నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ స్పీకర్, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్,ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాయాంలో మంత్రిగా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మృతి చెందారు. ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అని కొంతమంది అంటున్నారు. లేదు పార్టీలోని అంతర్గత గొడవలు.. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన …
Read More »కోడెల మెడపై గాట్లు..?
ఏపీ ప్రతిపక్ష టీడీపీ సీనియర్ నేత,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఈ రోజు సోమ వారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. కొంతమంది ఏమో ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులు ఏమో చేశారని ఆరోపిస్తున్నారు. మరికొంత మంది ఆయన గుండెపోటుతో చనిపోయారని అంటున్నారు. అయితే టీడీపీ నేత,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి కోడెల శివప్రసాదరావు ఉరేసుకుని చనిపోవడం అవాస్తమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల …
Read More »కోడెల మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
నవ్యాంధ్ర మాజీ స్పీకర్,టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి అయిన కోడెల శివప్రసాద్ గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. దీంతో టీడీపీ పార్టీలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు విచారం వ్యక్తం చేస్తోన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన ఆత్మకు శాంతి …
Read More »ఒకే కుటుంబానికి చెందిన 12మంది గల్లంతు
నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలో కచ్చులూరు సమీపంలో ఒక పర్యాటక బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ బోటులో సుమారు అరవై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి గురైన వారిలో విశాఖపట్టణంలో కేజీహెచ్ కు ఎదురుగా ఉన్న రామలక్ష్మీ కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబ సభ్యులు పన్నెండు మంది ఉన్నారు. వీరు బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు అని సమాచారం. మధుపాడ కుటుంబ …
Read More »నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
వారం ప్రారంభరోజైన సోమవారం ఉదయం ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 37,171వద్ద ట్రేడవుతుంది. నిప్టీ అరవై పాయింట్ల నష్టంతో 11,016 వద్ద కొనసాగుతుంది. యఎస్ బ్యాంకు,రిలయన్స్ ఇండస్ట్రీస్,టాటా స్టీల్ ,టాటా మోటర్స్ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరగడమే మార్కెట్లు నష్టాల బాట పట్టడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
Read More »పడవ ప్రమాద ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన ప్రమాదం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ వద్ద జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరం అని అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం అన్నారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి …
Read More »చంద్రబాబుకు షాక్…వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి కీలక నేతలంతా బీజేపీలో చేరగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూపుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇవాళ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి …
Read More »జగన్ మాటిస్తే ఫలితం ఎలా ఉంటుందో వాళ్లకి తెలుసు… పవన్ కళ్యాణ్..!
ఏపీలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలేవీ టీడీపీకి, పచ్చ పత్రికలకు కనపడలేదు, కనపడవు కూడా. పనిగట్టుకుని మరీ లోపాల్ని వెదికేందుకు విశ్వప్రయత్నం చేస్తూ బొక్కబోర్లా పడుతున్నారు ఆ పార్టీ నేతలు.తాజాగా ఇదే లిస్ట్ లోకి పవన్ కల్యాణ్ కూడా చేరారు. రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ పై విరుచుకుపడ్డాడు. జగన్ తీసుకున్న నిర్ణయాలతో లబ్ధిపొందుతున్న వర్గాలు సంతోషంగా …
Read More »5 ఏళ్లలో బాబు పాలనపై ఏనాడైనా ప్రెస్‌మీట్ పెట్టావా పవనూ..ఇప్పుడు వంద రోజులకే విరుచుకుపడుతున్నావు..?
ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ నిర్ణయాత్మక విలువలు కలిగి ఉండాలి. అలాగే విమర్శలు, సలహాలు, సూచనలు కూడా చెయ్యాలి. కానీ పవన్ ఈ రాజకీయానికి పూర్తి విరుద్ధంగా నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలోఆ పార్టీతోనే ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగిసే నాటికి చివరికల్లా యూటర్న్ తీసుకున్నారు. అయితే ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు ప్రాంతాల్లోనూ చిత్తు …
Read More »మీరు దోపిడీ చేసిన వేల కోట్లు కక్కిస్తాం..!
గత ఐదేళ్ళ పాలనలో టీడీపీ చేసిన దౌర్జన్యాలు, అన్యాయాలు లెక్కలేనన్ని ఉన్నాయి.రైతులకు, పేదలకు చెందాల్సిన సొమ్ము మొత్తం నొక్కేసారు. రైతులను ఆశపెట్టి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు.పుల్లారావు, ఉమా, కోడెల ఇలా ప్రతీఒక్కరు తమ సొంత ప్రయోజనాలు కోసం ప్రభుత్వం సొమ్ము ఉపయోగించుకున్నారు. కొన్ని వేల కోట్లు రూపాయలు స్కామ్ చేసారు. రైతులకు కనీసం పనులుకు కూడా చెయ్యలేదు. ఈమేరకు బొండా …
Read More »