Home / SLIDER / గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన కలెక్టర్ హరిత

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన కలెక్టర్ హరిత

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలోని పచ్చదనం పెంచడానికి గ్రీన్ ఛాలెంజ్ పేరిట మొక్కలని నాటాలని పలువురు ప్రముఖులకు సూచించిన సంగతి విదితమే.

ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ అయిన అమయ్ కుమార్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత స్వీకరించారు.

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కలెక్టరేట్ లో ఆమె ఆరు మొక్కలను నాటారు. మొక్కలను నాటిన ఫోటోలను ఆమె తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat