Breaking News
Home / MOVIES / లవర్ ఫస్ట్ లుక్ విడుదల..!!

లవర్ ఫస్ట్ లుక్ విడుదల..!!

టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ తాజాగా నటిస్తున్న సినిమా లవర్. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియోను ఇవాళ ట్విట్టర్ ద్వారాసినిమా యూనిట్ విడుదల చేసింది. డెబ్యూ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో రాజ్ తరుణ్ హీరోగా రుద్ధి కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐత్ ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ లో రాజ్ తరుణ్ కొత్త హెయిర్ స్టైల్ కనిపించాడు. పిల‌క‌తో రాజ్ త‌రుణ్ గెట‌ప్ స‌రికొత్త‌గా ఉంది. ఈ సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అంకిత్ తివారీ, రిషీ రిచ్‌చ ఆర్కో, త‌నిష్క్ బ‌గ్చీలు సాయి కార్తీక్‌ తో క‌లిసి మ్యూజిక్ అందిస్తున్నారు.శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ త్వరలోనే విడుద‌ల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

see also:అమెరికా సెక్స్ రాకెట్ లో టాప్ హీరోలందరి పక్కన నటించిన హీరోయిన్