Home / Tag Archives: ys jaganreddy

Tag Archives: ys jaganreddy

ఏపీ సీఐడీ అధిపతిగా ఆంజనేయులు

ఏపీ సీఐడీ విభాగ అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలను ఆంజనేయులకు అప్పజెప్పింది. అయితే ప్రస్తుత సీఐడీ విభాగ అధిపతి అయిన సంజయ్ ఐపీఎస్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటతో ఆయన కొన్ని రోజులుగా మెడికల్ లీవ్స్ లో ఉన్నారు. దీంతో సంజయ్ స్థానంలో ముందు సీఐడీ ఐజీ …

Read More »

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు – వైసీపీ ఎంపీ తనయుడు అరెస్ట్

దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్ నమోదైంది. ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ్ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాఘవ్ రెడ్డిని మధ్యాహ్నం కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన సీఏ బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్ర సహా పలువురిని అరెస్ట్ చేశారు.

Read More »

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరు, హాజరుపై నిఘా ఉంచనుంది. ఈ మేరకు ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లతో ప్రత్యేక వ్యవస్థ రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించింది. జిల్లా అధికారులతో డివిజన్ల వారీగా స్క్వాడ్లు నియమించుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. కొందరు ఉద్యోగులు హాజరు వేసుకొని …

Read More »

జగన్ పై మహిళా మంత్రి పొగడ్తల వర్షం

Governor biswabhusan farewell meet at vizayawada

 ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళా మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఉషశ్రీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశిస్తూ అభినవ అంబేద్కర్ సీఎం జగన్ అని పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత.. మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చి రూ.14,205కోట్ల …

Read More »

వైసీపీ నేతలకు పవన్ అదిరిపోయే కౌంటర్

ప్రముఖ తెలుగు సినిమా స్టార్ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రచారం చేయడానికి  వారాహి వాహనాన్ని ఒకటి సిద్ధం చేసుకున్న సంగతి విధితమే. అయితే ఈ వాహన రంగులపై అధికార  వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా …

Read More »

AP TDP కి బిగ్ షాక్ -YSRCP లో చేరిన కీలక నేత

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీకి చెందిన కీలక నేత గంజి చిరంజీవి ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ రోజు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.అనంతరం గంజి చిరంజీవి  మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ …

Read More »

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ Good News

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరికీ సెప్టెంబర్ 1 నుంచి కొత్త పీఆర్సీ వేతనాలు అందుతాయని ఆ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. డీజిల్, నిర్వహణ భారం పెరగడంతో సంస్థ మనుగడ కోసం విధిలేని పరిస్థితుల్లో బస్సు ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సంస్థ …

Read More »

ఏపీ టీడీపీ నేత ఇంట్లో పడిన దొంగలు-కాళ్లు చేతులు కట్టేసి మరి…?

 ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరులో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన  టీడీపీకి చెందిన  నేత రామ సుబ్బారావు ఇంట్లోకి ఆరుగురు దొంగలు చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి మూడు ఏటీఎం కార్డులు, సెల్‌ఫోన్లు లాక్కున్న దొంగలు ఏటీఎం పిన్‌ నెంబర్లను సైతం తీసుకున్నారు. 14 సవర్ల బంగారం, రూ. 20 వేలు చోరీ చేసి పారిపోయారు.. దీంతో బాధితుడు …

Read More »

కోనసీమ అల్లర్లపై ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం  వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ అల్లర్లలో మంత్రి విశ్వరూప్ తో పాటు తనను అంతమొందించేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నారని ఆరోపించారు. తనను, తన భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూశారని ఆయన చెప్పారు. రాజకీయాల్లో కొనసాగడం సరికాదని భావించాను..వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇచ్చిన ధైర్యంతో తిరిగి వచ్చానని ఆయన చెప్పారు. అల్లర్లతో కోనసీమ పదేళ్లు …

Read More »

ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు- ఆధిక్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

ఏపీలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున  ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  10వ రౌండ్ ఫలితాలు : వైసీపీ అభ్యర్థి  …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat