ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? తనదైన శైలిలో పరిపాలన చేస్తున్న జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మరో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వ పథకాల విషయంలో.. రాష్ట్రం అభివృద్ది దిశగా ముందుకు వెళ్లడానికి తీసుకునే నిర్ణయాల విషయంలో..రాజకీయాలు, పార్టీలు, కులాలు, ప్రాంతాలు, మతాలు చూడనని జగన్ అసెంబ్లీలోనే …
Read More »అమరావతికి అప్పు…బాబు బ్యాచ్ మైండ్ బ్లాంకయ్యే రిప్లై ఇచ్చిన వరల్డ్ బ్యాంక్
వైఎస్సార్పీసీ ప్రభుత్వం కారణంగానే ఏపీకి ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయం వెనక్కు తీసుకుందని ఇటీవల ప్రతిపక్ష టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ స్పష్టత నిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థికసాయంపై ప్రపంచ బ్యాంకు స్పష్టతనిచ్చింది. ఏపీ ప్రభుత్వానికి ఒక బిలియన్ (రూ.6,886 కోట్లు) డాలర్ల మేర ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ నెల 15న ఏపీ రాజధానికి ఆర్థికసాయంపై ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకొన్నదని ప్రపంచ బ్యాంకు …
Read More »ఇక ‘తానా’ తందానేనా?
ద్వాపరయుగం చివరి రోజులు… ద్వారకా నగరంలో అనేక వింతలూ, విడ్డూరాలు జరుగుతున్నాయి. ఆకాశంలో మబ్బులు లేవు, వర్షం లేదు, కానీ పిడుగులు పడుతున్నాయి. అప్పుడప్పుడూ ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడుతున్నాయి. చిలుకలు గుడ్లగూబల్లా ప్రవర్తిస్తున్నాయి. నక్కల మాదిరిగా మేకలు ఊళలు పెడుతున్నాయి. జనం తాగి తందనాలాడుతున్నారు. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఈ విపరీత పరిణామాల రిపోర్టంతా శ్రీకృష్ణునికి అందింది. ఆయన ఆశ్చర్యపడలేదు. మౌనం వహించాడు. మొత్తం సినిమా ఆయనకు అర్థమైపోయింది. …
Read More »స్మితకు బాబు సర్ ప్రైజ్
పాప్ సాంగ్స్‌తో ఎక్కువ పాపులర్ పొందిన టాలీవుడ్ కు చెందిన ప్రముఖ సింగర్ స్మిత. మొక్కజొన్న తోటలో…, మసక మసక చీకటిలో లాంటి సాంగ్స్‌తో ఫుల్ పాపులర్ అయింది స్మిత. గాయనిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు నవ్యాంధ్ర మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆమెని అభినందిస్తూ లేఖ పంపారు. ఈ లేఖని తన ట్విట్టర్‌లో షేర్ చేసిన స్మిత.. ఇది నిజంగా నాకు చాలా సర్‌ప్రైజింగ్ …
Read More »టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్..!
నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి షాక్ ల షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు,ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరుతున్న సంగతి విదితమే. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో నేత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి ఓడిపోయిన డాక్టర్ …
Read More »టీడీపీ నుండి మరో వికెట్ ఔట్..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ ఐన టీడీపీ చేసిన అన్యాయాలకు, అక్రమాలకూ ప్రజలు సరైన బుద్ధి చెప్పారు.ఆ పార్టీ కేవలం 23సీట్లు తో సరిపెట్టుకుంది. సీనియర్ నాయకులు, మంత్రులు సైతం ఓటమిపాలయ్యారు. ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు. అయితే ప్రస్తుతం టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి ఎందుకంటే గెలిచినవారి సంగతి పక్కన పెడితే..ఓడిన ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం చెప్పుకోలేనిదే. జగన్ …
Read More »జక్కంపూడి రాజాను సొంత తమ్ముడిగా చూసుకున్న జగన్.. వైఎస్ కూడా ఇదేనేర్పారు
గతంలో విష జ్వరాల కారణంగా తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో పలువురు మరణించారు.. దాదాపుగా రెండేళ్లక్రితం జరిగిందీ సంఘటన.. ఆసమయంలో బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు అప్పటి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలోని మారుమూల గ్రామం చాపరాయికి బయలుదేరారు. చాపరాయికి చేరుకోవటం అంత తేలికైన పని కాదు. ఏజెన్సీలోని గిరిజనుల దగ్గరకు చేరుకోవటానికి సరైన దారిలేదు. ఆదారుల్లో బొలేరో, కమాండర్ జీపులు మాత్రమే వెళతాయి. అయితే రూట్ మీద …
Read More »ఆ రెండూ తనవేనని చెప్పేసాడు.. అచ్చెన్నాయుడిని అందుకే వెనక్కి వెళ్లొద్దన్నాడా.?
తాజాగా అసోంబ్లీలో జరిగిన ఓ ఘటన ఆసక్తిని రేపింది.. సభ్యులందరినీ వరుసక్రమం ప్రకారం కూర్చోవాలని అచ్చెం నాయుడుని కూడా తన సీటులో కూర్చోమని అధికార పార్టీ నేతలు కోరారు.. స్పీకర్ కూడా అచ్చెంను తన స్థానానికి వెళ్లాలని కోరారు. దీనిపై చంద్రబాబు చాలా అసహనం ప్రదర్శించారు. ప్రతిపక్ష సభ్యులు తమకు నచ్చినట్టు కూర్చునే అవకాశం ఇవ్వాలని, అదే సభా సంప్రదాయమంటూ చెప్పుకొచ్చారు. తన నలభైఏళ్ల అనుభవం ఉన్నందుకు తనకు నచ్చినట్టు …
Read More »పెద్దాయన కృషితో సమస్య తీరిపోయింది..హోంమంత్రి
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు శనివారం నాడు విజయవాడలోని లెనిన్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఫైర్ స్టేషన్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఈ భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, రాష్ట్రంలో మొత్తం 184 ఫైర్ స్టేషన్లు ఉండగా ఇంకా కొన్ని చోట్ల ఏర్పాటు చెయ్యాలని వినతులు వస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు ఎక్కువగా తాటాకు ఇల్లులు ఉండడంతో వీటి అవసరం ఎక్కువగా ఉండేదని. …
Read More »చంద్రబాబు ఇప్పటికీ అసెంబ్లీలో తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పకోవడం వెనుక కధ ఇదే
తాజా ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే గత ఐదేళ్లుగా సభలో ప్రతిపక్షాన్ని నియంతృత్వ ధోరణిలో చూస్తూ సభను నడిపిన ప్రభుత్వానికి ఇప్పుడు సభ సంప్రదాయాల్ని గౌరవిస్తూ హుందాగా నడిపుతున్న ప్రభుత్వానికీ గల తేడాను ప్రజలంతా గమనిస్తున్నారు. విపక్ష సభ్యులపై విమర్శలను కూడా కళాత్మకంగా, చమత్కారంగా చేస్తూనే సభా మర్యాదను కాపాడుతున్నారు అధికారపార్టీ నేతలు. అయితే చంద్రబాబుకు మాత్రం అధికారం దూరమైందన్న బాధ ఓ వైపు, తాను చేసిన అక్రమాలు, తప్పులు …
Read More »