Home / SLIDER / బ్రేకింగ్ న్యూస్. రవిప్రకాశ్ అరెస్ట్

బ్రేకింగ్ న్యూస్. రవిప్రకాశ్ అరెస్ట్

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 మాజీ సీఈఓ అయిన రవిప్రకాశ్ గత కొద్ది రోజుల కింద పోర్జరీ సంతకం కేసులో అరెస్ట్ .. విచారణ తదితర చర్యలను ఎదుర్కున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజరాహిల్స్ పోలీసులు రవిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు. తమ విధులకు అటంకం కలిగిస్తున్నారనే నేపంతో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.