ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో సహా టీడీపీ నేతల మొఖాల్లో కళ తప్పింది. 2014 ఎన్నికల్లో అమలు కాని, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను వంచించి, ప్రలోభపెట్టి వైఎస్ జగన్‌పై అసత్య ప్రచారం చేసి మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. 2019 ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బే తగలనుంది. ఇందుకు కారణం …
Read More »బీజేపీ పాటకు జగన్ స్టెప్స్ వేస్తున్నాడట..!!
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య.. ప్రధాని మోడీ తానా అంటే.. ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తందానా అంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, వైఎస్ జగన్ కలిసి ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నారు. …
Read More »మే 5న జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది .ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీ గూటికి రావడానికి ప్రణాళికలు వేస్తున్నారు .అందులో భాగంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు .రాష్ట్రంలో యలమంచిలి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత టీడీపీ నేత కన్నబాబు గత కొంతకాలంగా వైసీపీ పార్టీలో చేరతారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే . See Also:Big Breaking News-టీడీపీ మాజీ …
Read More »Big Breaking News-టీడీపీ మాజీ నేత ఎంట్రీకి నో చెప్పిన జగన్…!
ఇప్పుడు ఏపీలో టీడీపీ వ్యతిరేక గాలి ఊపందుకుంటోంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో బాబుకు ఇక ఛాన్స్ లేనట్టే అని స్పష్టం అవుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా పోరాటం అంటూ ఏదో హడావుడి చేస్తున్నా.. ఇవేవీ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి …
Read More »వేలమంది అనుచరులతో వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .తాజాగా రాష్ట్రంలో కర్నూల్ జిల్లా కు చెందిన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు .వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో జగన్ ను కల్సి కాటసాని వైసీపీ కండువా కప్పుకున్నారు .ఈ సందర్బంగా …
Read More »ఈ ఒక్క సంఘటన చాలు వైఎస్ భారతి ,జగన్ ఏమిటో చెప్పడానికి ..!
నేటి ఆధునిక రోజుల్లో సొంత తల్లి తండ్రులు అనారోగ్యం పాలు అయితే పట్టించుకోని కొడుకులు,పిల్ల నిచ్చన మామకి వెన్ను పోటు పొడిచే అల్లుడ్లు ఉండే కాలం ఇది,సొంత స్నేహితులనే మోసం చేసే సమాజం ఇది అలాంటి వ్యక్తులు ఉన్న కాలంలో,ఎల్ కేజీ నుండే లక్షల లక్షల పిజ్ వసూలు చేస్తూ విద్య ను కూడా వ్యాపారం చేసి వందల కోట్లు సంపాదించి అదే డబ్బుతో రాజకీయాలలోకి వచ్చి పరోక్షంగా చట్ట …
Read More »వైసీపీ ప్లెక్సీలో ఎన్టీఆర్ ఫోటో ..!
నవ్యాంధ్ర ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఫోటోను వైసీపీ ప్లెక్సీల మీద ఉండటం ఎప్పుడు అయిన చూశారా .అదే జరిగింది ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెదవేగి మండలం పెదకమిడి గ్రామంలో . స్థానిక వైసీపీ కన్వీనర్ అబ్బయ్య ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ఒకపక్క టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ …
Read More »నంద్యాల ప్రజలకు చంద్రబాబు ఊహించని షాక్..!!
అవును, కర్నూలు జిల్లా నంద్యాల ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే, రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన చంద్రబాబు.. 2014 ఎన్నికల్లో అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా …
Read More »ఏపీ రాజకీయాల్లో మరో ట్విస్ట్ -వైసీపీలోకి మాజీ మంత్రి ..!
నేటి ఆధునిక పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు ,శాశ్వత శత్రువులు ఉండరు అని అనడానికి ఇదే ప్రత్యేక్ష ఉదాహరణ ..ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది .అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ గూటికి చేరడానికి పావులు కదుపుతున్నారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి .సరిగ్గా ఏడేండ్ల కిందట అంటే 2011లో …
Read More »ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం..!!
నెల్లూరు రాజకీయాలంటే గతం వరకు ఆనం బ్రదర్సే గుర్తుకు వచ్చే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నెల్లూరు అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అనే చెప్పుకునేంత వరకు వెళ్లింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, అలాగే దమ్మున్న నేతగా అనీల్ కుమార్ యాదవ్ ఎదుగుతున్నారు. ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తున్న అనీల్ కుమార్ యాదవ్‌కు ప్రత్యర్థి పార్టీలు ఈర్ష్య పడేంతలా జిల్లాలో విపరీతమైన మాస్ …
Read More »