నటుడు సోనూసూద్. సహాయం చేసిన చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి రైతు నాగేశ్వర్రావుకు ఏపీ ప్రభుత్వంనుంచి అందిన సహాయం. వివరాలు 1. గత ఏడాది రైతు భరోసా కింద రూ. 13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో వేసిన ప్రభుత్వం 2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరులో, జనవరిలో బదిలీ. 3. నాగేశ్వర్రావు చిన్నకూతురుకు జగనన్న అమ్మ ఒడి కింద గత జనవరిలో …
Read More »అప్పుడు తండ్రి ఇప్పుడు తనయుడు!
రాయలసీమ ప్రాంతం నుంచి ఎందరో అవిభజిత, విభజిత రాష్ట్రాన్ని పాలించారు. నిత్యం కరువుతో అల్లాడే ఆ ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకున్నామని హడావిడి చేశారు. అయితే వారిలో ఆ ఇద్దరే ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నారు. ఒకరు పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంచిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. మరొకరు ఆయన తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఇద్దరికీ ఈ ప్రాంతం రాజకీయంగా ఎంతో అండగా నిలిచింది. …
Read More »ఏపీలో ఈఎస్ఐ స్కాం కలవరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ కేసు విచారణలో ఏసీబీ జోరు పెంచింది. మాజీ మంత్రి పితాని పీఎస్ మురళిని పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. పితాని కొడుకు సురేష్ కోసం గాలింపు చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సురేష్ ఉన్నట్లు సమాచారం రావడంతో కొన్ని బృందాలను పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను మురళి, …
Read More »ఢిల్లీలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. ‘కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది. పన్ను వసూళ్లలో నెలల్లో 40% లోటు ఏర్పడింది. ఇవ్వాల్సిన బకాయిలు, ఇతర నిధులు ఇచ్చి కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాలి’ …
Read More »మరణం లేని మహానేత వైఎస్సార్
ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్.. వైఎస్సార్ మరణం లేని మహానేత అని వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత కరెంట్ లాంటి పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ …
Read More »నరసాపురం లోక సభ ఉపఎన్నికల్లో గెలుపు ఎవరిది-దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు వ్యవహారం.ఒకపక్క తన సొంత పార్టీపై విమర్శలు చేస్తూనే మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు,ఎమ్మెల్యేలు,మంత్రుకు,ఎంపీలపై ఆరోపణలు చేస్తున్నారు ఆర్ఆర్ఆర్. ఈ క్రమంలో పార్టీ నిబంధనలను గంగలో తొక్కుతూ నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీల బృందం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఢిల్లీ వెళ్లి కలవడానికి రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో సదరు ఎంపీపై …
Read More »మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
ఏపీలో సంచలనమైన మచిలీపట్నంలో హత్యకు గురైన వైసీపీ నేత మీకు భాస్కరరావు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత నెల 29న జరిగిన ఈ హత్య కేసులో నిందితుడిగా టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును పోలీసులు FIR లో చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురు.. రవీంద్రతో మాట్లాడినట్లు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొల్లు రవీంద్రను పోలీసులు రేపు …
Read More »నరసాపురం లోక్ సభ ఉప ఎన్నికల్లోస్తే గెలుపు ఎవరిది…?
ఒకేవేళ నరసాపురం లో MP రఘురామరాజు స్థానం లో ఎన్నిక జరిగితే ఎలా ఉంటుంది అని గోదావరి జిల్లాకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల చేత నరసాపురం పార్లమెంటు పరిధి లోని నరసాపురం, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు ,పాలకొల్లు, తాడేపల్లిగూడెం లో గత 4 రోజులుగా చేయించిన Random సర్వే (ఈ జర్నలిస్టులే 2019 ఎన్నికల్లో వైసీపీ కి 50 శాతం, టీడీపీ కి …
Read More »ఏపీలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ..
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయం ఎటుతేలకపోవడంతో ఖాళీ అవుతున్న స్ధానాలపై అధికార పార్టీ దృష్టి సారించింది. మొత్తం నాలుగు స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. మంత్రులు గా ఉంటూ రాజ్యసభకు ఎన్నిక కావడంతో పిల్లి సుభాష్ బోస్, మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు సోమవారం రాజీనామా చేయనున్నారు . ఈ రెండిటితో పాటు , గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న టి. రత్నాభాయ్ , కంతేటి సత్యనారాయణరాజు ల పదవీకాలం …
Read More »వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఆర్జీవీ సంచలన ట్వీట్
ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన నర్సాపూర్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్వంత పార్టీపైనే నిప్పులు చెరుగుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాఫిక్ గా మారింది.ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశాడు. తన అధికార ట్విట్టర్ ఖాతాలో “సినిమా ప్రేమించే ఎస్ఎస్ రాజమౌళి RRR విడుదలై సినిమా థియేటర్లను కాపాడుతుందో తెలియదు.కానీ …
Read More »