Home / ANDHRAPRADESH / ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ Good News

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ Good News

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరికీ సెప్టెంబర్ 1 నుంచి కొత్త పీఆర్సీ వేతనాలు అందుతాయని ఆ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

డీజిల్, నిర్వహణ భారం పెరగడంతో సంస్థ మనుగడ కోసం విధిలేని పరిస్థితుల్లో బస్సు ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సంస్థ ఆదాయం పెంపు మార్గాలను పరిశీలిస్తున్నామన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri