Home / BUSINESS / ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలు

ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర అక్షరాల రూ.110లు ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మలక్ పేట్ మార్కెట్లో మాత్రం మొన్న శనివారం పదివేలకు పైగా క్వింటాళ్ల ఉల్లిగడ్డలు వచ్చాయి.

మహారాష్ట్రకు చెందిన మొదటి రకం ఉల్లి ధర వేలంలో కిలో రూ.90లు పలికింది. ఇక రెండో రకం ఉల్లి గడ్డలు మాత్రం కిలోకి రూ.75లు పలికింది. ఇక మూడో రకం మాత్రం కిలో రూ.65లు పలికింది.