Home / Tag Archives: ysrcp (page 295)

Tag Archives: ysrcp

కొండేపిలో విజ‌యం ఎవ‌రిదో తేల్చే విశ్లేష‌ణాత్మ‌క క‌థ‌నం..!

ప్ర‌కాశం జిల్లాలోని కొండేపి నియోజ‌క‌వ‌ర్గం పొగాకు పంట‌కు ప్ర‌సిద్ధి చెందింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కొండేపి, టంగుటూరు, సింగ‌రాయ‌కొండ‌, జ‌రుగుమిల్లి, మ‌ర్రిపూడి, పొన్న‌లూరు మండ‌లాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2 ల‌క్ష‌లా 10 వేల వ‌ర‌కు ఓట్లు ఉండగా, అందులో ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు 70 వేల వ‌ర‌కు ఉన్నారు. దాంతో అధికారులు కొండేపిని ఎస్సీ రిజ‌ర్వ్డ్ నియోజ‌వ‌ర్గంగా గుర్తించారు. క‌మ్మ సామాజిక‌వ‌ర్గ ఓట్లు 30 వేలు వ‌ర‌కు …

Read More »

ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో వేల కోట్ల అవినీతి..!

టీడీపీ అక్ర‌మాల‌కు అడ్డూ.. అదుపు లేకుండా పోతోంది. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చ‌నే రీతిలో ఆ పార్టీ నేత‌లు విచ్చ‌ల విడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ చేప‌ట్టిన మ‌రో ప‌థ‌కం టీడీపీ నేత‌ల‌కు క‌ల్ప త‌రువులా త‌యారైంది. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందాన చంద్ర‌బాబు ప‌థ‌కాల పేరిట దోపీకి తెర తీస్తున్నారు. ప‌థ‌కం పేరుతో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌డం.. అదే ప‌థ‌కం నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి టీడీపీ నేత‌ల‌కు …

Read More »

టీడీపీకి ఊహించ‌ని దెబ్బ‌.. అదే జ‌రిగితే ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ప‌ని ఔట్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గన్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకోవాల‌న్న ల‌క్ష్యంగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా అడుగులు ముందుకేస్తున్నారు. అలుపెర‌గ‌కుండా పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. పాద‌యాత్ర చేస్తూ త‌మ గ్రామాల‌కు వ‌స్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు అక్కున చేర్చుకుంటున్నారు. త‌మ కోసం వ‌స్తున్న వైఎస్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు …

Read More »

తమ కళ్లముందు పుట్టి, పెరిగిన లోకేశ్ దగ్గర నిలబడి మాట్లాడాలా.?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొడుకు, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారాలోకేష్‌ వ్యవహారశైలి తరచూ వివాదాస్పదమవుతోంది. ఇటీవల సొంత పార్టీలో లుకలుకలకు ఆయన కారణమైతే తాజాగా ఆయనపై అసంతృప్తిని కొంతమంది టిడిపి సీనియర్‌ నాయకులు వెలిబుచ్చారట.. రాష్ట్ర రాజకీయాలనుంచి ఆయనను కాస్త దూరంగా ఉంచాలనుకుంటున్నారట.. ఆయన ఇక్కడ ఉంటే…ఎప్పటి నుంచో… పార్టీలో ఉంటున్న సీనియర్లకు ఇబ్బందిగా ఉంటోందట. ప్రతి విషయానికి లోకేష్‌ వద్దకు రావడానికి వారికి సీనియర్ నేతలకు చిన్నతనంగాఉందని ఫీల్‌ అవుతున్నారట. …

Read More »

పోలవరం గడ్డపై ఏ జెండా ఎగురుతుంది.? వైసీపీ, టీడీపీ, జనసేనల ప్రభావమెంత.?

పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం నియోజకవర్గం జాతీయస్ధాయిలో పేరుగాంచింది. కారణం ఇక్కడే పోలవరం ప్రాజెక్టు నిర్మితమవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతం, గలగలపారే గోదావరి, వాణిజ్య పంటలకు నెలవైన మెట్టప్రాంతం పోలవరం చుట్టూ ఉన్నాయి. నియోజకవర్గ జనాభా 3లక్షలపైనే.. అయితే విద్యా, వైద్య పరంగా కూడా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు తప్ప అత్యవసర పరిస్ధితిల్లో రాజమండ్రి, ఏలూరు, జంగారెడ్డిగూడెం వెళ్లాల్సిఉంటుంది. పట్టిసీమ, బుట్టాయిగూడెంలో గుబ్బలమంగమ్మ గుడి, జీలుగుమిల్లిలో జగదాంబ గుడి, పాపికొండలు పర్యాటక …

Read More »

అన్నా క్యాంటీన్ కోసం ఆక్రమణ యత్నం..సీఎం ఇంటి దగ్గర దారుణం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలో ఉన్న పంట భూమిలో అధికారులు దౌర్జన్యం ప్రారంభించారు… ఉండవల్లి గ్రామానికి చెందిన గోపాలం శివ శంకర్ అనే రైతుకు చెందిన సాగు భూమిలో ఇది మా భూమి అంటూ అధికారులు జెండాలు ఏర్పాటు చేశారు… అయితే పక్కన ఉన్న భూమి ల్యాండ్ పూలింగ్ ఇవ్వటంతో పలు ప్రభుత్వ కార్యక్రమాలు నిమిత్తం వినియోగిస్తున్నారు. అయితే తాజాగా సీఎం ఇంటి దగ్గర అన్న క్యాంటీన్ నిర్మించాలని హద్దులు …

Read More »

టీడీపీ నేతలు బెదిరింపులకు భయపడి యువనేత ఆత్మహత్య..!

ఏపీలో అధికార టీడీపీ నేతల అఘత్యాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేస్తున్న దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాఅగా రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాకు జిల్లాకు చెందిన వైసీపీ నేత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలో వేంపల్లె మండలం తంగేడుపల్లి గ్రామం వైసిపికి చెందిన శ్రీకాంత్ (26) అనే యువకుడు ఉరి వేసుకుని అత్మహత్య …

Read More »

వైసీపీలో చేరిన టాలీవుడ్ హీరో..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఎన్నో స‌మ‌స్య‌లు, మ‌రెన్నో విన‌తులు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్‌కు విన‌తులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి వారి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. మ‌రో వైపు వైఎస్ఆర్ సీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు …

Read More »

సీఎం చంద్ర‌బాబు ఖాతాలో మ‌రో భారీ అవినీతి కుంభ‌కోణం..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఖాతాలో మరో భారీ అవినీతి కుంభ‌కోణం వ‌చ్చి చేరింది. ఇంత వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావ‌తి భూ కుంభ‌కోణం, నీరు – చెట్టు, ఇసుక‌, మ‌ద్యం మాఫియా, గృహ నిర్మాణం, పోల‌వ‌రం, నీటి పారుద‌ల ప్రాజెక్టుల్లో వెలుగు చూసిన అవినీతిని త‌ల‌ద‌న్నేలా మ‌రో భారీ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డింది. ప‌ర్స‌న‌ల్ డిపాజిట్ల పేరుతో రూ.53వేల కోట్లను కొల్ల‌గొట్టార‌ని కంట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ నివేదిక బ‌య‌ట‌పెట్టింది. దీన్ని ప‌సిగ‌ట్టిన …

Read More »

ఏపీ సర్కారు సంచలన నిర్ణయం..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మరో మరో ప్రైవేటు విద్యుత్‌ కొనుగోలుకు సిద్ధపడింది. అందులో భాగంగా సింహపురి విద్యుత్‌ సంస్థ నుంచి ఏకంగా 400 మెగావాట్ల కరెంటును కొనేందుకు బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అనుమతించింది. అయితే ఈ సంస్థ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎంపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat