Home / ANDHRAPRADESH / మరణం లేని మహానేత వైఎస్సార్

మరణం లేని మహానేత వైఎస్సార్

ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళులర్పించారు.

తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్.. వైఎస్సార్ మరణం లేని మహానేత అని వ్యాఖ్యానించారు.

ఆరోగ్య శ్రీ 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత కరెంట్ లాంటి పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ చిరంజీవి అని జగన్ అన్నారు.