ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది .రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ నేతలు తమ తమ పదవులకు రాజీనామా చేశారు .అసలు విషయానికి ఆ పార్టీ చైర్ పర్శన్ రత్నమాలతో సహా పదహారు మంది కౌన్సిలర్లు తమ పదవులకు ,పార్టీకి రాజీనామా చేసిన వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి .నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన నేతలు ఎమ్మెల్యే సహకారంతో పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతుండటంతో తీవ్ర …
Read More »ఏపీలో మహిళలపై దాడి..మీకు సిగ్గుగా లేదా..? వైఎస్ జగన్ ట్వీట్
విజయనగరంలో అంగన్‌వాడీ వర్కర్లపై లాఠీఛార్జ్‌ను ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. అదికారంలో టీడీపీ ప్రభుత్వం ఓ వైపు మహిళా సాధికారిత అని మాట్లాడుతూ… మరోవైపు మహిళలపై దాడి చేయడం అమానుషమని ఆయన అన్నారు. తెలంగాణలో అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు పెంచారని, ఏపీలో పెంచకపోవడం మీకు సిగ్గుగా లేదా? అంటూ వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం …
Read More »వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలపై క్లారిటీచ్చిన పార్టీ అధిష్టానం ..!
ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన లోక్ సభ సభ్యులు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నలబై నాలుగు మంది (ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి విదితమే )ఎమ్మెల్యేలు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా తమ …
Read More »వైసీపీ ఎంపీ మేకపాటి సంచలనాత్మక నిర్ణయం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.ఇటివల ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటు సాక్షిగా దాదాపు పదమూడు రోజుల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టి అలుపు ఎరగని పోరాటం చేసి ..చివరికి కేంద్ర సర్కారు దిగిరాకపోతే తమ ఎంపీ పదవులకు వైసీపీ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. …
Read More »ప్రత్యేక హోదా కోసం..!!
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లుతోంది. ప్రస్తుతం ఏపీలో ఏ ఒక్కరిని కదిలించినా ఏపీకి ప్రత్యేక హోదా మా హక్కు అన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీని సైతం ఢీకొట్టి, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించి, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీల చేత ఆమరణ దీక్ష చేయించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారిన రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, కడపలో ఉక్కు కర్మాగారం వంటి విభజన హామీల అమలుకు ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు కష్టమేనని భావిస్తున్న పలువురు రాష్ట్ర నేతలు, వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ఎక్కడిక్కడ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తాంగా టీడీపీ నేతల గూండాగిరి, ప్రభుత్వ …
Read More »వచ్చే మే15నుండి టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై కేవలం ఐదు లక్షల ఓట్ల (రెండు శాతం)మెజారిటీతో గెలుపొంది అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెల్సిందే.అయితే ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన టీడీపీ గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల వరక …
Read More »2019లో నిన్నూ, నీ తల్లిని, నీ చెల్లిని ఓడిస్తాం..!!
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్‌రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా చంద్రబాబు …
Read More »”ప్రత్యేక హోదా సాధనే ఊపిరిగా వైఎస్ జగన్”.. వెల్లువెత్తుతున్న ప్రజల మద్దతు..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »సీఎం చంద్రబాబుకు గవర్నర్ వార్నింగ్..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. చద్రబాబుకు గవర్నర్ నరసింహన్ వార్నింగ్ ఇవ్వడం వెనుక చాలా సీరియస్ పరిణామాలే చోటుచేసుకోబోతున్నాయని అర్థమవుతోంది. అయితే, ఆదివారం నాడు సీఎం చంద్రబాబు విజయవాడలోని గేట్ వే హోటల్‌కు వచ్చిన గవర్నర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ఇటీవల కాలంలో అటు పత్రికలతోపాటు.. సోషల్ మీడియాలో భారీ అవినీతి ఆరోపణలు …
Read More »