కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలతో ర్యాలీ నిర్వహించారు.వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నియోజకవర్గం వ్యాప్తంగా లక్ష చీరలను పేదలకు పంపిణీ చేశారు. మూలపాడులో వసంత కృష్ణ ప్రసాద్ స్వయంగా పేదలకు చీరలను పంపిణీ చేశారు.వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని ఈ కార్యక్రమాని చేపట్టామని తెలియజేసారు.ఇక్కడే కాకుండా రాష్ట్రమంతట ఆయనకు నివాళులర్పించారని చెప్పారు. …
Read More »ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు.. పోలీసుల దౌర్జన్యమే
అధికారంలో ఉన్నాం…మమ్మల్ని ఎవరూ టచ్ చేయకూడదని చాలా మంది నేతలు తమ మాటల ద్వారానో చేతల ద్వారానో అందరికీ అర్ధమయ్యేలాగ చెపుతూనే ఉంటారు. ఇందులో బాగాంగనే ఏపీ అధికారంలో ఉన్న టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోనూ చిచ్చు పెడుతున్నారు. వైసీపీ నాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీనేతలకు వత్తాసు పలుకుతూ కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు.బుధ, గురువారాల్లో …
Read More »ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైసీపీ ఎమ్మెల్యే..మూడు రోజుల్లో రాజీనామా..!
విషజ్వరాలపై స్పందించకపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వైసీపీ నేత, సాలూరు ఎమ్యెల్యే రాజన్నదొర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలూరు మండలం కరాసు వలసలో 15 రోజుల్లో 9 మంది జ్వరాలతో చనిపోయారన్నారు. ప్రజలు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
Read More »తమ హక్కులకై ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా.? ముస్లిం యువకులను రిలీజ్ చేయాలని వైసీపీ డిమాండ్
గత రెండ్రోజుల క్రితం గుంటూరులో నిర్వహించిన నారా హమారా కార్యక్రమంలో తమ మతస్తులకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుతంగా, గాంధేయమార్గంలో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ఈ అరెస్టు అప్రజాస్వామికమని వైయస్ఆర్‌సీపీ విమర్శిస్తంది. ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి, మేరుగు నాగార్జునలు ఈ అరెస్టును ఖండించారు. గతంలో ముఖ్యమంత్రులు నిర్వహించిన సభల్లో ఎంతోమంది పౌరులు తమసమస్యలపై నిరసనలు తెలియజేశారని, …
Read More »నల్గొండనుంచి హైదరాబాద్ లోని స్వగృహానికి చేరుకున్న హరికృష్ణ భౌతికకాయం
మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనను షాక్‌కు గురుచేసిందని ఆపార్టీ అధ్యక్షుడు జగన్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్యర్యంలో హరికృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. గుడివాడ నియోజకవర్గానికి హరికృష్ణకి ఉన్న సంబంధాన్ని ఆయన అభిమానులు గుర్తుచేసుకున్నారు. మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే …
Read More »కాంగ్రెస్ లో టీడీపీ వీలినం..!
ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ,కాంగ్రెస్ పార్టీ కల్సి బరిలోకి దిగాలని సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే. అయితే వీరిద్దరి పొత్తు గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలైన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం ..ముఖ్యమంత్రి పీఠం కోసం టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతకైన దిగజారతాడు. అఖరికీ ఏమి …
Read More »పిల్లి, జంగా, మర్రి మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో.. వాళ్లెవరు.? ఏం చేస్తున్నారు.?
ఆయన తలచుకుంటే నాలుగేళ్లపాటు మంత్రిగా పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకుంటూ.. బుగ్గ కారులో తిరుగుతూ.. తన పోర్ట్ ఫోలియో కు సంసంధించిన రాష్ట్రవ్యాప్తంగా అధికారాలను అనుభవిస్తూ దర్జాగా బతకవచ్చు. కానీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఆమార్గాన్ని ఎంచుకోలేదు. తనకు రాజకీయంగా బిక్ష పెట్టిన కుటుంబం కష్టాల్లో ఉండటాన్ని చూడలేకపోయారు. మంత్రిపదవిని తృణప్రాయంగా వదిలేశారు. నియోజకవర్గ వాస్తవిక పరిస్థితులను అర్ధం చేసుకుని.. పార్టీ కోసం, తన నాయకుని కోసం గౌరవప్రదంగా …
Read More »ఏపీ మంత్రి, ఎంపీల ప్రధాన అనుచరులే చేరారు. సీనియర్లు, వారసులు, అధికారులు వైసీపీ వైపే చూస్తున్నారు. కారణం ఒక్కటే
2019ఎన్నికలు సమీపుస్తున్నకొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీలతోపాటు అధికార తెలుగుదేశం పార్టీనుంచి వైసీపీలోకి అనేకమంది నేతలు చేరుతున్నారు. గత రోజుల్లోనే అనేక మంది ప్రముఖ నేతలు వైసీపీలోకి చేరిన దాఖలాలున్నాయి. ముఖ్యంగా ప్రత్యేకహోదా పోరాటం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉండటం వల్ల అనేకమంది నేతలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. హోదా పోరాటం విషయంలో జగన్ విజయవంతం అయ్యారు. చంద్రబాబు హోదాపై …
Read More »తనవద్ద పనిచేసిన అధికారులనే మెప్పించలేకపోతున్న చంద్రబాబు.. జగనే గ్రేట్.!
రాష్ట్రంలో వలసల గాలి వీస్తోంది.. ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరుసగా వైసీపీ బాట పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద అత్యంత కీలక స్థానాల్లో పనిచేసిన అధికారులు జగన్ చెంతకు చేరుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన సీనియర్ అధికారులు సైతం ఆయన పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా పనిచేసిన సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతాధికారిగా పని చేసిన మాజీ ఐజీ మహమ్మద్ …
Read More »టీడీపీనుంచి వైసీపీలో చేరిన ఈమె ఎవరు.? చిలకలూరిపేట వైసీపీ టికెట్ ఎవరికి.?
విడుదల రాజకుమారి ఒక ఎన్నారై.. వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా ఈమె చేస్తున్న సామాజికసేవ ద్వారా చిలకలూరిపేట ప్రజలకు పరిచయమయ్యారు.. అయితే తాజాగా రాజకుమారి వైఎస్ జగన్ ను కలిసి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడిస్తానని శపధం కూడా చేసారు.. ఎందుకో చూద్దాం.. గతంలో రాజకుమారి ప్రజాసేవ చేయడం, తద్వారా మంచి పేరు తెచ్చుకోవడం చూసిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈమెను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. అప్పుడే చంద్రబాబు …
Read More »