సినీ నటుడు శివాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, సినీ నటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్ర, ప్రత్యేక హోదా ఉద్యమం గురించి మాట్లాడారు. నాడు విభజన సమయంలో చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి అవలంభిస్తున్న తరుణంలో, వైఎస్ జగన్ మాత్రం ఏపీకి దక్కాల్సిన ఫలాల గురించి వెలుగెత్తి చాటారన్నారు. అలాగే, …
Read More »కేఈ శ్యాంబాబుపై హైకోర్టు సీరియస్..!!
ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, పత్తికొండ వైఎస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ శ్యాంబాబుతో సహా మరో ఇద్దరిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఇన్పటికే వీరిని అరెస్టు చేయాలని డోన్ న్యాయస్థానం తీర్పునిచ్చింది కూడాను. అయితే, డోన్ న్యాయ స్థానం కేఈ శ్యాంబాబును నారాయణరెడ్డి హత్య కేసులో అరెస్టు చేయాలని ఇచ్చిన …
Read More »చంద్రబాబు గురించి బీభత్సమైన స్టోరీ చెప్పిన జగన్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అటు మోడీ ప్రభుత్వంపై, ఇటు చంద్రబాబు సర్కార్‌పై విరుచుకుపడ్డారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారు. మోడీ, చంద్రబాబు కలిసి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్నారు. ఓటుకు నోటు కేసులో కేంద్ర పెద్దలవద్ద సాగిలపడి.. ప్రత్యేక హోదా కావాలన్న ఏపీ ప్రజల ఆకాంక్షను …
Read More »ప్రత్యేక హోదా ఇచ్చేదాకా ఏపీలో ఒక్క రైలు కదలదు..వైసీపీ
ప్రత్యేక హోదా మా జన్మ హక్కు అని నినదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రజలతో పాటు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత 4ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై సామాన్యుల నుంచి రాజకీయనేతలు, మేధావుల వరకు రగిలిపోతున్నారు. విభజన హామీలను అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాల్సిందేనంటూ సమర శంఖం పూరిస్తున్నారు. see also :అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి …
Read More »బిగ్ బ్రేకింగ్: జగన్‌పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!!
బిగ్ బ్రేకింగ్: జగన్‌పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట్) ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!! అవును, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులకు సంబంధించి ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టేసింది. అయితే, జగన్‌పై గత ప్రభుత్వాలు కక్షకట్టి మరీ అక్రమంగా పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్న విషయం తెలిసిందే. ఇలా వైఎస్ జగన్‌పై ఒక్కొక్కటిగా వైఎస్ జగన్‌పై ఉన్న …
Read More »జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు-వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టే వార్త..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు దిగొచ్చారు.రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలోని ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక హోదాపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే.గల్లీ నుండి ఢిల్లీ వరకు పలుమార్లు అనేక ఉద్యమాలు చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో ఘనంగా చాటి …
Read More »జగన్ సవాలును బాబు స్వీకరిస్తాడా ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తోన్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది.ఈ పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే సవాలు విసిరారు. See Also:సీఎం …
Read More »జగన్ వేసిన ప్లాన్ కు బాబుకు చుక్కలే ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మొత్తం అరవై ఏడు స్థానాలను గెలుచుకుంది.ఆ తర్వాత అధికార పార్టీ అయిన టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ఆశపడి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు పార్టీ మారారు.అయితే తాజాగా అధికార టీడీపీ ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ …
Read More »జగన్ కు పిచ్చెక్కింది..అందుకే రోడ్లపై తిరుగుతున్నాడు-టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
ఏపీ అధికార టీడీపీ నేత ,మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించినంత కాలం తన పొలిటికల్ కెరీర్ లో ఓటమి ఎరగని నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించాడు. కానీ వైసీపీ …
Read More »ఏపీలో మరో “ఓటుకు నోటు “కేసు ఉదంతం..!ఇరకాటంలో చంద్రబాబు..!
తెలంగాణలో అప్పటి టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్ కు యాబై లక్షల రూపాయాలిస్తూ అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే.అప్పట్లో ఈ వ్యవహారం పెను సంచలనం సృష్టించింది.ఈ వ్యవహరంతోనే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఏకంగా పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా …
Read More »