Home / 18+ / ఒక్కొక్కరుగా బయటపడుతున్న రవిప్రకాష్ బాధితులు..”ఆయన”అండతోనే రవిప్రకాష్ ఇలా చేశారా..?

ఒక్కొక్కరుగా బయటపడుతున్న రవిప్రకాష్ బాధితులు..”ఆయన”అండతోనే రవిప్రకాష్ ఇలా చేశారా..?

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ నిజస్వరూపం ట్విట్టర్ వేదికగా బయట పెట్టాడు.అయితే అసలు విషయాని వస్తే రవి ప్రకాష్ ని నమ్ముకొని చాలామంది చాలా చేసారట.మీడియా పేరు చెప్పుకొని ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తూ బ్లాకమెయిల్ చేసేవారని ఇదంతా రవి ప్రకాష్ చేయించేవాడని చెప్పారు. విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ లో రవి ప్రకాష్‌ బాధితులు పెద్ద సంఖ్యలో టీవీ9 కొత్త మేనేజ్‌మెంటుకు తమ గోడు వెల్లబోసుకుంటున్నారట. జిల్లాకో ఏజెంటును పెట్టి హాస్సిటల్స్, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కలప స్మగ్లర్లు, రైస్ మిల్లర్లు, కార్పోరేట్‌ కాలేజీలను బ్లాక్‌మెయిల్ చేసిన ఆధారాలు బయటకు వస్తున్నాయి అని పోస్ట్ చేసారు.మీడియాను అడ్డం పెట్టుకొని తాను ఆకరికి హాస్సిటల్స్కూడా వదిలిపెట్టలేదు.తన కింద ఉన్న జిల్లా ఏజెంట్లు అందరు ఇప్పుడు టీవీ9 కొత్త మేనేజ్‌మెంటు దగ్గర వాళ్ళ గోడును చెప్పుకుంటున్నారు.