ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సందర్భంగా జగన్ 50రోజుల పాలనపై దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, మద్యపాన నిషేధం, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, నూత విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల …
Read More »మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో జగన్ కు దక్కిన అరుదైన గౌరవం..!
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి అధికార పార్టీ ఐన టీడీపీకి ఏపీ ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ మేరకు కేవలం 23 సీట్లకే పరిమితం చేసారు. జగన్ ను మాత్రం రికార్డు మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఏకంగా 151 సీట్లతో రికార్డు సృష్టించి ఏపీలో అధికారం దక్కించుకున్నారు జగన్. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటిరోజు నుండి తనదైన …
Read More »ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జాతీయ జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్
నేటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ జగన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత విధినిర్వహణలో సాహసాలు ప్రదర్శించిన ఆయా శాఖ పోలీస్ …
Read More »కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డికి సీఎం జగన్ కీలక పదవి
ఆయన మాటలు…తూటాలు…ఆయన ప్రసంగాలు…ఓ ఉప్పెన…విశ్వసనీయతకు నిలువుటద్దం…..వైయస్ జగన్‌పై వెలకట్టలేని అభిమానానికి నిలువెత్తురూపం. ఆయన. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా…వైయస్ జగన్‌కు నమ్మిన బంటుగా, అనతికాలంలోనే కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వైసీపీ యువనేత…బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డి. నందికొట్కూరు ఇంచార్జిగా వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన సిద్ధార్థ్ రెడ్డిని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అసలు …
Read More »బాబు గారి పాలనలో దోపిడీ లేని పథకమే లేదు…వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో సీఎం జగన్ పాలనపై అబద్ధపు ట్వీట్లు చేస్తూ తండ్రీ కొడుకులు అడ్డంగా దొరికిపోతున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకుల ఘాటుగా స్పందించారు.చంద్రబాబు అబద్దాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, ఇంతవరకు …
Read More »పథకాల అమలుకు సర్వం సిద్ధం..ఏపీ అంతటా పండుగ వాతావరణం
ఏపీ సేఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న పథకాల ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు పథకాల అమలు షెడ్యూల్‌ను సీఎం క్లియర్ గా వివరించారు. దీని ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవం రోజున గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ వేదికగా ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాలు మరియు మండలాల్లో …
Read More »తనయుడి అవమానాన్ని 3 నెల్లకే మర్చిపోతే ఎలా బాబూ..?
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు.మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడని, మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి …
Read More »సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రోజా ఘన స్వాగతం
తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా కంచి(తమిళనాడు), తిరుమల పర్యటనకు ఈ రోజు సోమవారం ఉదయం బయల్దేరి వెళ్ళిన సంగతి విదితమే.అందులో భాగంగా ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన కంచికి పయనం అయ్యారు సీఎం కేసీఆర్. రోడ్డు మార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్ నగరికి చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది. నగరి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా …
Read More »ఆ ‘కోడె’ల సంగతి చూడండి..తరిమి తరిమి కొట్టండి !
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అండ్ కో చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. చిల్లరి తో మొదలుపెట్టి వేలకోట్లు వరకు అంతా దోచుకున్నారు. ఇదంతా చంద్రబాబు అండతోనే చేస్తున్నారు. ప్రజలు తమ గోడు వినిపించుకోడానికి బాబు దగ్గరికి వస్తే బాబు గారు ప్రజలను పట్టించుకోకుండా తన కుటుంబ ప్రయోజనాల కోసం చూసుకున్నాడు తప్ప ఏ రోజు ప్రజలకోసం పట్టించుకోలేదని చెప్పాలి. పార్టీ నాయకుడే అలా ఉంటే …
Read More »అమెరికాకు వైఎస్ జగన్ ..అపూర్వరీతిలో స్వాగతం..భారీ ఏర్పాట్లు
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పయనమవుతున్నారు. ఈ నెల 15 వ తేదీన అమెరికా వెళ్తున్న జగన్ అక్కడ వారం రోజుల పాటు ఉంటారు.ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 వ తేదీన జరిగే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం అమెరికాకు బయలుదేరుతారు. ఈ నెల 17 వ తేదీన డల్లాస్ లోని కన్వెన్షన్ హాలులో జగన్ అమెరికాలో ఉన్న తెలుగు వారితో సమావేశమవుతారు. ఈ …
Read More »