Home / MOVIES / తెలంగాణ ప్రభుత్వానికి పవన్ లేఖ

తెలంగాణ ప్రభుత్వానికి పవన్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారుకు జనసేన అధినేత,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో చిత్రపురి కాలనీలో సినీ కళాకారులకు నివాస గృహ సదుపాయాలను గతంలో ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే.

ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో చాలా మందికి అవి సరిపోలేదని .. వీలైతే మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాలని తెలుగు సినిమా వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు పవన్ తో భేటీ అయ్యి కోరారు.

వారి విన్నపానికి బదులిచ్చిన పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఇండస్ట్రీలో ఇంకా ముప్పై ఆరువేల మందికి నివాసం కల్పీంచడానికి చిత్రపురి కాలనీలో మరికొంత స్థలాన్ని కేటాయించాలని ఆయన ఆ లేఖలో పేర్కోన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat