మీరు చదివింది నిజమే.. ఫోటో కొట్టు వంద పట్టు.. ఈ విధానం నవ్యాంధ్రలోని విజయవాడలో తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అసలు విషయానికొస్తే విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మారుస్తామని సీఎస్ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే భూసారం తగ్గుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే విజయవాడ నగర వాసులంతా చైతన్యవంతులై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆయన కోరారు. ఎవరైన సరే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అమ్మినా …
Read More »కొడాలి నాని దెబ్బ..కృష్ణా టీడీపీ ఖాళీ…?
టీడీపీ కంచుకోటగా పిలువబడే కృష్ణా జిల్లా వైయస్ జగన్ దెబ్బుకు బీటలు వారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో వైసీపీ పాగా వేసింది. గత ఎన్నికల్లో దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ ఈసారి కేవలం విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లతో సరిపెట్టుకుంది. అయితే విజయవాడ ఎంపీ స్థానంలో మాత్రం టీడీపీ నుంచి కేశినేని నాని స్వల్ఫతేడాతో గెలుపొందారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కేశినేని తరచుగా అధ్యక్షుడు చంద్రబాబు, …
Read More »ప్రజలు ఛీకొట్టినా టీడీపీ నేతల్లో మార్పు రాలేదు..!
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై మండిపడ్డారు. పండిత పుత్రః.. అన్న చందంగా వ్యవహరిస్తున్న లోకేశ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నాని హితవు పలికారు. బందర్ పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రహస్య జీవోలంటూ.. వాటిని డౌన్‌లోడ్ చేయడం కూడా రాని లోకేశ్ లాంటి వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో …
Read More »ఓ బొల్లినేని గాంధీ… ఓ సానా సతీష్..ఓ చంద్రబాబు..ఏంటా కథ…?
ఆ మధ్య మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ కేసులో వ్యాపారవేత్త సానా సతీష్‌బాబు అరెస్టయ్యారు. సతీష్‌బాబు ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నియంత్రణ చట్టం ప్రకారం ఇతడిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. గతంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాపై సతీష్ అవినీతి ఆరోపణలు చేశారు. తాజగా విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ఏఈ పని చేసిన సతీష్‌బాబుకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్న దానిపై …
Read More »పోలవరంలో భారీగా దోపిడీ…నిపుణుల కమిటీ నివేదిక…నిప్పు బాబుగారు ఇప్పుడు ఏమంటారు !
పోలవరం…ఏపీకి వరం అయిందో కాదో తెలియదు కానీ..గత ఐదేళ్లలో బాబుగారి పాలిట, ఆయన బినామీ కాంట్రాక్టర్ల పాలిట వరంగా మారింది. గత ఐదేళ్లు ప్రతి సోమవారం పోలవరంగా ప్రకటించి…2018 కల్లా పోలవరం నీళ్లు పారిస్తా అని చెప్పి ఊరించాడు. అసలు వాస్తవం చూస్తే ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు ఇంకా తొలి దశలో ఉన్నాయి. బాబుగారు కట్టించిన కాఫర్ డ్యామ్ కాస్త వరదలకు గండిపడి…బాబుగారి హయాంలో జరిగిన పోలవరం పనులు …
Read More »పోలవరం స్పిల‌్‌వేపైకి నీళ్లు రావడంపై గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు..ఛీ..సిగ్గుండాలి…!
పోలవరం ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది…గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు గోదావరిలో భారీగా పెరిగిన వరద నీరు ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ వేలోకి వచ్చింది. అయితే కాఫర్ డ్యామ్‌కు గండిపడటంతో స్పిల్‌వేపైకి నీళ్లు వచ్చాయి. ఇదిలా ఉంటే గోదావరి నదీ జలాలు పోలవరం స్పిల్ వే ని తాకడంపై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన స్పిల్ వే పై …
Read More »పారదర్శకత, కారణాలు వెల్లడిస్తూ విదేశీ పర్యటనలు చేస్తున్న యువ ముఖ్యమంత్రి జగన్
ఏపీ సీఎం హోదాలో వైఎస్ జగన్ మొట్టమొదటి విదేశీ పర్యటనకు వెళ్లారు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జగన్ తొలి విదేశీ పర్యటనకు వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే జగన్ కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి హోదాలో డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ పొందారు. ఆయన విదేశీ పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించడం పట్ల జగన్ విదేశాలకు వెళ్లారు. వైఎస్ కుటుంబం మొదటినుంచీ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండడం తెలిసిందే.. ఈ క్రమంలో ఆయన …
Read More »బంగీ జంప్ సరే…పార్టీ జంప్ ఎప్పుడు ఉమా…!
ప్రత్యర్థులపై ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేసే టీడీపీ ఎమ్మెల్యేలలో ఇద్దరు ఉమాలు ముందు వరుసలో ఉంటారు. ఒకరు దేవినేని ఉమా అయితే…ఇంకొకరు దేవినేని కంటే రెండాకులు ఎక్కువే చదివిన బోండా ఉమ. అసెంబ్లీ అయినా, ప్రెస్‌మీట్లు, అయినా బహిరంగ సభలోనైనా ప్రత్యర్థులపై బూతు పదజాలంతో తిట్టడంలో బోండా స్టైలే వేరు. గత అసెంబ్లీలో కొడాలి నానిని రేయ్…రేయ్…పాతేస్తా..నా కొ..కా..అంటూ బూతులు లంకించుకున్న బోండా ఉమను తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఒక్క …
Read More »గడికోట శ్రీకాంత్‌రెడ్డికి కేబినెట్ ర్యాంక్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడైన ..శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులైన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ కల్పించింది. అలాగే ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాకు సహాయ మంత్రి హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన …
Read More »టీడీపీ నుంచి కోడెల ఫ్యామిలీ సస్పెన్షన్…లోకేష్ అంత ధైర్యం చేస్తాడా…?
నవ్యాంధ‌్రప్రదేశ్ తొలి స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ వ్యవహార శైలి పూర్తిగా వివాదస్పదం. గత ఐదేళ్ల చంద్రబాబు హాయంలో రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉంటూ, ఫక్తు తెలుగుదేశం నాయకుడిగా, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ స్పీకర్ల వ్యవస్థకే మచ్చ తెచ్చారనడంలో సందేహం లేదు. చంద్రబాబు నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నా, కనీసం పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయకుండా కోడెల మీనమేషాలు …
Read More »