Home / Tag Archives: ysrcp (page 359)

Tag Archives: ysrcp

నాడు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్‌.. నేడు వైఎస్ జ‌గ‌న్ : ప్రొ.హ‌ర‌గోపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

National Law School of India University ప్రొఫెస‌ర్‌, పౌర సంఘాల నేత హ‌ర‌గోపాల్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రొ.హ‌ర‌గోపాల్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్ల‌లో నాడు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్‌కు ద‌క్కుతుంద‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ అంటే త‌న …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను.. తీవ్ర ప‌ద‌జాలంతో తిట్టిన ఎమ్మెల్యే అనిత‌..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిప‌డ్డారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం చూస్తుంటే.. దొంగే దొంగ అన్న‌ట్లు ఉంద‌న్నారు. జ‌గ‌న్‌తోపాటు, వైసీపీ నాయ‌కురాలు రోజా మాట్లాడుతున్న మాట‌లు.. మ‌హిళా లోకాన్ని త‌ల‌దించుకునేలా ఉన్నాయ‌న్నారు. ప‌ద‌హారు నెల‌లు జైల్లో ఉండి.. ప‌దుల సంఖ్య‌లో ఛార్జిషీట్లు వెంట‌పెట్టుకు తిరుగుతున్న …

Read More »

టీడీపీ బ్లాస్టింగ్ న్యూస్‌..! డేట్ ఫిక్స్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై, అలాగే రాష్ట్ర విభ‌జన నాటి నుంచి నేటికీ ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం త‌న స్టాండ్‌ను మార్చుకోకుండా ఉద్య‌మాలు, ధ‌ర్నాలు చేస్తూ ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల కాలంలో ప‌లు మీడియా స‌ర్వేలు, అలాగే రాజ‌కీయ నాయ‌కుల విశ్లేష‌ణ‌ల్లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌నే అన్న సూచ‌న‌లు …

Read More »

ఏపీ అధికార టీడీపీలో విషాదం ..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీలో విషాదం నెలకొన్నది .ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఈ రోజు శుక్రవారం కన్నుమూశారు .రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ నాళ్లలో రెండు సార్లు 1985,1994లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావి శోభనాద్రి ఈ రోజు కన్నుమూశారు . ఆయనకు తొంబై ఐదు ఏళ్ళ వయస్సు ఉంటుంది …

Read More »

వైసీపీ నేతపై హత్యాయత్నం కేసు ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.తమకు ఓట్లేసి గెలిపించిన స్థానిక ఓటరు దగ్గర నుండి ..అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న సామాన్యుడి దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలవరకు అందరిపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు . తాజాగా తాడిపత్రిలో వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ రెడ్డి …

Read More »

గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి వంటి సరసన చరిత్రలో మిగిలిపోతా ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు .ఈరోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ నాడు దేశం కోసం జరిగిన స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీజీ ,సుభాష్ చంద్రబోస్ ,అల్లూరి సీతారామరాజ్ లాంటి వారు చరిత్రలో నిలిచిపోయారు . కొంతమంది అప్పట్లో బ్రిటిష్ వాళ్లతో లాలుచి పడి చరిత్ర హీనులుగా మిగిలిపోయారు.కానీ నేను మాత్రం ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం …

Read More »

ఏప్రిల్ 16న ఏపీ బంద్ …!

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలకిచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను నెరవేర్చడమే కాకుండా విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చి ఆంధ్రుల భవిష్యత్తుకు సహకరించాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేస్తూ ఈ నెల పదహారు తారీఖున ఏపీ బంద్ నిర్వహించాలని ప్రత్యేక హోదా సాధన సమితి పేర్కొంది. అయితే ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన …

Read More »

చిక్కుల్లో సీబీఐ..!!

వైఎస్ జ‌గ‌న్‌, దేశ రాజ‌కీయాల్లో ఈ పేరు ఓ సంచ‌లనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని ప‌లు రాజ‌కీయ నాయ‌కుల‌ రోమాలు నిక్క‌పొడుచుకోవ‌డం త‌ధ్యం. ఓ సారి అందుకు గ‌ల కార‌ణాల‌ను ప‌రిశీలిస్తే.. నాడు, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణ వార్త‌ను త‌ట్టుకోలేక మ‌ర‌ణించిన అభిమానుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు జ‌గ‌న్ చేప‌ట్టిన ఓదార్పు యాత్ర‌ను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేత‌లు చేయ‌ని ప్ర‌య‌త్నాలంటూ లేవు. …

Read More »

జ‌గ‌న్.. ఏపీకి ప‌ట్టిన ఒక శ‌ని..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌పై విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, బుధ‌వారం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జ‌లీల్‌ఖాన్ ట్లాడుతూ.. జ‌గ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌ట్టిన శ‌ని అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో నేను ఓడిపోతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా.. అదే నేను గెలిస్తే నువ్వు రాజకీయాల నుంచి …

Read More »

తాడిపత్రి వైసీపీ నేత ఇంట్లో కాల్పుల కలకలం..!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. వైసీపీ పార్టీ నేత రమేష్‌ రెడ్డి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రమేష్‌ లైసెన్స్‌ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగుడి కాలుకు గాయమైంది. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మాట్లాడిన రమేష్‌ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat