వేల మాటల్లో చెప్పలేని భావాన్ని.. ఎమోజీ రూపంలో వెల్లడిస్తుంది స్మార్ట్ సమాజం. అవ్యక్త భావాలను వ్యక్తం చేయడానికి కూడా ఎన్నో ఎమోజీలు ఉన్నాయి. ప్రతి బొమ్మ వెనుకా స్పష్టమైన అర్థం ఉంటుంది. ఏదిపడితే అది వాడితే.. నవ్వులపాలే. కోర్టు కేసులకు దారితీసిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి, జాగ్రత్త. బటర్‌ఫ్లై బటర్‌ఫ్లై ఎమోజీ .. కొత్తగా ప్రారంభించడం, మార్పు దిశగా పయనించడం, సరికొత్త ఆశతో పని మొదలుపెట్టడం తదితర అర్థాలను సూచిస్తుంది. …
Read More »ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఎస్బీఐ పాస్ బుక్ -ఎందుకంటే..?
ప్రముఖ బ్యాంక్ అయిన ఎస్బీఐ పాస్ బుక్ గురించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం అయిన ట్విట్టర్ వేదికగా వేలాదిగా ట్వీట్లు వస్తున్నాయి. అయితే, SBI పాస్ బుక్ ను అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుతో పోల్చుతూ చేస్తోన్న ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే? SBI పాస్ బుక్, అర్జెంటీనా దేశ జెండా రంగు ఒకేవిధంగా ఉంటాయి. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు FIFA వరల్డ్ కప్ 2022 …
Read More »కోర్టు మెట్లు ఎక్కనున్న ఎలన్ మస్క్
ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న దాని ఓనర్ అయిన ఎలన్ మస్క్ కష్టాలు తప్పడం లేదు. ట్విట్టర్ ను చేపట్టిన మొదటి వారంలో ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులను విడతల వారీగా తొలగిస్తూ వచ్చారు ఎలన్ మస్క్. దీంతో ఆ కంపెనీ నుండి బయటకు వచ్చిన చాలా మంది ఉద్యోగులు మస్క్ పై కోర్టుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు.తమను తొలగింపులను …
Read More »ట్విట్టర్ 54 లక్షల మంది యూజర్ల డాటా హ్యాక్
ప్రపంచం సాంకేతికంగా పురోగమిస్తున్న కొద్దీ సైబర్ దాడులూ పెరుగుతున్నాయి. ఇటీవల ట్విట్టర్‌కు సంబంధించిన 54 లక్షల మంది యూజర్ల డాటాను ఓ బగ్ సాయంతో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. సదరు సమాచారాన్ని హ్యాకర్స్ ఫోరంలో బహిర్గతం చేశారు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సమాచారం భారీస్థాయిలో సైబర్ నేరగాళ్ల చేతికి పోయినట్టు వార్తలు వెలువడ్డ కొద్దిరోజుల్లోనే ఇది జరగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. వేరేరకం ట్విట్టర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించి …
Read More »ఎలన్ మస్క్ కొత్త నిర్ణయం
బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌పై ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ విధానాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్ల అంశం తేలే వరకు బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆపేస్తున్నట్లు చెప్పారు. 8 డాలర్లకు ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీలు, భారీ బ్రాండ్ సంస్థల పేర్లతో ఫేక్ అకౌంట్లు తీస్తున్న నేపథ్యంలో 8 డాలర్ల బ్లూటిక్ విధానాన్ని ట్విట్టర్ నిలిపివేసిన విషయం …
Read More »మూతపడుతున్న ట్విట్టర్ కార్యాలయాలు..
ఇటీవల ట్విట్టర్ ను దక్కించుకున్న ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ట్విట్టర్ సంస్థలో ఉద్యోగులు చేసే పని విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, లేదంటే ఉద్యోగులు సంస్థను వీడాలని ఇటీవల వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ సంస్థను వదిలి వెళ్లాలనుకుంటున్న వాళ్లకు మూడు నెలల జీతాన్ని ఇవ్వనున్నారు. ట్విట్టర్ ఉద్యోగులు తమ ఇంటర్నల్ చాట్ గ్రూపుల్లో సెల్యూట్ ఎమోజీలు, ఫేర్‌వెల్ మేసేజ్‌లు చేసుకుంటున్నారు. ఇంజినీర్లు కూడా సంస్థను వీడుతున్నట్లు …
Read More »ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన నాటినుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు. సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే 50శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్.. మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.ఎలాన్ మస్క్ తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు 4,400 …
Read More »ఎలాన్ మస్క్ కు రాహుల్ గాంధీ అభినందనలు
ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్ ను ప్రముఖ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం 44 బిలియన్ యూఎస్ డాలర్లతో ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌ను ఆయన దక్కించుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమమైన ట్విట్టర్‌ను తన చేతుల్లోకి తీసుకున్న ఎలాన్ మస్క్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అభినందనలు …
Read More »ట్విట్టర్ సీఈఓ కు ఎలన్ మస్క్ షాక్
ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విట్టర్‌ను 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్నారు. ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు రూ.3.37 లక్షల కోట్లు. ఈ ఒప్పందం తర్వాత 2013 నుంచి పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్, ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. కాగా, ట్విట్టర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్న గంటల వ్యవధిలోనే సంస్థ సీఈవో పరాగ్ …
Read More »నిలిచిపోయిన వాట్సాప్ సేవలు- కారణం ఇదే..?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన వాట్సాప్ సేవలకు మధ్యాహ్నాం 12.30గం.ల నుండి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్ డౌన్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. దాంతో వాట్సాప్ యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వాట్సాప్‌ను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రొవైడర్లు చెబుతున్నారు.కాగా, ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 150 దేశాలు, 60 ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌కు వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్ ద్వారా …
Read More »