వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబు అండ్ టీం పై విరుచుకుపడ్డారు.ఇంతకీ ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక మంత్రిగా ఉన్నది యనమలా? కుటుంబరావా? యనమల డిజ్యూర్ అయితే, కుటుంబ రావు సామాజిక కారణాల వల్ల ఢిఫ్యాక్టో అయ్యాడా? ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా? అంటూ ప్రశ్నల జల్లు కురిపించారు. రాష్ట్రంలో అప్పుల గురించి తాను చెప్పిన సమాచారం ముమ్మాటికి …
Read More »టీడీపీ గెలుపుకు కారణాలివేనా..?
ఏపీలో ఈ నెల పదకొండున అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్ర్దదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం ఎనబై శాతం వరకు పోలింగ్ శాతం నమోదైంది. వచ్చే నెల మే 23న ఫలితాలు వెలువడునున్నాయి. ఈ క్రమంలో తమది గెలుపు అంటే తమదని ఇటు అధికార టీడీపీ,అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు విశ్వసాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్ర్తమంలో టీడీపీ తాజా …
Read More »కర్నూలు జిల్లాలో..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే సీట్లు ఇవే…
ఏపీలో ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కర్నూల్ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుస్తుందని దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి ఆళ్లగడ్డ : వైసీపీ శ్రీశైలం : వైసీపీ …
Read More »ట్విట్టర్ వేదికగా జేడీపై విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..!
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.మీ టికెట్ల లోగుట్టు అందరికీ తెలిసినదే.తీర్ధం (బీఫాం మీద సంతకం) జనసేనది…ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చినది 175లో 65 బీఫామ్లు.కాదు..మొత్తం తెలుగుదేశం చెబితేనే ఎచ్చం అని మీరు ఒప్పుకోదలచుకుంటే మీ ఇష్టం! జేడీ గారూ,మీ నాయకుడు కుప్పం,మంగళగిరిలో ఎందుకు …
Read More »చంద్రబాబు తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్..
ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. బాబు కోట్లలో బిల్లులు క్లియర్ చేస్తున్నారని, బాబు చెప్పినట్లు వింటే అధికారులు పడక తప్పదన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, చంద్రబాబు చేసిన బదిలీలను ఈసీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read More »ఏపీలో మళ్లీ ఎన్నికలు..?
అదేంటీ ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇంకా విడుదల కాలేదు. మళ్లీ ఎన్నికలేంటీ అని ఆలోచిస్తోన్నారా.. లేకపోతే ఫేక్ వార్త అని నవ్వి ఊరుకుంటున్నారా..?. ఇది అక్షరాల నిజమైన వార్త. ఈ నెల పదకొండు తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం. మరికొన్ని చోట్ల గొడవ సంఘటనలు జరగడంతో ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అసలు విషయానికి …
Read More »చంద్రబాబు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారు: జగన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలపై మంగళవారం ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారని విమర్శించారు. టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తన నియోజకవర్గంలో నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్‌లోకి వెళ్లారని, ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కోడెల ఆయన చొక్కాను …
Read More »అసలు ఏప్రిల్ 11న ఏమి జరిగిందంటే..?
ఏపీలో ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ నేతలు చేసిన అరాచకాలు,దాడులపై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ను కలిసి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ”గత కొద్ది …
Read More »మే 23వ తేదీన ఏం జరగబోతుంది.? జవాబుదారీతనం లేని ప్రభుత్వం కచ్చితంగా ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటుందా.?
ఏప్రిల్ 11, 2019 ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రలో అత్యంత క్లిష్టమైన రోజు.. రెండు పార్టీలకు జీవన్మరణ సమస్యకు ఆరోజే ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్ ఎనభై శాతం దాటడం ప్రజల ఆకాంక్షను బలంగా కనిపించింది. మే 23న వెలువడే తీర్పు ప్రజాస్వామిక స్పూర్తికి అద్దం పట్టనుంది. సాధారణంగా ఎన్నికలు అయిపోయాక మేనిఫెస్టోని పక్కన పడేస్తుండడంతో సహజంగానే ప్రజల్లో అసంతృప్తి కనిపించింది. కానీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆయనిచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. …
Read More »ఆ “చిన్న లాజిక్” మిస్ అయిన చంద్రబాబు!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం ఏపీలో నెలకొన్న శాంతి భద్రతల గురించి,ఈ నెల పదకొండు తారీఖున జరిగిన పోలీంగ్ సందర్భంగా తమ పార్టీ నేతలు,అభ్యర్థులు,కార్యకర్తలపై టీడీపీ నేతలు చేసిన దాడుల గురించి వివరించారు. అంతేకాకుండా …
Read More »