Home / Tag Archives: ysrcp mla

Tag Archives: ysrcp mla

ఎమ్మెల్యే రోజాకి సీఎం కేసీఆర్ ఫోన్

తెలంగాణ రాష్జ్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఆరోగ్యం గురించి ఫోను ద్వారా విచారించారని ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్‌ తర్వాత వైద్యుల సూచనల మేరకు ఆమె చెన్నైలోనే  విశ్రాంతి  తీసుకుంటున్న విషయం తెలిసిందే.  వైద్యుల సలహాలను పాటించాలని, ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపును తెస్తాయని కేసీఆర్‌ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.  కేసీఆర్‌  ఫోన్‌ చేసినందుకు సంతోషంగా …

Read More »

తెలంగాణ ఏర్పాటుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఏర్పాటు గురించి ఏపీ మంత్రి,ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి అప్పట్లో టీడీపీ అధినేత,నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవీ ఇచ్చి ఉంటే తెలంగాణ ఏర్పడదు.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు తన మంత్రివర్గంలోకి …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

ఏపీలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు ఆయన మృతి తీరనిలోటని అభిప్రాయపడ్డారు . ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే  మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య   పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారి …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత

ఏపీ అధికార పార్టీ వైసీపీలో విషాదం నెలకొన్నది. ఆ పార్టీకి చెందిన కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే   డాక్టర్ గున్ తోటి వెంకటసుబ్బయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటసుబ్బయ్య కొద్దిరోజులపాటు హైదరాబాద్‌లో చికిత్స పొంది మునిసిపల్ ఎన్నికల ముందు డిశ్చార్జ్ అయ్యి స్వగ్రామానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చురుగ్గా పాల్లొన్నారు. అయితే మళ్లీ అనారోగ్యానికి …

Read More »

పత్తికొండలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకు తోడుగా వైసీపీ ఎమ్మెల్యే రికార్డ్

దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. సోమవారం విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఉన్నతాశయంతో సీఎం వైఎస్ జగన్ నవరత్నాలు పథకం లో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను ప్రవేశపెట్టాడు. వసతి దీవెన సాయాన్ని విద్యార్థుల ఖాతాలకు ఆన్‌లైన్‌ ద్వారా జమ …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…భావితరాలకు మంచి ఆక్సిజన్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నేడు సినిమా హీరో అర్జున్ తన నివాసంలో Actor Arjun Garden Q2, Gerugambakkam, Tamil Nadu 600116 లో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు.  స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు వెళ్లి అర్జున్ తో మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం. పర్యావరణ పరిరక్షణ కి తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు ఎంపీ …

Read More »

విడ‌ద‌ల ర‌జినిపై దాడిలోబయటపడ్డ అసలు నిజం ..కారులో ఉంటే చంపేసే వాళ్లమన్న టీడీపీ గుండాలు

చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు శ్రీమ‌తి విడ‌ద‌ల ర‌జిని కారుపై టీడీపీ ఉగ్ర‌మూక‌లు దాడికి పాల్ప‌డ్డారు. బండ‌రాళ్లు క‌త్తులు, రాడ్లుతో రెచ్చిపోయారు. కోట‌ప్ప‌కొండ తిరునాళ్ల సంద‌ర్భంగా ఎమ్మెల్యే స్వ‌గ్రామంలో పురుషోత్త‌మ ప‌ట్ట‌ణంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు 5 భారీ విద్యుత్ ప్ర‌భ‌ల‌ను ఏర్పాటు చేశారు. ఆయా ప్ర‌భ‌ల‌న్నింటిని గురువారం రాత్రికి కోట‌ప్ప‌కొండ‌కు చేర్చారు. ప్ర‌భ‌లు సుర‌క్షితంగా కొండ‌కు చేరేవ‌ర‌కు ఎమ్మెల్యే భ‌ర్త కుమార‌స్వామి, మ‌రిది విడ‌ద‌ల గోపి త‌దిర‌తులు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించారు. రాత్రి 12 …

Read More »

200మంది ఒకేసారి వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనిపై రాళ్లు, రాడ్లతో దాడి

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని మరిది గోపీనాథ్‌ కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. గత రాత్రి చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం సమీపంలో… ఎమ్మెల్యే రజని కారులో ఉన్నారని భావించి టీడీపీ నాయకులు రౌడీయిజానికి దిగారు. ఈ సంఘటనలో కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా గోపీనాథ్‌ మాట్లాడుతూ..‘కోటప్పకొండలో ప్రభను వదిలి వస్తుండగా టీడీపీ నాయకులు మాపై దాడి చేశారు. ఎమ్మెల్యే …

Read More »

సీఎం కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా బర్త్ డే విషెస్

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ని ఏపీ రాజకీయనేత, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని రోజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ …

Read More »

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూల్ జిల్లాలో నిరాహార దీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా కర్నూల్ జిల్లా వెల్దుర్తి లో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ వ్యతిరేక విధానాలకు నిరసనలు వ్యక్తం చేశారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ..మూడు రాజధానులు వల్ల …

Read More »