ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర నిర్వహించడానికి సిద్ధమైన సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న వైఎస్సార్ కడప జిల్లాలో ఇడుపుల పాయలో వైఎస్ ఘాటు నుండి మొదలెట్టిన పాదయాత్ర తొలిరోజు తొమ్మిది కిలోమీటర్లు దూరం నడిచారు . జగన్ పాదయాత్రపై …
Read More »రోజాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదంట..?
వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజాను ఎన్నికల్లో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని నటి వాణీ విశ్వనాథ్ అంటున్నారు. సోమవారం నాడు ఆమె విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మీరు సిద్ధమైపోయారని అనుకుంటున్నారన్న ప్రశ్నకు… ఆ విషయం నేను మైండ్‌లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఆలోచించేదేమీ లేదు. నేను చంద్రబాబు …
Read More »ఇడుపులపాయలో మననేత వైఎస్ ను గుర్తు తెచ్చిన జగన్ స్పీచ్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. మొదట మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించిన వైఎస్ …
Read More »వైఎస్‌ఆర్ కుటుంబం మాట తప్పదు..మడమ తిప్పదు..!
రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ ఇవాళ ప్రారంబించారు.ఈ క్రమంలో ఇడుపులపాయలోని సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీ కదిలేవరకూ, తెలుగుదేశంను ఇంటిదారి పట్టించే వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఆగదని రోజా స్పష్టం …
Read More »ఏపీ ప్రజలకు వైఎస్ విజయమ్మ విన్నపం ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను నిర్వహించతలపెట్టిన సంగతి విదితమే .జగన్ పాదయాత్రపై వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పందించారు .ఆమె మాట్లాడుతూ ప్రజలందరి సమస్యలను తెలుసుకునేందుకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారని, తన బిడ్డను ఆదరించి.. ఆశీర్వదించాలని ఏపీ ప్రజలను కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో చేసిన పాదయాత్రను ప్రజల గుండెల్లో …
Read More »జగన్ ఇలా ..చంద్రబాబు అలా ..తప్పు ఎవరిది ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న శనివారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సందర్భంగా బాబు వర్గానికి చెందిన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ తప్పుడు ప్రచారానికి దిగింది. ప్రతిపక్ష నేతతో పాటు వచ్చిన ఒక మహిళా నాయకురాలు క్యూలైను వరకు చెప్పులతో వెళ్ళినట్లు పదే పదే ప్రసారం చేసింది. వాస్తవానికి జగన్‌తో సహా వెంట వచ్చిన …
Read More »తిరుమల సాక్షిగా జగన్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం ..
ఏపీ ప్రతిపక్ష నేత,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నదని వైసీపీ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. నిన్న శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఒక మహిళ చెప్పులేసుకుని జగన్ వెంట వెళ్లారని, ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వలేదని ప్రసారమైన వార్తలను ఆయన ఖండించారు. హిందూ ధార్మిక ఆచారాల పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తిగా జగన్ …
Read More »జనమెచ్చిన ప్రజానేత జగన్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్ర పడిన ప్రముఖ టాప్ టెన్ మీడియా పత్రిక ,ఛానల్స్ లో ప్రసారమై వార్త జగన్ క్యారెక్టర్ మంచిది కాదు ..ఎవరు చెప్పిన వినరు …
Read More »జగన్ పేరు మార్చుకున్నాడా -వైసీపీ క్లారీటీ ..!
అటు ఏపీ తెలుగు మీడియాలో ఇటు ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరును మార్చుకున్నారు .ఇక నుండి ఎవరైనా సరే తనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకుండా జేఎంఆర్ అని పిలవాలని ఆదేశాలను జారిచేశారు అని వార్తలను గత కొద్ది రోజులుగా తెగ …
Read More »20కోట్లకు లొంగని ఎమ్మెల్యే అన్ని కోట్లకు లొంగిపోయారా ..?
ఏపీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నేడు కళ తప్పి మాట్లాడుతున్నారా ..?.ఒక అధికార పార్టీ అధ్యక్షుడిగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారా ..?అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో రంపచౌడవరం అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు …
Read More »