ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ అధినేత వైఎస్ జగన్ రాజ్యసభ ఎన్నికల నిమిత్తం ముందుగానే ప్లాన్ వేస్తున్నారు. రెండు నెలలు ముందుగానే ఎవరిని పంపాలి అనేదానిపై జగన్ క్లారిటీ తీసుకున్నట్లు కొన్ని వర్గాలు గుసగుసలాడుత్నాయి. అయితే రెండేళ్లకొకసారి రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఏపీ నుండి నలుగురు వెళ్ళాల్సి ఉంది. ఇక జరిగిన ఎన్నికల ఫలితాలు పరంగా చూసుకుంటే ఆ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది. జరిగిన ఎన్నికల్లో …
Read More »జగన్ బాటలోనే మేము నడుస్తామంటున్న మిగతా రాష్ట్రాలు..!
ప్రస్తుతం ‘దిశ’ చట్టంపై దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశంలోనే ఒక చారిత్రాత్మక చట్టమని, దీన్ని అమలు చేసినందుకు జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్పీకర్ తమ్మినేని. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి చట్టం లేకపోతే మానవ మృగాలు ఎక్కువగా తయారవుతారని అన్నారు. అన్ని రాష్ట్రాల వారు ఈ చట్టం పత్రాల కాపీ ని ఇవ్వమని అడుగుతుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏడుపుగొట్టు తనాన్ని …
Read More »టీడీపీ భూ బకాసురులు వీళ్ళే… వీరి కోసమే చంద్రబాబు తపనంతా !
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు అండ్ కో అన్యాయాలు అక్రమాల చిట్టా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తెలివిగా రాజధాని ప్రకటనకు ముందే సుమారు 4వేల ఎకరాలు కొనేసారు. అంతేకాకుండా ఈ భూములు కొన్నవారిలో ఎక్కువ శాతం అందరు చంద్రబాబు కులస్తులే.రాజధానిలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నాయకుల వివరాలు (1.06.2014 నుంచి 01.12.2014 మధ్య) చూసుకుంటే ! *చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ కంతేరులో 14.22 ఎకరాలు కొనుగోలు …
Read More »ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం..!
మంగళవారం అసెంబ్లీ సమావేశం ఆఖరి రోజు సందర్భంగా వేడి వేడి గా నడిచించి. రెండు పార్టీల వారు మాటల యుద్ధం మొదలుపెట్టారు. అయితే చివరిగా ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అని అన్నారు. ఇందులో భాగంగా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, కర్నూల్ జ్యూడిషియల్ క్యాపిటల్ గా, విశాఖ పట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెడితే …
Read More »ధర్మాన భావోద్వేగం..చంద్రబాబూ మా జిల్లాకు ఏం చేసావ్ ?
ఎమ్మెల్యే ధర్మాన అసెంబ్లీ సాక్షిగా తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసారు. గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు ఏం చేసారని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన అంటే రాష్ట్రంలో కొన్ని చోట్లే కాదని అన్ని చోట్ల ఎక్కడైతే పని జరగాలో అక్కడ చేయించాలని అన్నారు. చంద్రబాబు పాలనలో తన సొంతవారు, కుటుంబం సభ్యులకే పనులు చేసుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. గత ఐదేళ్ళలో కేంద్రం 23 …
Read More »ఇంత ఆరాటం ఎందుకు చిట్టీ.. ఇకనైనా బడాయి మాటలు మానుకో !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు. లోకేష్ ఎలాంటి మాటలు మాట్లాడిన చివరికి ఏదోక రూపంలో అడ్డంగా దొరికిపోతాడు. అంతేకాకుండా పార్టీ పరువు మొత్తం పోయేలా చేస్తాడు. అతడికి అంత పెద్ద హోదా ఉందో లేదో అనేది ఆలోచించకుండా చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “చరిత్ర సృష్టించేందుకే …
Read More »సీఎం జగన్ కు చంద్రబాబు సలహా
ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ” దిశ చట్టం గురించి గొప్పగా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ఆ పార్టీలో కొంతమంది పలు ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. వాళ్లపై దిశ చట్టం ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. మమ్మల్ని బపూన్లు అని …
Read More »జగన్ మరో అల్లూరి సీతారామరాజు అవతారం…!
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బిల్ 2019 పై ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి అసెంబ్లీలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకే ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తూ రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర విభజనకు ముందు గానీ తర్వాత గానీ ఏ ప్రభుత్వం చేయని ఆలోచన సీఎం వైయస్ జగన్ చేశారని ఆ ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. గిరిజనుల …
Read More »సీపీఎస్ రద్దుపై మంత్రుల వివరణ…!
సిసిఎస్ రద్దుపై ప్రభుత్వం కట్టుబడి వుందని మంత్రి తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ లు స్పష్టం చేశారు. అందుకోసం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించడం పూర్తయిందని ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు ఈ అంశంపై భేటీ అయ్యిందని తెలియజేశారు. మంత్రుల కమిటీకి సూచనలు ఇచ్చేందుకు సిఎస్ నేతృత్వంలో సీనియర్ ఐఎఎస్ అధికారులతో వర్కింగ్ కమిటీని కూడా నియమించడం జరిగింది.ఈ కమిటీ వచ్చే ఏడాది మార్చి 31నాటికి తన నివేదికను మంత్రుల …
Read More »పోలవరంలో టీడీపీ చేసిన అవినీతి బయటపెట్టిన మంత్రి అనిల్..!
రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీస్తూ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనంను దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని, గత ప్రభుత్వం టెండర్ల పేరుతో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్ లకు లాభం చేకూర్చేలా అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అవే పనులకు నేడు రివర్స్ టెండరింగ్ జరిపితే కోట్లాధి రూపాయల మేర ప్రభుత్వంపై భారం తగ్గుతోందని తెలిపారు.పోలవరం ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.55వేల కోట్లు కాగా ఇప్పటి వరకు దానికి ఖర్చు చేసింది …
Read More »