శ్రీరెడ్డి గతంలో కొన్నాళ్ళు పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని గడగడలాడించిన పేరు .ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాడి వార్తలోకి ఎక్కింది శ్రీరెడ్డి.తాజాగా నేచురల్ స్టార్ హీరో నాని గురించి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది .సోషల్ మీడియాలో తన ఫేస్ బుక్ లో హీరో నాని గురించి “మేమిద్దరం కలిస్తే ఇక డర్టీ పిక్చరే .
see also:వీడియో షూట్ చేసి మరి సోషల్ మీడియాలో పోస్టు ..!
see also:
నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే .కానీ ఎప్పుడు అంటే అతి త్వరలోనే ..మీ ముందుకు రాబోతుంది .నాని రాసలీలలన్నీ బయటపెడతా ..నాని కాపురంలో ఇక నిప్పులే అని శ్రీరెడ్డి పోస్టు పెట్టింది .అయితే నాని హోస్ట్ గా ఈ నెల పదో తారిఖున నుండి ప్రారంభం కానున్న బిగ్ బాస్ 2 లో శ్రీరెడ్డి పాల్గొంటున్నది..
see also:కాలా మొదటి రోజు కలెక్షన్స్..!
see also: