకు సంబంధించి డీజిల్ పై …
Read More »