వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మరోసారి రుజువు చేసారు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా మాట ఇచ్చి చివరకు ప్రజలను మోసం చేయడం జగన్ కు తెలియదని అర్ధమవుతుంది.మొన్న 17వ తేదిన ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో బీసీ సంఘం అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు గురువారం జంగాకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ …
Read More »చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు..ఒక్కసారి పుష్కరాల ఘటన గుర్తుచేసుకో!
భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని దేసమంతటా తీవ్రంగా ఖండిస్తుంటే..ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం దీనిని రాజకీయం చేస్తున్నారు.ఓ పక్క అందరు పాకిస్తాన్ పై యుద్ధం చెయ్యాలని అంటుంటే..బాబు మాత్రం ఇవ్వన్ని వదిలేసి మోదీని రాజీనామా చేయమంటున్నరు.ఏ సమయంలో ఏది మాట్లాడాలో చంద్రబాబుకి తెలియడం లేదు.అయితే ఈ విషయం తీవ్రంగా కండించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.గతంలో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు కారణంగా అన్యాయంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.అయితే …
Read More »అమరావతికి 50 కిమీ దూరంలో ఉన్న గ్రామానికి హెలికాప్టర్‌లో వెళ్లాలా?
గుంటూరుజిల్లా కొండవీడు వద్ద రైతు మరణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాద్యత వహించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి అన్నారు.ఆయన ట్విటర్ లో తీవ్రంగా స్పందించారు.. ‘కొండవీడు గ్రామానికి చంద్రబాబు హెలికాప‍్టర్‌లో వెళ్లాలా?. హెలిప్యాడ్ కోసం రైతు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నామని లోకేష్ విమర్శిస్తున్నారు. ఇంతకీ శవం ఎవరు? నువ్వా? మీ నాన్నా?’ అని అన్నారు. చంద్రబాబు హెలిపాడ్ కోసం కోటయ్య …
Read More »మరో జాతీయ సర్వే…ఇక బాబు తట్టా బుట్టా సర్దుకోవల్సిందే!
ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఏపీలో ప్రతిపక్ష వైసీపీకే అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి.వచ్చిన అన్ని సర్వేల్లోనూ ఆంధ్రలో ఫ్యాన్ గాలే వీస్తుందని చెబుతున్నాయి.జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది.కొన్ని నెలల ముందుతో పోలిస్తే వైసీపీ అధినేత జగన్ గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్పింది.అప్పుడు జగన్ కు 43శాతం మంది మద్దతు తెలపగా ఈ ఏడాది ప్రస్తుత ఫిబ్రవరిలో ఇండియా టుడే …
Read More »టీడీపీకి మరో పెద్ద షాక్…మూడో టీడీపీ ఎంపీ వైసీపీలోకి
ఏపీలో ప్రతి పక్షంలో ఉన్న వైసీపీలోకి వలసలు ఆగడం లేదు ప్రతి రోజు చేరికలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు మరో ఎంపీ రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు..ఇప్పుడు కాకినాడ ఎంపీ తోట నర్సింహం వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే పోతూ పోతూ ఏదో ఒక కారణం చూపాలన్నట్లుగా ఆయన భార్య వాణికి జగ్గంపేట …
Read More »కావూరి, గోకరాజు గంగరాజు, డాక్టర్ బాబ్జీ త్వరలో వైసీపీలోకి
సీనియర్ నేతలు, రాజకీయంగా పేరొందిన బీజేపీ నేతలు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాపై వైసీపీ బాణం ఎక్కుపెట్టింది. వీరందరినీ ఫ్యాను కిందకు చేర్చేందుకు వైసీపీ అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వీరికి వైసీపీకి మధ్య సంప్రదింపులు మొదలయ్యాయని ఇవి కాస్తా ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఆయన కుమారుడు రంగరాజుతోపాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. …
Read More »లోటస్ పాండ్ లోని జగన్ కలిసిని అక్కినేని నాగార్జున…అక్కడి నుండి పోటీకి సై
ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్… గత వారం నుండి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలోకి వలసలు రావడంతో పెద్ద సంచలనంగా మారింది. టీడీపీ నేతలు ఇంకా ఎవరు పార్టీ మారుతారో అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మరో సంచలనం జరిగింది. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీనటుడు అక్కినేని నాగార్జున కలిశారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో అక్కినేని …
Read More »కాంగ్రెస్ టీడీపీ అక్రమ పొత్తును నిరసిస్తూ ఆ రెండు పార్టీలనూ వీడనున్న 30మంది లీడర్లు
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని వైయస్ జగన్ నివాసంలో కృపారాణి, ఆమె భర్త జగన్ ను కలిసి మాట్లాడారు. ఇటీవల వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలుసలు అధికమయ్యాయి. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబులు వైయస్ జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో …
Read More »చంద్రబాబుపై అంబేడ్కర్ ఐజయ్య ఫైర్
బీసీలకు సీఎం చంద్రబాబు దారుణంగా వెన్నుపోటు పోడిచారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబేడ్కర్ ఐజయ్య విమర్శించారు. మొదటినుంచీ బీసీలకు అండగా ఉన్నది వైయస్‌ఆరేనని ఆయన అన్నారు. బీసీలకు ఇచ్చిన ప్రతీహామీని జగన్ నెరవేరుస్తారని తెలిపారు. వైయస్ జగన్ బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు మేలు చేస్తారని తెలిపారు. గతంలోనూ ఇప్పుడూ చంద్రబాబు పాలనలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారన్నారు. ఎన్నికలు వచ్చినపుడు …
Read More »చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడుతూ బుజ్జగించిన వైసీపీలో చేరుతున్న టీడీపీ నేతలు ఎవరో తెలుసా
ఎన్నికల సమయంలో ముఖ్య నాయకులు వరుసగా వైసీపీ పార్టీలో చేరుతుండడం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కలవరపెడుతోంది. నెల రోజుల నుంచి రోజుకొకరు చొప్పున టీడీపీకి రాజీనామా చేస్తుండడంతో ఏరోజు ఎవరు వెళ్లిపోతారోనని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు, ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి …
Read More »