Home / SLIDER / ఆ పుకార్లను నమ్మవద్దు..TSPSC సూచన

ఆ పుకార్లను నమ్మవద్దు..TSPSC సూచన

గత కొన్ని రోజులనుండి TRT ( టిచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ ) వాయిద పడుతుందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై TSPSC ( తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ) స్పందించింది.కొంతమంది కావాలనే ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని..అలాంటి పుకార్లను నమ్మవద్దు అని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ TRT వాయిదా పడదని .వచ్చే నెలలోనే నిర్వహిస్తామని తెలిపింది.కాగా మరో రెండు రోజుల్లో పరీక్షల షెడ్యుల్ విడుదల చేస్తునట్లు ఈ సందర్బంగా TSPSC ప్రకటించింది.

See Also : మేడారం జాతర…వన్ వే రూట్ వివరాలు ఇవే..

See Also : వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 1000 కి.మీ పూర్తి…ఏం సాధించాడో తెలుసా

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat