Home / KSR

KSR

కరోనాపై పోరుకు సంఘీభావంగా దీపాలు వెలిగించండి.. సీఎం కేసీఆర్‌

  కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5 నెల రాత్రి 9 గంటలకు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తోన్న గొప్ప పోరాటం స్ఫూర్తివంతంగా సాగాలని  సీఎం కేసీఆర్‌  ఆకాంక్షించారు. …

Read More »

కరోనా అప్డేట్.. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 75 పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో భారీగా 75 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజే ఏకంగా ఇద్దరు కరోనా పేషెంట్లు చనిపోయారు. షాద్‌నగర్‌లో ఒకరు, సికింద్రాబాద్‌లో కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో రికార్డైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 229కి చేరుకుంది. చనిపోయిన వారి సంఖ్య 11కి చేరుకోగా.. కరోనా నుంచి కోలుకున్నవారి …

Read More »

రెండు రోజుల్లో తెల్ల రేషన్ కార్డ్ దారులకు బియ్యం పంపిణీ

జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అన్ని రేషన్ షాప్ ల ద్వారా రెండు రోజులలో తెల్ల రేషన్ కార్డ్ దారులకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం వెల్లడించారు. కరోనా నేపద్యంలో ప్రభుత్వం ఒకొక్కరికి 12 కిలోలు చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నగరంలో మొత్తం 674 రేషన్ షాపుల పరిధిలో 5.80 లక్షల కార్డు దారులు ఉన్నారని …

Read More »

ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదు..!!

కోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నివసించే ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని జీఎన్ఎంసీ పునరావాస కేంద్రాలు, భవన నిర్మాణ రంగం కార్మికులు, పోలీస్ షెల్టర్ లో ఉన్నవారికి, పోలీసు కిందిస్థాయి సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించడానికి బియ్యం అందించాలని పోలీసు శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ …

Read More »

సేవకు సై అంటున్న సైబరాబాద్ పోలీసులు

కోవిడ్ 19 కరోనా వైరస్ ను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజా రక్షణకు సైబరాబాద్ పోలీసులు 24 X 7 నిర్విరామంగా, అలుపెరుగని సైనికులలా పని చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నివసిస్తున్న పేదలకు, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గారి సూచనల మేరకు స్వచ్ఛంద సంస్థలు, సొసైటీ …

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ మొత్తంలో విరాళాలు..!

  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఉపయోగపడేందుకు వీలుగా పలు సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి . దీనికి సంబంధించిన చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. – హెటిరో డ్రగ్స్ రూ.5 కోట్ల విరాళం అందించారు. దీంతో పాటు రూ. 5 కోట్ల విలువైన మందులను (హైడ్రాక్సి క్లోనోక్విన్, రిటోనవిర్, …

Read More »

ఆటోవాలాలకు మంత్రి హరీష్ అండ..!

  కరోనా ప్రభావంతో దినం గడిస్తేనే తినడానికి సరుకులు తెచ్చుకునే సిద్ధిపేట ఆటో కార్మికులకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. గత 15 రోజులుగా కరోనా వ్యాధి వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో దినం కష్టపడితేనే పూట గడవని ఆటోవాలాలను ఆదుకునేందుకు మంత్రి హరీశ్ ముందుకొచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఎక్స్ ప్రెస్ బస్ స్టాoడ్ ఆవరణలో 700 మంది ఆటో కార్మికులకు మంత్రి …

Read More »

రైస్ మిల్లర్లకు అండగా ప్రభుత్వం..సీఎం కేసీఆర్ హామీ

తెలంగాణ రాష్ట్రంలో వరి పంట దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం మరియు బియ్యం విధానం’ రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైస్ మిల్లర్లతో పాటు ఇతర భాగస్వాములందరితో చర్చలు జరిపి, విధానాన్ని రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం అండగా ఉండి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేయనున్నట్లు ప్రకటించారు. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చిస్తామని, అసెంబ్లీలో కూడా చర్చించి, …

Read More »

వలస భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపైన మంత్రి కేటీఆర్ సమావేశం

  కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఏర్పడిన పరిస్థితుల్లో నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం పైన భవన నిర్మాణదారుల అసోసియేషన్లతో (బిల్డర్ అసోషియేషన్లు) ప్రగతి భవన్ లో పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ రోజు సమావేశం నిర్వహించారు. దేశంలో వివిధ ప్రాంతాలలో నుండి హైదరాబాద్ మహా నగరానికి వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా దాదాపు వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, లాక్ …

Read More »

పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా గాంధీ ఆసుపత్రి…

  కరోనా వైరస్ వ్యాప్తి ని నిరోధించడంలో మన ప్రభుత్వం సమర్దవంతంగా పని చేస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరోసారి కితాబిచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. విదేశాల నుండి వచ్చే వారిని స్క్రీన్ చేయడం, హోమ్ క్వారంటైన్ ఉన్నవారికి పరీక్షలు చేయడం లాంటి కార్యక్రమాలు, రాష్ట్రం షట్ డౌన్ చేయాలని సిఎం కేసీయార్ తీసుకున్న నిర్ణయాలతో కరోనా వ్యాప్తి ని అరికడుతున్నామని …

Read More »