Home / Tag Archives: ysrcp (page 293)

Tag Archives: ysrcp

అమరావతి పరిసరాల్లో ఖాకీల తీరుపై సర్వత్రా విమర్శలు

ఏపీ రాజధారి అమరావతి ప్రాంతంలో ముఖ్య ప్రాంతమైన మంగళగిరిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు బదులు రౌడీ పోలీసింగ్ నడుస్తోందట.. తాను మాట్లాడేదే కరెక్టే అంటూ ఎస్సై భార్గవ్ చెలరేగిపోతున్నారట.. ఈయనగారి గురించి మంగళగిరిలో ఎంతో గొప్పగా ఉందంటూ స్థానికులు చెప్పుకుంటున్నారట.. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 177 ప్రకారం మొదటి తప్పు క్రింద మినిమం రూ.100/- ఫైన్ నుండి రూ.200/- వరకు ఫైన్ రాసే అధికారం పోలీసు …

Read More »

“బాధగా ఉంది” అంటూ జగన్ చేసిన ట్వీట్ పై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణుల భావోద్వేగం, కన్నీరు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి గుటుంబ సభ్యుల విషయంలో బాధపడుతూ చేసిన ట్వీట్ చూసి ఆయన అభిమానులంతా బాధపడుతూ భావోద్వేగానికి గురవుతున్నారు. జగన్ ను జైల్లో పెట్టినా, కేసుల్లో ఇరికించినా, రాజకీయంగా మాటలతో హింసించినా జగన్ ఏనాడూ బాధపడలేదు. తన పార్టీని అధికారంలోకి తీసుకురావడంపైనే, ప్రజల్లో ఉండడం పైనే ఆయన దృష్టి కేంద్రీకరించారు. చాలా క్లిష్ట సమయాల్లో కూడా జగన్ విలువైన రాజకీయాలు పోషించారు. …

Read More »

వేడెక్కిన ప్రకాశం జిల్లా రాజకీయాలు.. ఆధిపత్యంకోసం తలపడుతున్న వైసీపీ, టీడీపీ..

ఏపీలో సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది పార్టీల మనోగతం మెల్ల మెల్లగా బయటపడిపోతోంది. ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ప్రజాభిప్రాయం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆధిపత్యం కోసం తలపడుతున్నాయి. 2014లో టిడిపి కన్నా మంచి ఫలితాలు సాధించిన వైసీపీ ఇప్పుడు అటువంటి ఫలితాలను మళ్లీ సాధించాలని ప్రయత్నిస్తోంది. దీనికి ప్రజల …

Read More »

విశాఖ జిల్లా టీడీపీలో కుమ్ములాట‌లు..!

విశాఖ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇతర పార్టీల నుంచి వ‌ల‌స వ‌చ్చిన నేత‌లు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య అగాధం పెరుగూతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న ద‌శ‌లో ఒక‌రి సీటుపై.. మ‌రొక‌రు క‌న్నువేయ‌డంతో పార్టీ అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారింది. విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు 14 చోట్ల టీడీపీ మ‌ద్ద‌తు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో వైఎస్ఆర్‌సీపీ నుంచి …

Read More »

సోషల్ మీడియాలో వైసీపీ టాప్.. మేధావులు, తటస్తులు, విద్యావంతులు ఏం చేస్తున్నారో తెలుసా.?

ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.. ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలన్నీ అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన వెంటనే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోజు నుంచీ ప్రభుత్వ సభలను సైతం తన పార్టీ ప్రచార సభలుగా నిర్వహిస్తున్నారు. జగన్ కూడా ఎలాగే పాదయాత్ర ద్వారా ప్రచారానికి తెరతీశారు. పవన్ కూడా అక్కడక్కడ సమావేశాలు, పర్యటనలతో బిజీ అయ్యారు. ఇక కాంగ్రెస్‌ …

Read More »

నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ నిప్పులు..!

2019లో వైఎస్‌ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌పై నిప్పులు చెరిగారు. ‘లోకేష్‌లాంటి వారి మాటలు వినాల్సి రావడం మన ఖర్మ. లోకేష్‌ నీ కుటుంబ చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకో. వెన్నుపోటు తప్పా ముందుండి పోరాడిన …

Read More »

తెలుగింటి ఆడ‌ప‌డుచులారా..ఇత‌ను మ‌న‌కు అవ‌స‌రమా..?

క్యాస్టింగ్ కౌచ్ పేరిట పెను సంచ‌ల‌నం సృష్టించిన న‌టి శ్రీ‌రెడ్డి అతి త‌క్కువ కాలంలో మోస్ట్ పాపుల‌ర్ యాక్ట‌ర్ అయింది. అప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌రెడ్డి ఎవ‌రో తెలియ‌ని వారు సైతం.. శ్రీ‌రెడ్డి గురించి ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. అప్ప‌టి వ‌ర‌కు ఏదో ఒక విధంగా మీడియాలో ప్ర‌సారం అవుతున్న మొన్న‌టి వ‌ర‌కు హీరో నానిని టార్గెట్ చేస్తూ వ‌చ్చింది. అంత‌కు ముందు టాలీవుడ్ బ‌ఢా ప్రొడ్యూస‌ర్ ద‌గ్గుబాటి సురేష్ …

Read More »

వైసీపీలోకి నేదురుమల్లి..!

అప్పటి ఏపీ దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు ,ప్రస్తుత ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది.ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.ఈ క్రమంలో రాం కుమార్ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నుండి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈక్రమంలో …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో కుంభ‌కోణం వెలుగులోకి..!

విశాఖ జిల్లాలో టీడీపీ నేత‌లు క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారా..? అవినీతి, అక్ర‌మాల‌పై ప్ర‌శ్నిస్తున్నందుకే రైతుల భూముల‌ను కాజేసేందుకు టీడీపీ నేత‌లు కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ఎన్నిక‌ల‌ప్పుడు కాళ్లు ప‌ట్టుకున్న నేత‌లు ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ధౌర్జ‌న్యానికి పాల్పుడుతున్నారా..? అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు విశాఖ జిల్లా వాసులు. పెందుర్తిలో టీడీపీ నేత‌ల భూ దాహం ప‌రాకాష్ట‌కు చేర‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రైతులు వాపోతున్నారు. అధికార పార్టీ నేత‌ల క‌ళ్లుప‌డితే భూ దోపిడీకి …

Read More »

బీరు హెల్త్ డ్రింకా.? జవహర్ కు షాడోలున్నారా.? కొవ్వూరు ఎవరి కైవసం.?

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఆధ్యాత్మికంగా, రాజకీయంగా కొవ్వూరుకు ఎంతో గుర్తింపు ఉంది. గోదావరి నదీ ప్రవాహంతో ఆహ్లాదకరంగా ఉంటుందీ ప్రాంతం.. ఇక్కడి గోష్పాద క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. తెలుగుదేశం ఆవిర్భవించినప్పటినుంచీ ఇక్కడ ఏడుసార్లు ఎన్నికలు జరగగా.. ఆరుసార్లు టీడీపీనే గెలిచింది. 1999లో ఒక్కసారి కాంగ్రెస్ విజయం సాధించింది. నియోజకవర్గం ఏర్పడిననాటినుంచీ కాంగ్రెస్ నాలుగుసార్లు గెలిచింది. 2009నుంచీ కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ అయ్యింది. 2014లో అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat