మల్లాది సందీప్ కుమార్..ఇప్పుడు ఈ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో అందరి నోటా వినిపిస్తోంది. నమ్ముకున్న వ్యక్తులకు ఏనాటికైనా మంచి జరుగుతుందన్న నిజం మల్లాది సందీప్ ఎదుగుదలే నిదర్శనం. సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అత్యున్నత స్థాయికి ఎదిగి, చేపట్టిన పదవులకు వన్నె తీసుకొచ్చి, వైఎస్ఆర్‌టీపీలో తన సామర్థ్యం చాటుకొని, స్వశక్తితో అంచలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరిన మల్లాది సందీప్‌ను ఇటీవల ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మ …
Read More »షర్మిల పార్టీ అధికార ప్రతినిధులు వీళ్లే
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా షర్మిల పెట్టనున్న పార్టీకి శుక్రవారం అడ్‌హాక్ అధికార ప్రతినిధులను ప్రకటించారు. కొండా రాఘవరెడ్డి, పిట్టా రాంరెడ్డి, ఇందిరా శోభన్, దేవేందర్‌రెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ అహ్మద్, ముజావర్, భూమిరెడ్డి, రవీందర్‌ను అధికార ప్రతినిధులుగా నియమించినట్లు షర్మిల కార్యాలయం తెలిపింది.
Read More »రేపే ఖమ్మంలో వైఎస్ షర్మిల సభ..?
తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో రేపు జరిగే బహిరంగ సభలో వైఎస్ షర్మిల తన పార్టీ పేరు, జెండా, అజెండా, పార్టీ లక్ష్యాలను ప్రకటించనున్నారు. సంకల్ప సభ పేరుతో నిర్వహించే ఈ సభకు కేవలం 6 వేల మందికే పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న షర్మిల.. సాయంత్రం ఐదు నుంచి రాత్రి 9 …
Read More »