Home / Tag Archives: ysrcp (page 303)

Tag Archives: ysrcp

పార్ల‌మెంట్‌లో ఎంపీ గ‌ల్లా ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే.. చంద్ర‌బాబు ఫోన్‌..!

ఢిల్లీలోని పార్ల‌మెంట్ వేదిక‌గా వ‌ర్షాకాల స‌మావేశాలు వాడీవేడీగా కొన‌సాగుతున్నాయి. మ‌రో ప‌క్క అవిశ్వాస తీర్మానం టీడీపీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలంద‌రిలోనూ అసంతృప్తిని నింపుతోంది. అవిశ్వాసంపై టీడీపీ త‌రుపున మాట్లాడేందుకు పార్ల‌మెంట్‌ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇద్ద‌రికి అవ‌కాశం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చ‌ర్చ‌లో పాల్గొనాల‌ని గుంటూరు ఎంపీ గ‌ల్ల జ‌య‌దేవ్‌, శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడును చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేకంగా ఆహ్వానించి.. పార్ల‌మెంట్‌లో మాట్లాడాల‌ని …

Read More »

ఏపీ రాజ‌కీయాల‌ను.. హీటెక్కిస్తున్న ఆరా మ‌స్తాన్ టీమ్ స‌ర్వే..!

తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి.. మోస్తారు వ‌ర్షాలు కురుస్తున్న త‌రుణంలో.. రాజ‌కీయ నాయ‌కుల‌కు మ‌రింత హీటెక్కించేలా ఆరా మ‌స్తాన్ టీమ్ ఇటీవ‌ల ఏపీలో చేసిన స‌ర్వేను విడుద‌ల చేసింది. ఇప్పుడు ఆ స‌ర్వే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా ఆస‌క్తిక‌రంగా మారాయి. అయితే, ఆరా మ‌స్తాన్ టీమ్ చేసిన ఆంధ్ర పొలిటిక‌ల్ స‌ర్వేలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ప‌లు పార్టీల‌కు సంబంధించిన సంచ‌ల‌న …

Read More »

నేడు పార్ల‌మెంట్ స‌మావేశం ముగియ‌గానే.. టీడీపీకి, ఎంపీ ప‌ద‌వికి రాజీనామా..!

పార్ల‌మెంట్‌లో అవిశ్వాసంపై చ‌ర్చ జ‌రిగే కీల‌క స‌మ‌యంలో స‌భ‌కు వ‌చ్చేది లేద‌ని షాక్ ఇచ్చిన అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి మ‌రో ఝ‌ల‌క్ ఇచ్చారు. ఇవాళ త‌న ఎంపీ ప‌ద‌వితోపాటు.. టీడీపీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే, ఇవాళ జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ స‌మావేశంలో పాల్గొంటాన‌న్న జేసీ.. అవిశ్వాసంపై జ‌రిగే చ‌ర్చ‌లో, ఆ త‌రువాత జ‌రిగే ఓటింగ్‌లో పాల్గొన్న అనంత‌రం టీడీపీకి, ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఏపీ …

Read More »

లోట‌స్‌పాండ్‌లోని వైఎస్ జ‌గ‌న్‌తో.. మాజీ మంత్రి ఆనం భేటీ..!

మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే గురువారం సాయంత్రం లోట‌స్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేరిక గురించి చ‌ర్చించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్‌ను వీడిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి …

Read More »

టీడీపీలో అవిశ్వాస తీర్మానం రచ్చ..

ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ రేపు శుక్రవారం లోక్ సభలో కేంద్రప్రభుత్వం మీద టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ.అయితే నిన్న బుధవారం లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే టీడీపీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో రేపు జరగనున్న అవిశ్వాస తీర్మానం మీద చర్చకు మాట్లాడాల్సిందిగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

వైసీపీ నేత‌ల‌తో.. టీజీ వెంక‌టేష్ చ‌ర్చ‌లు స‌ఫ‌లం..!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ.. ఏపీలో రాజ‌కీయం వేడుక్కుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పొందిన పార్టీలో చేరేందుకు ప‌లువురు సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు ఆస‌క్తి చూపుతున్నారు. తాజాగా, టీడీపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేర‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య స‌భ్యుల‌తో సంప్ర‌దింపులు చేస్తున్నార‌న్న వార్త తెలుగుదేశం నేత‌ల‌కు నిద్ర లేకుండా చేస్తోంద‌ని తెలుస్తోంది. …

Read More »

జ‌గ‌న్ చెప్పిన ఘ‌ట‌న‌ను వింటే.. క‌ళ్లు చెమ‌ర్చుతాయి..!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రు జ‌గ‌న్‌ను ప్ర‌త్య‌క్షంగా క‌లుసుకుని వారి స‌మ‌స్య‌ల‌ను తెలుకుంటున్నారు. మ‌రికొంద‌రు చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు షాకిచ్చిన మరో టీడీపీ ఎంపీ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ఎంపీ షాకిచ్చారు.ఇప్పటికే తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల ఇరవై ఐదో తారిఖున టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అల్టీమేటం జారీచేసిన సంగతి తెల్సిందే.ఇది మరిచిపొకముందే మరో టీడీపీ ఎంపీ ఆయన బాటలో నడిచారు.నిన్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రప్రభుత్వం మీద టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో …

Read More »

చంద్ర‌బాబు చేసిన మ‌రో త‌ప్పును.. బ్ర‌హ్మాస్ర్తంగా మార్చుకున్న జ‌గ‌న్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసిన త‌ప్పును రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌వైఎస్ జ‌గ‌న్ బ్ర‌హ్మాస్త్రంగా మార్చుకున్నారు. మ‌రి చంద్ర‌బాబు నాయుడు చేసిన ఆ త‌ప్పేంటి..? దీని వ‌ల్ల వైసీపీకి వ‌చ్చే లాభ‌మేంటి..? 2019 ఎన్నిక‌ల్లో భాగంగా జ‌గ‌న్ ఈ బ్ర‌హ్మాస్ర్తాన్ని ప్ర‌యోగిస్తారా..? మ‌రి జ‌గ‌న్ వేసే ఈ ప్లాన్‌తో టీడీపీ ఎలాంటి ప‌రిణామాల‌ను ఎదుర్కోనుంది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని …

Read More »

జ‌గ‌న్‌ను తిట్టిన కొద్ది స‌మ‌యంలోనే.. ఆ టీడీపీ ఎమ్మెల్యే ప‌రిస్థితి ఇంత దారుణ‌మా..?

ఎన్టీఆర్ వెంట ఉన్న ప్ర‌తీ ఒక్క‌రిని చంపిన నేర‌స్తుడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణ‌మనాయుడు జ్వ‌రంతో మ‌ర‌ణించ‌లేదు.. సీఎం చంద్ర‌బాబు పెట్టిన టార్చ‌ర్‌ను భ‌రించ‌లేకనే ఆయ‌న క‌న్నుమూశారు. అంత‌కు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచ‌రులను.. చంద్ర‌బాబు అధికారంలో లేని స‌మ‌యంలో.. టీడీపీపై సానుభూతి పొంది అధికారం చేప‌ట్టాల‌నే దుర‌హంకారంతో చాలా మందిని చంద్ర‌బాబు చంపేశాడు అంటూ ఇటీవ‌ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat