ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రాజధానిగా కర్నూలు నగరం ఉండగా, అప్పట్లో ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని బాబు 2014 రిపబ్లిక్ డే వేడుకల్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని, వైసీపీ శాసనసభ సభ్యుడు హాఫీజ్ ఖాన్ విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా ప్రజల హక్కులను నేలరాస్తూ ప్రజల అభిప్రాయలు పట్టించుకోకుండా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారని ఆయన చంద్రబాబు పై మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయిన డిప్యూటీ …
Read More »ఉత్తరాంధ్ర,, రాయలసీమ వాళ్ళపై బాబు స్కెచ్.. ఆదరించినందుకు ప్రతిఫలమా ?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. రాజధానిని ఉత్తరాంధ్ర రాయలసీమలో మరో రెండు రాజధానులు తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు వీటిని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసాడు. “ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్లు ఇన్నాళ్లు టిడిపిని ఆదరించినందుకు కోలుకోలేనంత దెబ్బకొట్టాలని …
Read More »ఆర్థికలోటుతో ఉన్న రాష్ట్రంలో మండలి అవసరమా..?
ఆర్థికలోటుతో ఉన్న పేదరాష్ట్రంలో శాసన మండలి కొనసాగించడం అవసరమా అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ కూర్చున్న పరిపాలన సాగించవచ్చుని పేర్కొన్నారు. 175 స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెట్టాం. 86 శాతంతో అంటే ఇది నిజంగా ప్రజల సభ. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం. సేవకుల్లా ఉంటామని చెప్పినట్లుగా నడుచుకుంటున్నాం. చట్టాలను చేయడానికి …
Read More »బీజెపీ తో మళ్ళీ పొత్తుకోసం చంద్రబాబు వెంపర్లాట..!
ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు వెంపర్లాడుతున్నట్టు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. గతంలో బిజెపి వల్ల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అనంతరం బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా ఆ పార్టీపై వ్యతిరేకత వస్తుందని ఆ వ్యతిరేక తనకు అంటుకోకుండా బిజెపికి దూరమయ్యారు. అంతేకాదు బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లోనూ ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వైఎస్ఆర్ …
Read More »వైఎస్సార్ బాటలో వైఎస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి,తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవనున్నారు. అప్పటి ఉమ్మడి ఏపీలో రెండో సారి అధికారాన్ని చేపట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమాన్ని ఎంచుకున్న సంగతి విదితమే. ఇదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడవనున్నాడు. ఇందులో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరి …
Read More »బీజేపీ ఆఫీసులో ఆలీ
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రధాన ప్రతిపక్షం .. ఇప్పటి అధికార పక్షమైన వైసీపీ పార్టీలో చేరిన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. కమెడియన్ ఆలీ ఈ రోజు శుక్రవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం అటు జాతీయ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇదే అంశం గురించి …
Read More »పవన్ ను విశాఖలో ఓడించారు కాబట్టే.. కోపంతో అక్కడ రాజధాని రాకుండా అడ్డు పడుతున్నాడా ?
చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో అని మిగతా 13 జిల్లాలకు విలన్‌గా మారారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 13 జిల్లాలకు హీరో అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. మూడు గ్రామాల రైతుల సమస్యను నారా చంద్రబాబు నాయుడు జాతీయ సమస్యగా చిత్రీకరించారన్నారు. మండలిలో పెద్ద విజయం సాధించినట్లుగా చంద్రబాబు హీరోగా ఫీలవుతున్నారని. ఆయన 13 జిల్లాలకు విలన్‌గా మిగిలిపోతారన్న విషయాన్ని గమనించాలన్నారు. కొబ్బరిచిప్పలు అమ్ముకునే …
Read More »జగన్ మరో ఠాగూర్.. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వో ఆఫీసుల్లో ఒకేసారి ఏసిబి దాడులు !
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసిబి దాడులు జరగడం అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న 670 పైగా ఎమ్మార్వో కార్యాలయాలలో ఎంచుకుని 250 ఎమ్మార్వో కార్యాలయంలో ఒకేసారి నేడు దాడులు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఏసీబీ రివ్యూ లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏసీబీ పై విమర్శలు చేశారు. అవినీతిని అదుపు చేయాలని,అవినీతి ని అరికట్టాలని పేదవారికి సత్వర న్యాయం అందాలనే ఉద్దేశ్యంతో ఏసీబీ అధికారులకు గట్టిగా …
Read More »ఇప్పటికీ చంద్రబాబు మీద ఈగ వాలనీయనంటున్న పవన్ నాయుడు !
చంద్రబాబుకు కష్టం లేదా అవసరం వచ్చినప్పుడో తప్ప పవన్ కళ్యాణ్ కు రాజకీయాలతో పనుండదు. గత కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. బాబు స్క్రిప్టుకు పవన్ యాక్టర్. పుత్రుడు లోకేష్ నటనలో వీక్ అయినా దత్త పుత్రుడు మాత్రం పీక్ లో ఉంటున్నారు. సినిమాల్లో కంటే రియల్ లైఫ్ లోనే రాణిస్తున్నాడన్న పేరు రాష్ట్రవ్యాప్తంగా తెచ్చుకున్నాడు. ఎన్నికల సమయాల్లో అయితే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాబుకు మద్దతు ఇవ్వడంకోసం …
Read More »పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డ విషయం అందరికి తెలిసిందే. ఏపీ వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ‌్య వాడీవేడీ చర్చజరిగింది. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. “అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని …
Read More »