Home / Tag Archives: ysrcp (page 284)

Tag Archives: ysrcp

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలనాత్మక నిర్ణయం..!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ వచ్చే డిసెంబర్ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈక్రమంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ,కాంగ్రెస్,తెలంగాణ జనసమితి,సీపీఐలాంటి పార్టీలను ఒకే తాటిపై తీసుకొచ్చి మహకూటమి ఏర్పాటు చేయడంలో ఎల్ రమణ కీలక పాత్ర పోషించారు. ఈసందర్బంగా సీట్లపంపకం సందర్భంగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా టి.జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అదేస్థానం నుండి …

Read More »

వైసీపీ తీర్థం పుచ్చుకొనున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే..!

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ,కాంగ్రెస్ పార్టీల మైత్రీ ఇరు పార్టీలలో పెద్ద రచ్చ లేపుతుంది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ మహనగరంలో గాంధీ భవన్‌ సాక్షిగా కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి.అందులో భాగంగా శేరిలింగంపల్లి సీటు టీడీపీకి కేటాయించే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ అనుచరులు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే భిక్షపతి అనుచరుడు పెట్రోల్‌ పోసుకుని …

Read More »

వైసీపీలోకి సీనియర్ మాజీ మంత్రి-జగన్ సమక్షంలో చేరిక..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగానే ఇప్పటికే ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.ఈ తరుణంలో తెలంగాణలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహాకూటమి పేరిట కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రెడీ అయిన సంగతి తెల్సిందే.నాడు మూడు దశబ్ధాల కాంగ్రెస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన టీడీపీ పార్టీ ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు సిద్ధపడుతుండటంతో …

Read More »

నేష‌న‌ల్ రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే… జ‌గ‌న్ కు ఏపీలో తిరుగులేని విజ‌యం

వ‌చ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌తి ప‌క్ష‌నేత‌, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలోని మొత్తం 25 సీట్లలో వైసీపీ 20 స్థానాలు, అధికార టీడీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంటాయని రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే తేల్చింది.‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట తాజా అంచనాల్ని గురువారం విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి సాధారణ మెజారిటీకి …

Read More »

వైఎస్ జగన్ కు లండన్ నుంచి కుమార్తె ఫోన్..ఏం చెప్పిందో తెలుసా

విశాఖపట్నం విమానాశ్రయంలో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. విమానాశ్రయం విఐపి లాంజ్ లో కూర్చుని ఉండగా జగన్ పై గతవారంలో శ్రీనివాస రావు అనే వెయిటర్ కోడి పందేలకు వాడే కత్తితో ఆయనపై దాడి చేశాడు. దాడి చేసిన వెయిటర్ శ్రీనివాస్ ను విమానాశ్రయం భద్రతా సిబ్బంది పట్టుకుని సిఎస్ఎఫ్ఐకి అప్పగించారు. హైదరాబాదు రావడానికి జగన్ విశాఖ విమానాశ్రయానికి …

Read More »

ఢిల్లీ సాక్షిగా ప‌రువు తీసుకున్న బాబు

సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళుతున్నారంటే అందుకు సంబంధించిన ఎజెండా ముందుగానే ప్రకటిస్తారు. ఈ విధానాన్ని అంద‌రూ పాటిస్తారు. ఇక ప్ర‌చారాన్ని ఓ రేంజ్‌లో ఇష్ట‌ప‌డే ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఎవరెవరిని కలుస్తారు? ఎందుకోసం ఢిల్లీ వెళుతున్నారు? వంటి వివరాలను ముందుగా వెల్లడించేవారు. విచిత్రమేమంటే ఈసారి వాటన్నింటికీ భిన్నంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి ఆయన ఢిల్లీ …

Read More »

బాబు ప‌రువు తీసేసిన లోకేష్‌..!

“వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డికి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.“ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన దాడిపై …

Read More »

మరో సంచ‌ల‌న జాతీయ‌ సర్వే …వైఎస్ జగనే ముఖ్య‌మంత్రి….స‌ర్దుకుంటున్న టీడీపీ

ఏపీలో జ‌రిగే ఎన్నిక‌ల‌పై మరో సర్వే బ‌య‌ల‌కు వ‌చ్చింది. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడంటూ బల్లగుద్దీ మరీ చెప్పేసింది. అంతే కాదు.. బలాబలాలు తారు మారు అవుతాయని కూడా పేర్కొంది. జాతీయ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అధికారాన్ని చెపడుతుందని స్పష్టంగా తెలిపింది. 2014 ఎన్నికల్లో టీడీపీకి 103 సీట్లు వస్తే వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. ఈ సర్వే బట్టి …

Read More »

ఏపీలో టీడీపీకి భారీ షాక్…ఈ నెల 22న వైసీపీలో చేరనున్నట్టు ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో అధికార ఉన్న తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ జిల్లా కార్యదర్శి యేసు నాయుడుతో పాటు డివిజన్ నేతలు నేల్ సాయిరామ్, అశోక్, శ్రీనివాసరావు, నరసింహులు రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న వైసీపీ పార్టీలో చేరనున్నట్టు వారు ప్రకటించారు.రాష్ట్ర మాజీ మంత్రి, …

Read More »

బ్రేకింగ్ న్యూస్ టీడీపీలో చేరిన వైసీపీ నేత..!

ఆంధ్రప్రదేశ‌్ లో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీని వీడి అధికారంలో ఉన్న టీడీపీలో చేరగా.. తాజాగా … శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబూరావు ఆదివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు… బాబూరావుకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat