Home / Tag Archives: ysrcp (page 175)

Tag Archives: ysrcp

ఏపీలో కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు…!

ఏపీలో కొత్తగా ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టబోతున్నారు. ఏపీలో అర్హత ఉన్న 1.44 కోట్ల కుటుంబాలకు ఈ కొత్త కార్డులను ఇస్తారు. ముఖ్యమంత్రి జగన్‌ పుట్టినరోజు డిసెంబరు 21 నుంచి వీటిని పంపిణీ చేస్తారు. వార్షికాదాయం రూ.5 లక్షలున్న కుటుంబాలనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురానున్నారు. వెయ్యి రూపాయల వ్యయం దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవలు పొందే విధానాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. జనవరి నుంచి రెండు మూడు …

Read More »

ఓటమితో తెలుగుదేశం శ్రేణులకు ఉన్న కాస్త మైండ్ కూడా పోయిందా.?

తాజాగా ఏపీ సీఎం జగన్ డల్లాస్ లో పాల్గొన్న సభకి విశేష స్పందన లభించింది.. స్థానిక అమెరికన్ పోలీస్ అధికారుల అంచనా మేరకే దాదాపుగా 9 వేల వరకూ హాజరైనట్లు సమాచారం.. పాదయాత్ర ద్వారా తను చూసిన కష్టాలకి ప్రతిరూపంగా రూపుదిద్దుకొన్న నవరత్నాలను జగన్ వివరించారు. జగన్ మాట్లాడిన ప్రతీ మాట ఎంతో నిజాయితీగా గుండె లోతుల్లోనుండి వచ్చిందని ప్రవాసాంధ్రులు మంత్ర ముగ్దులయ్యారు. అయితే జగన్ సభను అడ్డుకునేందుకు టీడీపీ …

Read More »

కొత్త ఎక్పైజ్ పాలసీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం..!

రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. ఇకపై ఏపీ బేవరేజస్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈఏడాది మొత్తం 5,500 షాపుల నుండి 3,500 మద్యం షాపులకు ప్రభుత్వం తగ్గించింది. అంతేకాకుండా దీనికి సంభందించి ఉదయం 10 నుండి రాత్రి 9 వరకే మద్యం అమ్మకం జరగాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ చెప్పినట్టుగానే మద్యం అమ్మకం సమయం 15శాతం తగ్గించడం …

Read More »

బుద్ధా వెంక‌న్న ఆత్మ‌హ‌త్య‌…మంత్రి అనిల్ సంచ‌ల‌న కామెంట్‌

టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న  సంచ‌ల‌న కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచే సంగ‌తి తెలిసిందే. ఇదే రీతిలో చంద్ర‌బాబు ఇంటివ‌ద్ద డ్రోన్ల ప‌ర్య‌వేక్ష‌ణ విష‌యంలో ఆయ‌న క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును హత మార్చేందుకు డ్రోన్లతో కుట్ర పన్నారని, ఆ కుట్రలు ఆపకపోతే జగన్‌ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్ర‌క‌టించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి‌ వచ్చిన తర్వాత చంద్రబాబుకు భద్రత తగ్గించారని …

Read More »

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ధీటుగా టీడీపీలో బలమైన వాయిస్ లేదా..!

టీడీపీలో ఫైర్ బ్రాండ్ లు ఒకరి తరువాత మరొకరు పార్టీ వీడుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తరువాత అనేక మంది నేతలు టీడీపీని వీడుతున్నారు. వీరి సంఖ్య మరింతగా పెరుగుతుందని బీజేపీ నేతలు చెబు తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ..వైసీపీ మీద ప్రధానంగా నాటి ప్రతిపక్ష నేత జగన్ మీద విరుచుకుపడిన టీడీపీ ఫైర్ బ్రాండ్లు పార్టీని వీడుతున్నారు. అందులో ఎన్నికల సమయంలో టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన …

Read More »

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు చాలా చిక్కొచ్చి పడిందంటున్న విజయసాయిరెడ్డి

వరదనీటిలో మునిపోయిన ప్రతిపక్షనేత ఇంటిని డ్రోన్‌తో చిత్రీకరిస్తే హత్య కు కుట్ర పన్నినట్టా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయవాడ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. మీ పరువు గంగ పాలవుతుందని బ్యారేజీ గేట్లు తెరవకముందే చంద్రబాబు హైదరాబాద్‌ పారిపోయారని ఆయన విమర్శించారు. ఈమేరకు విజయసాయిరెడ్డి విమర్శనాత్మక ట్వీట్‌ చేసారు. కరకట్ట పై అక్రమంగా నిర్మించిన లింగమనేని రమేష్‌ ఇంట్లో ఉన్న చంద్రబాబు …

Read More »

టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలువలేదు…వైసీపీ ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు.. వైసీపీ తరఫున రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి సోమవారం ప్రకటించారు. అనంతరం మహ్మద్‌ ఇక్బాల్‌, చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలుగా ధ్రువీకరణ పత్రాలు …

Read More »

నిన్ను అభిమానించినందుకు సిగ్గు పడుతున్నాం అంటున్న జనసైనికులు.. జగన్ సేన

ఇటీవల పవన్ ఇచ్చిన ఓ అధికార ప్రకటనపై వైసీపీ సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. దీనికి సంబంధించి వారు పవన్, జగన్ ల రాజకీయ చరిత్రలను ఉటంకించి మరీ పవన్ కు వార్నింగ్ ఇచ్చారు.పవన్ ప్రజారాజ్యం ద్వారా, జగన్ కాంగ్రెస్ ద్వారా ఇద్దరూ 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.. జగన్ రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా రాణించి 3000 పైచిలుకు …

Read More »

ఖండాతరాలు దాటినా జగన్ పై ప్రేమ తగ్గలేదు.. దారుణంగా ఓడిపోయినా చంద్రబాబులో మార్పు రాలేదు

అన్నా బాగున్నారా.. అక్కా బాగున్నారా..? చెల్లెమ్మ, తమ్ముడు, అవ్వతాతలు అంతా బాగున్నారా.? అంటూ ఏపీ సీఎం తన ప్రసంగాన్ని డల్లాస్ లో ప్రారంభించారు. ఖండాలు దాటినా మీప్రేమ, అప్యాయత చూస్తే ఎంతో ఆనందంగా ఉంది.. నాన్నగారిని, మా కుటుంబాన్ని, నన్ను అమితంగా ప్రేమించే మీ హృదయాలన్నింటికి జగన్‌ అనే నేను నిండు మనుసుతో ప్రేమాభివందనాలు చేస్తున్నా అన్నారు. అమెరికాలో ఉంటున్నా ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీరు పోషించిన పాత్ర …

Read More »

డల్లాస్ లో టీడీపీ ఎంత విష ప్రచారం చేసినా భారీ ఎత్తున ప్రవాసాంధ్రులు వచ్చారు.. ఏం జరిగింది..

ఏపీ సీఎం జగన్ డల్లాస్ లో పాల్గొన్న సభకి విశేష స్పందన లభించింది.. స్థానిక అమెరికన్ పోలీస్ అధికారుల అంచనా మేరకే దాదాపుగా 9 వేల వరకూ హాజరైనట్లు సమాచారం.. i have a dream అంటూ మార్టిన్ లూథర్ కింగ్ మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన జగన్ మాటలకు ఆడిటోరియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది.. అందుకు స్ఫూర్తిగా ‘నాకు కూడా ఒక కల ఉంది ‘ అంటూ పాదయాత్ర ద్వారా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat