ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .గతంలో ఆయన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను వేసిన రోడ్ల మీద నడుస్తారు .నేనిచ్చే పెన్షన్ తీసుకుంటారు .తమ ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలను పొందుతారు . అందుకే నాకు ఓట్లు వేయాలి అని అన్నారు .అప్పుడు జాతీయ మీడియాలో పెద్ద …
Read More »నంద్యాల ఉప ఎన్నిక…దేశంలోనే పెద్ద సంఛలనం..ఎలా గెలిచింది…ఏం జరిగింది
2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన భూమా నాగిరెడ్డి ఆ తర్వాత పరిణామాల్లో టిడిపిలో చేరారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే భూమా మరణించడంతో ఆ కుటుంబం నుండి బ్రహ్మనందరెడ్డి బరిలోకి దిగాడు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నిక అధికార టిడిపికి, విపక్ష వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో …
Read More »జగన్‌కు అనుకూలంగా.. ఆంధ్రజ్యోతి రాతలు.. పెద్ద వ్యూహమే దాగుందా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ వెనకేసుకొని రావడం.. ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేసులకు సంబంధించి 2జి స్పెక్ట్రమ్ కేసు తీర్పు గురించి తన కాలంలో రాస్తూ జగన్ పై సీబీఐ నమోదు చేసిన కేసులు కేవలం రాజకీయ ప్రేరేపితాలే అంటూ స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి, సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఉంటే జగన్ …
Read More »ఏపీ రైతన్నలకు జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో నేటితో ఆయన దిగ్విజయంగా ప్రజాసంకల్ప యాత్రను పూర్తిచేసుకున్నారు . ఈ సందర్భంగా జగన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నలకు న్యూ …
Read More »కేఈ ప్రభాకర్ ఆస్తులు 15.కోట్లు…
ఏపీలో కర్నూలు స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ పోటిచేస్తున్నసంగతి తెల్సిందే .అయితే గతంలో స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే . తాజాగా వైసీపీ పార్టీ …
Read More »జగన్ ఇచ్చిన హామీ జనం నమ్మితే.. మేము ఖచ్చితంగా ఓడిపోతాం..! టీడీపీ
2019లో ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిందేనని పట్టుదలగా ఉన్నఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ విపరీతంగా హామీలు గుప్పిస్తున్నారు. అందులో ఆకర్షణీయమైంది.. 45 ఏళ్లకే పెన్షన్ పథకం. ఇప్పటివరకూ అది 60 ఏళ్లు నిండినవారికి ఇస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే.. 45 ఏళ్లు నిండితే చాలు పెన్షన్ ఇస్తానంటున్నారు. అయితే ఇందులనూ చిన్న మెలిక ఉంది. ఈ 45 ఏళ్ల నిబంధన ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు మాత్రమే. …
Read More »జగన్ జవాబుకు కదిరి నియోజకవర్గమే ఫిదా…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కదిరి నియోజక వర్గంలో చేస్తున్నారు .పాదయాత్రలో భాగంగా జగన్ కు ఎవరు ఊహించని విధంగా ఒక యువతి ప్రశ్నల వర్షం కురిపించింది .అయితే యావత్తు నియోజకవర్గమే …
Read More »ప్రాణహాని చేసేవాళ్ళను కూడా క్షమించే మంచి మనస్సున్నోడు వైఎస్సార్..
ప్రస్తుత ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన కింది స్థాయి నేత దగ్గర నుండి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు అందరు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ,ఆయన తండ్రి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తారు అని మనకు తెల్సిందే .ఒక్కొక్కసారి పరుష పదజాలంతో కూడా …
Read More »పవన్ “చాలా మంచోడు “..మంత్రి అఖిల ప్రియ ..
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అటు తర్వాత టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు .ఒక ప్రముఖ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు . మంచి మనసున్న వ్యక్తి అని తన …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా వైసీపీ నేత జగన్ తో చర్చ…!
రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది .ఇప్పటి వరకు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో ఉత్కంఠ కొనసాగగా.. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది. ఒకరి కోసం ఒకరు వేచిచూసిన వైసీపీ, టీడీపీల్లో..కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ను అధిష్టానం ఎంపిక చేసింది అయితే, మొదట శివానందను అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ …
Read More »