వన్డే ప్రపంచకప్-2011 గెలవడంలో డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్.. మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ది కీలకపాత్ర అని క్రికెట్ ప్రేమికులందరికి తెల్సిందే. ఆ టోర్నీలో 90.5 యావరేజ్ తో 363 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు పడగొట్టాడు. ఆ వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. టోర్నీలో యువీ స్టాట్స్ ఇలా ఉన్నాయ్.. బ్యాటింగ్: 58, 50*, 51*, 113, 57*, 21 *. …
Read More »యువరాజ్ సింగ్ అభిమానులకు శుభవార్త
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఫ్యాన్స్ కోరిక మేరకు… త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని పేర్కొన్నాడు. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రికెట్ ఫీల్డ్‌లో తనను చూసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు తన వన్డే కెరీర్‌లో చివరిసారిగా, ఇంగ్లండ్‌పై సాధించిన సెంచరీ(150)కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న యువీ.. భావోద్వేగ క్యాప్షన్ జతచేశాడు. ‘‘ఆ దేవుడే నీ …
Read More »బుమ్రాపై యువరాజ్ ట్రోలింగ్
టీమిండియా పేసర్ జస్పీత్ బుమ్రాను.. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్రోల్ చేశాడు. బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం, అదే టైంలో స్టైలిష్ ఫొటోను అతడు ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆలోచిస్తున్నట్లు ఎమోజీ పెట్టడంపై యువీ స్పందించాడు. ‘ఫస్ట్ మాప్ పెట్టాలా, స్వీప్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు’ అని అన్నాడు. ఇప్పటికే ENGతో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రా.. ఆ జట్టుతో T20, వన్డే సిరీస్లు ఆడడని తెలుస్తోంది
Read More »యూవీ 6సిక్సర్లకు పదమూడేళ్లు
2007 టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వీరవిహారం క్రికెట్ అభిమానుల మదిలో చెదరని జ్ఞాపకం. ఇంగ్లండ్‌తో లీగ్ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో యువీ ఆరు సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ అద్భుతం జరిగి శనివారానికి పదమూడేళ్లు. ఆ సందర్భాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువీ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ సందర్భంగా తన స్టిల్ ఫొటోను పోస్ట్ చేసిన యువీ.. ‘సమయం …
Read More »యూ టర్న్ తీసుకున్న యూవీ
జూన్ 10, 2019.. టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాలి ఆటకు వీడ్కోలు పలికిన రోజు. సరిగ్గా 14 నెలల తర్వాత యువరాజ్ తన మనసు మార్చుకున్నట్లుగా అనిపిస్తుంది.తాజాగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని పంజాబ్ క్రికెట్‌లో డమస్టిక్ లీగ్‌లు ఆడాలని భావిస్తున్నాడు. అలా మెల్లిగా మిగతా ఫార్మాట్లలోనూ బరిలో దిగనున్నట్లు తెలుస్తున్నది. అనుభవజ్ఞుడైన యువీ సేవలు రంజీ జట్టుకు అవసరం. జట్టులో ఆటగాడిగా ఉంటూనే యువ …
Read More »బీబీఎల్ లోకి యువీ
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత టీ20 లీగ్ బిగ్‌బాష్ (బీబీఎల్)లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడు. త్వరలోనే యువరాజ్‌ను బీబీఎల్‌లో చూడబోతున్నట్టు ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ పత్రిక తెలిపింది. యువీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ఓ ఫ్రాంచైజీని ఎంపిక చేసే పనిలో ఉందని వెల్లడించింది. నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన భారత ఆటగాళ్లకు మాత్రమే విదేశీ లీగ్‌లలో ఆడేందుకు బీసీసీఐ …
Read More »ఐసీసీపైనే దాదా తొలి అస్త్రం
బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టకముందే ఐసీసీకు తొలి వార్నింగ్ బెల్ మ్రోగించాడు సౌరవ్ గంగూలీ. కెప్టెన్ గా.. ఓపెనర్ గా టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా తన తొలి అస్త్రాన్ని ఐసీసీపై ప్రయోగించబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో సౌరవ్ గంగూలీ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్వూలో దాదా మాట్లాడుతూ” కొద్ది కాలం ముందు వరకు బీసీసీఐ ఐసీసీ నుండి భారీ …
Read More »సౌరవ్ గంగూలీ పదవీకాలం ఇంతేనా..?
బీసీసీఐ చీఫ్ గా టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనమే ఇక. నిన్న సోమవారం నామినేషన్ పర్వానికి అఖరి రోజు కావడంతో బీసీసీఐ చీఫ్ పదవీకి కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ వేశాడు. బీసీసీఐ పదవీకాలం మూడేండ్లు . కానీ గంగూలీ మాత్రం కేవలం ఏడాది మాత్రమే ఈ పదవీలో ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబర్ …
Read More »బీసీసీఐ చీఫ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు
మరికొద్ది గంటల్లో బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ ,క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డే మ్యాచులు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన దాదా కేరీర్లో 1996లో టెస్ట్ ల్లో ఆడటం మొదలెట్టాడు. టెస్ట్ ల్లో దాదా ఎంట్రీతో టీమిండియా టెస్ట్ ల్లో సరికొత్త అధ్యాయం …
Read More »