Home / MOVIES / ఛార్మిను ప్రేమలో దించింది ఇతనే ..!

ఛార్మిను ప్రేమలో దించింది ఇతనే ..!

ఛార్మి చిన్నవయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కుర్ర హీరో దగ్గర నుండి మోస్ట్ సీనియర్ స్టార్ హీరో వరకు అందరితో అడిపాడింది అమ్మడు.అయితే ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన ప్రేమాయణం గురించి వివరించింది.ఈ క్రమంలో అమ్మడు మాట్లాడుతూ తన ప్రేమ విఫలమైంది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తీతో ప్రేమలో పడ్డాను.అయితే కేవలం రెండు విషయాల వలన తమ ప్రేమ విఫలమైంది.ఒకవేళ మేము పెళ్లి చేసుకున్న కానీ ఆ రెండు విషయాలతో విడాకులు తీసుకునే వాళ్ళం అని ఆమె తెలిపారు.

అయితే తను ప్రేమించిన వ్యక్తీ మంచోడే కానీ నేనే మంచిదాన్ని కాదని ఆమె తెల్పింది.అయితే అప్పట్లో ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో అమ్మడు ప్రేమలో మునిగిందని వార్తలు కూడా వచ్చాయి .అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో అమ్మడు ప్రేమలో పడిందని అప్పుడు వచ్చిన వార్తలు నిజమే అన్నమాట ..