పశ్చిమగోదావరి జిల్లా డెల్టాలో ఆక్వా రాజధానిగా గుర్తింపు పొందింది భీమవరం.. తెలుగు రాష్ట్రాల్లోనూ క్షత్రియ కమ్యూనిటీకి కీలక ప్రాంతంగా భీమవరానికి పేరుంది. ఆక్వా ఉత్పత్తులలో అగ్రస్థానానికి ఎదిగింది ఈ పట్టణం.. నియోజకవర్గంలో భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం రూరల్, వీరవాసరం మండలాలున్నాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు నియోజకవర్గంలో పూర్తిగా రాజుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. పునర్విభజన తర్వాత భీమవరం నియోజకవర్గంలో అప్పటి వరకు ఉన్న పాలకోడేరు మండలాన్ని ఉండి …
Read More »రాహుల్ చెప్పాడు,చంద్రబాబు పాటిస్తున్నారు..ఇదేం కర్మ సామీ..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.ఇప్పటికే జగన్ ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఇక టీడీపీ కూడా నిన్న అర్ధరాత్రి 1గంట తరువాత మిగిలిన అభ్యర్ధులను ప్రకటించింది. అయితే వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు టికెట్ కేటాయించడంలో ముచ్చెమటలు పట్టాయని తెలుస్తుంది.టీడీపీలో టికెట్లు కేటాయించినప్పటికీ కొంతమంది వైసీపీలో చేరగా కొందరు మేము పోటీ చేయమని చేతులెతేస్తున్నారు.2014 చంద్రబాబు గెలవడానికి గల కారణం పొత్తు పెట్టుకోవడమే …
Read More »కోరి వచ్చిన హర్షకుమార్ కు చంద్రబాబు వెన్నుపోటు..పార్టీలో చేరని వ్యక్తికి టికెట్
అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ నిన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉండి చంద్రబాబును ఏకిపారేసిన విషయం అందరికి తెలిసిందే,అయితే ఆయన టీడీపీలో చేరారు.ఎంపీ టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో పచ్చపార్టీలో చేరిన హర్షకుమార్‌కు బాబుగారు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు షాకిచ్చారు. హర్షకుమార్ కు ఎటువంటి టికెట్ ఇవ్వకపోగా ఆ అమలాపురం టికెట్‌ను గంటి హరీష్‌కు కేటాయించారు.దీంతో ఆయయనకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టే అయింది. ఇక మొన్న టీడీపీలో చేరే సందర్భంలో హర్షకుమార్ చంద్రబాబు కాళ్లపై …
Read More »వైసీపీ దెబ్బ…టీడీపీ ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చిన కూడా ప్రచారానికి దూరం..!
అధికార తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలయ్యింది. టీడీపీ తరఫున పోటీ చేయలేమంటూ ఆ పార్టీ నేతలు చేతులెత్తేస్తున్నారు. టికెట్ ఇస్తామన్నా.. వద్దంటూ ఒక్క రొక్కరిగా పారిపోతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బనగానపల్లె టీడీపీ అభ్యర్థి BC జనార్దన్ రెడ్డి టికెట్ వచ్చిన తరువాత కూడా ప్రచారానికి దూరం ఉన్నట్లు తెలుస్తుంది. మొన్న ఆదాల,నిన్న …
Read More »వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో చంద్రబాబు అభ్యర్ధులనే ఎంపిక చేయలేని పరిస్థితి
రాష్ట్రంలో ఫ్యాన్ గాలి భారీగా వీస్తుంది..జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చడం,తాజాగా వచ్చిన సర్వే లో కూడా అదే స్పష్టమవడంతో తెలుగుదేశం పార్టీకి ఏమి చెయ్యాలో తెలియడం లేదు. ఫ్యాను దెబ్బకు నామినేషన్లకు ముందే కకావికలమై పోతోంది.జగన్ గెలుపు తథ్యమని చంద్రబాబు కి అర్దమవడంతో ఎప్పుడు టీడీపీ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఏది తేల్చుకోలేకపోతున్నారు. అయితే బాబు …
Read More »నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గెలుపుపై దరువు ప్రత్యేక కథనం
*నారయణ బలం బస్తాల్లో ఉంటే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బలం బస్తీ ప్రజల గుండెళ్లో * ప్రతిపక్షంలో ఉన్న ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే * తన సొంత నిధులతో పలు కార్యక్రమాలు *వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వీర విధేయుడు * తనని నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళతాడు * నెల్లూరు నగరంలో కాలవ గట్టు మీద పేదల …
Read More »చంద్రన్న భజనలతో విసుగెత్తిపోతున్న ప్రజలు, స్పష్టంగా కనిపిస్తున్న ఓటమి భయం
తాజాగా ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభకు జనాదరణ కరువవుతోంది. ఎక్కడ సభ పెట్టినా సొంత డబ్బా కొట్టుకోవడంతో పాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, ప్రధాని మోదీని విమర్శించడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రసంగంలో పదేపదే పార్టీ కార్యకర్తలకు పాదాభివందనమంటూ ప్రాధేయపడుతున్నారు. సీఎం సభలకు జనం పెద్దగా రాకపోవడంతో వెలవెలతున్నాయి. కుర్చీలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కష్టం, వైఎస్సార్ సీపీ రూలింగ్‌లోకి వస్తే …
Read More »దళితులు ఆలోచించుకోవాల్సిన సమయమిదే.. ఆత్మ గౌరవం చంపుకుంటారా.?
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒకే విడతలో ప్రకటించారు. ఇందులో 41 మంది బీసీలకు కేటాయించినట్లు జగన్ వెల్లడించారు. జిల్లాల వారిగా ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసుల్లో పనిచేసిన వారినే కాకుండా, గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా అభ్యర్ధులుగా ఎంపిక చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పలు దఫాలుగా …
Read More »బాబు ఓటమి ఖరారు..కేటీఆర్ సంచలన విశ్లేషణ
టీఆర్ఎస్ పార్టీ యువనేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీలో హోరాహోరీగా సాగుతున్న పోరు గురించి ఆసక్తికర విశ్లేషణ చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో ఏం జరగనుందో చెప్పారు. చంద్రబాబు ఓటమి ఖాయమనే రీతిలో పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ పేర్కొంటూ ఇందుకు తగు కరాణాలను ఆయన వెల్లడించారు. “చంద్రబాబు ఐదేండ్లు సీఎంగా పనిచేశాక తాను చేసింది ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఫలానా …
Read More »వైసీపీ జాబితా..జగన్ సృష్టించిన రికార్డ్ ఇదే
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తమ పార్టీ తరఫున బరిలో దిగబోయే అసెంబ్లీ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. వైసీపీ అధికారం కైవసం చేసుకోవడం తథ్యమని ప్రచారం జరుగుతున్న తరుణంలో గతానికి భిన్నంగా మొత్తం 175 మంది జాబితాను అధినేత జగన్ ఒకేసారి విడుదల చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో జగన్ తీసుకున్న నిర్ణయం పలువురిని ఆకట్టుకుంది. 9 మంది ఆలిండియా సర్వీసుల్లో పనిచేసిన వారుండగా…డాక్టర్లు …
Read More »