మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చమటలు పట్టించాడు. తాను ఎమ్మెల్సీగా కూడా సరిపోడని చాలామంది నాయకులు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం అందరికి తెలిసిందే. మరోపక్క చంద్రబాబు చాలా తెలివిగా కొడుకుని ఎమ్మెల్సీ చేసి ఐటీ మంత్రిని చేసి ఆ పదివికి ఉన్న గౌరవాన్ని పోగొట్టారు అని అన్నారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి..”ఐటీ మంత్రిగా ఉండగా …
Read More »ఇది జగన్ అంటే.. వీడియో కాన్ఫరెన్స్ కాదు..ప్రజల్లోకి వెళ్తేనే వారి కష్టాలు తెలుస్తాయి !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి ఇప్పటివరకు ప్రతీక్షణం ప్రజలు కోసమే ఆలోచించాడు అనడంలో ఎటువంటే సందేహం లేదు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నారు. అంతేకాకుండా ఒక్కొకటిగా తీరుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే రాష్ట్రాన్ని బంగారంగా మార్చేశాడు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో చెయ్యలేని పనులను కేవలం ఆరు నెలలకే చేసి చూపించాడు. తాజాగా జగన్ మరో సంచలన …
Read More »ప్యాకేజీ ఎవరు ఎక్కువ ఇస్తే వారికే పవన్ సపోర్ట్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. కేలవం ఒకే ఒక సీటు గెలుచుకున్నారు. మరోపక్క తాను పోటీ చేసిన రెండుచోట్ల చాలా దారుణంగా ఓడిపోయాడు. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ చివరికి చంద్రబాబుకి దత్తపుత్రిడిగా అవతారం ఎత్తాడు.ఇక అసలు విషయానికి వస్తే ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఒక …
Read More »ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను..జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి మాట ఇది!
మాట తప్పను.. మడమ తిప్పను.ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. మేనిఫెస్టో నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పిన CM జగన్ ఆరు నెలల పాలనలో ప్రజోపయోగ పనులు. నాలుగు నెలల్లో 4 లక్షల 10వేల ఉద్యోగాలు. -ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.40 లక్షల శాశ్వత ఉద్యోగాలు. – గ్రామ వలంటీర్ ఉద్యోగాలు 2.70 లక్షలు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్. 48 …
Read More »లంచం తీసుకో.. జగన్ సార్ కి ఫోన్ చేస్తాను..లంచగొండులకు చుక్కలు చూపిస్తున్న ఏపీ ప్రజలు !
కడప జిల్లా గోకవరం మండలం ఎస్ రామాపురం లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఠాగూర్ సినిమా లో హీరో ఎవరు లంచం తీసుకున్నా వారి భరతం పడుతుంటాడు. ఆగటం అల్ తో బెంబేలెత్తిన లంచగొండి అధికారులు ఎట్టిపరిస్థితుల్లోను లంచం తీసుకోకూడదు అని ఒక మాట మీదకు వస్తారు. దాదాపుగా అలాంటి సీన్లు రిపీట్ అవుతున్నాయి ఏపీ ప్రజల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. కడప జిల్లా …
Read More »రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేస్తున్న చంద్రబాబు..!
రాజకీయ అస్తిత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్తున్న అభివృద్ధి గ్రాఫిక్స్ ఏ నాని వ్యాఖ్యానించారు. బాబు కమీషన్ల కోసమే మదిలో రాజధాని నిర్మాణం చేపట్టారని విమర్శిలు గుప్పించారు. అమరావతి ప్రాంతంలో భూములు కేవలం ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలతో నిండున్నదన్నారు. …
Read More »చాలారోజుల తర్వాత చంద్రబాబుపై రాజకీయంగా స్పందించిన రోజా..!
ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని పర్యటన లో క్షమాపణలు చెప్పాలంటూ రైతులు చేసిన ఆదోళన తెలిసిందే. ఈ విషయమై ఆర్కే రోజా మాట్లాడుతూ బాబు అమరావతికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. బినామీ ఆస్తులు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి వెళ్లారా అని ఆమె నిలదీశారు. అమరావతిలో ఎక్కడైనా శాశ్వత కట్టడాలు నిర్మించారా అని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులకు ఏమైనా న్యాయం చేశారా అన్నారు. అడుగుకు రూ.10 వేలు దోపిడీ చేశారని …
Read More »ఏపీలో బార్లకు నోటిఫికేషన్..రూల్స్ ఇవే !
కొత్త మద్యంపాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్‌శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. గతంలో జిల్లాస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ.. ఈసారి ఎక్సైజ్ కమిషనర్ రాష్ట్రవ్యాప్తంగా అన్నింటికీ కలిపి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇక నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. శుక్రవారం నుంచి వచ్చేనెల డిసెంబర్ 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. …
Read More »మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా 50మందిపై తేనెటీగల దాడి..!
ఆంద్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తెనెటీగలు దాడి చేయాయి.. అనిల్ కుమార్ కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వద్ద పరిశీలనకు వెళ్లినప్పుడు తేనేటీగలు పెద్దఎత్తున దాడి చేశాయ. దాంతో అక్కడ ఆయన గన్ మెన్లతో సహా మరో యాభైమందికి గాయాలు అయ్యాయని సమాచారం.. కాగా ఈ ఘటనలో మంత్రి అనిల్ సురక్షితంగా బయటపడ్డారు. మంత్రుల టూర్లలో ఇలాంటి ఘట్టాలు తెలుగు రాష్ట్రాలో జరుగుతన్నాయి. ప్రధానంగా …
Read More »అర్జీ ఇవ్వడానికి వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించండి…సీఎం జగన్ ఆదేశాలు !
ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికి తెలిసిందే .. ఈ క్రమంలో స్పందన గురించి జగన్ అధికారులకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్లకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చేవారిని చిరునవ్వుతో స్వాగతించాలని, ఇచ్చిన ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. మనసా, వాచా , కర్మణా పని …
Read More »