Home / Tag Archives: ysrcp (page 102)

Tag Archives: ysrcp

మూడు రాజధానులపై హైకోర్టులో విచారణ.. జస్టిస్ ఏమమన్నారంటే.?

రాజధాని తరలింపుపై హైకోర్టులో మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులు ఏస్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజీ తెలిపారు. మండలిలో సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించారు. బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడగా.. విచారణ …

Read More »

బీజేపీ, జనసేన పొత్తుపై చంద్రబాబు స్పందన !

బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్‌ఐ‌తో ఆయన మాట్లాడుతూ.. ఏరాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో కలిసి నడవచ్చని చెప్పారు. వారి అంతర్గత నిర్ణయమన్నారు. ప్రస్తుతం జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, అది వారి అభీష్టమని చెప్పారు. ‘భవిష్యత్‌లో బీజేపీ, టీడీపీ మరోసారి కలిసి పనిచేసే అవకాశముందా.? అనే ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. రాజకీయాల్లో ఊహాజనిత ప్రశ్నలకు తాను …

Read More »

బ్రేకింగ్.. నారాయణ, పుల్లారావుల అరెస్ట్ తప్పదా.?

అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై కేసు నమోదు చేశారు. దీనిపై  సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. మాజీమంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, బెల్లంకొండ నరసింహాలపై కేసునమోదు చేశామని సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారు.       మభ్యపెట్టి తనభూమి కొనుగోలు చేసారని వెంకటాయపాలెం  దళిత మహిళ పోతురాజు బుజ్జి పిర్యాదు చేసిందని మేరీ ప్రశాంతి …

Read More »

ఏపీ మండలి రద్దు అవుతుందా..?

ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ శాసనమండలి రద్దు అవుతుందనే అంశం. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఆయన ఆస్థాన మీడియా పచ్చ మీడియాలో,తెలుగు తమ్ముళ్ళ నోట విన్పించే మాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏపీ శాసనమండలిని రద్దు చేస్తుంది అని. మరో రెండేళ్ల వరకు మండలిలో వైసీపీకి మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవడం.. వైసీపీ ప్రభుత్వం …

Read More »

ఎవరికైనా తెలుసా ఆ వింతమనిషి ఎవరో..వర్మ ట్వీట్ !

వివాదాస్పద మరియు టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న  రాంగోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఇంతకముందు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఆయన తీసిన సినిమాలు గురించి అందరికి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ పై పడ్డాడు. వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయనపై సెటైర్ వేసారు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే వర్మ ట్విట్టర్ పోస్ట్ లో ఎమ్మెల్యే రోజా పక్కనే బాలకృష్ణ ఉన్నారు. …

Read More »

పవన్ కళ్యాణ్ ను కరివేపాకులా తీసి పారేస్తున్న రాపాక..!

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు కనీసం లెక్కచేయడం లేదు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఓడిపోయారు అదే క్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసింది కానీ రాపాక వరప్రసాద్ తనకున్న ప్రజా బలంతో గెలుపొందారు. అయితే గెలిచినట్టు నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా …

Read More »

చంద్రబాబు గారూ..ఎంతసేపు? జగన్‌ !

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వాడీవేడిగా జరుగుతోంది. పరిపాలన వికేంద్రీకరణపై పెట్టిన బిల్లుపై చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతుండగా స్పీకర్‌ కలుగజేసుకుని సమయం మించిపోతోందని, చంద్రబాబు ముగించాలని కోరారు. ఇంకా సమయం కావాలని చంద్రబాబు కోరారు.. ఈలోపు సీఎం జగన్‌ కలుగజేసుకుని ప్రతిపక్షనేతపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఆయనకు ఇప్పటికే 50నిమిషాల సమయం ఇచ్చామని, ఇంకెంతసేపు కావాలని ప్రశ్నించారు. ప్రస్తుతం టీడీపీకి ఉన్న 21మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఇప్పటికే మాట్లాడారని …

Read More »

చంద్రబాబుకు మరో షాక్ ..టీడీపీ ఎమ్మెల్సీ వైసీపీలోకి చేరిక

 ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నిన్న శాసనమండలిలో టీడీపీ విప్ ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఆమె ఓటు వేశారు. అనంతపురం జిల్లా పరిటాల రవి అనుచరుడు పోతుల సురేశ్ భార్య పోతుల సునీత అనే విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా …

Read More »

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటున్న పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియా లో భారీ ట్రోలింగ్స్ !

రైతులు, మహిళలపై లాఠీఛార్జ్‌ కంటతడి పెట్టిస్తోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. రాజధాని రైతులు పవన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… వైసీపీ ఆలోచనా విధానాన్నే పోలీసులు అవలంభిస్తున్నారని, వైసీపీ నేతలు వాడిన పదజాలం బాధాకరమని చెప్పారు. ఆడపడుచులు రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే పాశవికంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.     ‘జగన్ రెడ్డి గారూ.. మీకు ఒక్కటే చెబుతున్నా.. …

Read More »

ఢిల్లీకి పవన్ కల్యాణ్.. కారణమేంటంటే…?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ పెద్దలతో సమావేశం కావడానికి  మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. బుధవారం పవన్ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పవన్ హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సాక్షిగా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో టీడీపీ ఆందోళనను తీవ్రతరం చేశారు. పవన్‌కల్యాణ్‌తో మంగళవారం రాజధాని గ్రామాల రైతులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat