Home / shyam (page 50)

shyam

బ్రేకింగ్…ఆ కేసులో పోలీసులకు లొంగిపోయిన జేసీ దివాకర్ రెడ్డి..!

వివాదాస్పద టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఇటీవల అనంతపురంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి రెచ్చిపోయారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అనుకూలమైన పోలీసులను తెచ్చుకుంటాం.. పోలీసుల చేత మా బూట్లు నాకిస్తా…గంజాయి కేసులు పెట్టి బొక్కలో తోయిస్తా అంటూ పోలీసులపై అనుచిత …

Read More »

అమరావతి బంద్..ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు చంద్రబాబు..!

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనకు 18 వ రోజుకు చేరుకున్నాయి. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మందడం, తుళ్లూరు, ఎర్రుబాలెం గ్రామాల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీసీ నేతలు మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నా….అధినేత చంద్రబాబు మాత్రం తన సామాజికవర్గ ప్రయోజనాల కోసమే అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలంటూ …

Read More »

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా అమరావతిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. విశాఖలో రాయలసీమ ముఠాకోరులు, కబ్జాదారులు చేరి అరాచకం చేస్తారని, పులివెందుల పంచాయతీలు మొదలవుతాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా అమరావతి రైతుల ఆందోళనకు మద్దతుగా పోరాటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడెపల్లిగూడెంలో మీడియాతో …

Read More »

పవన్‌కల్యాణ్‌కు మరోసారి షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే…!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఒక పక్క పవన్ సీఎం జగన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తుంటే…మరోపక్క రాపాక మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చుకుంటూ సీఎం జగన్‌ను ఏకంగా మెస్సయ్యగా కీర్తించారు. అలాగే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంలో రాపాక ఏకంగా సీఎం …

Read More »

సీఎం జగన్‌కు నివేదిక అందించిన బీసీజీ.. మూడు రాజధానులపై ఏం చెప్పిందంటే..!

ఏపీకి మూడు రాజధానులపై ఏర్పాటుపై జీఎన్‌రావు కమిటీ నివేదికకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే మూడు రాజధానులపై జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదికను చర్చించిన ఏపీ కేబినెట్ బీసీజీ (బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూపు నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. తాజాగా ఏపీకి మూడు రాజధానుల అంశంపై బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) …

Read More »

నారా భువనేశ్వరీ గాజుల త్యాగంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ పంచ్…!

మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు..అంటూ గత రెండు వారాలుగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా తన బంగారు గాజులు త్యాగం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీకి వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గోంటుండడంతో చంద్రబాబు తన భార్య భువనేశ్వరీ రంగంలోకి దింపి, రాజధాని రాజకీయంలో మరింత సెంటిమెంట్ రంగరించారు. చంద్రబాబుతో కలిసి ఎర్రుబాలెంలో రైతుల దీక్షలో పాల్గొన్న …

Read More »

అమరావతి రైతులకు వైసీపీ ఎంపీ ఇచ్చిన హామీ ఇదే..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎ జగన్ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా గత రెండు వారాలుగా అమరావతి ప్రాంతంలో ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఆందోళనలను ఉద్యమ స్థాయికి తీసుకువెళ్లేందుకుగాను రాజధాని గ్రామాల ప్రజలు ఇవాళ సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు వైసీపీ ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయులు …

Read More »

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్రం స్టాండ్ ఇదే.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ఏపీ బీజేపీ నేతల్లో గందగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ..ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమరావతిలో దీక్ష చేశారు. ఇక బాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అయితే అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు..రాజధాని తరలిస్తానంటే కేంద్రం చూస్తూ వూరుకోదంటూ…బీరాలు పలుకుతున్నారు.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీయల్, ఎంపీ సీఎం …

Read More »

అమరావతిలో దారుణమైన కుట్రకు ఎల్లో బ్యాచ్ తెగబడుతుందా…?

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ..అమరావతి రైతులు గత రెండువారాలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన వారి భూములకు విలువ పడిపోతుందనే భయంతో అమరావతి రైతులను రెచ్చగొడుతూ…వారిని మరింత భయాందోళనలకు గురి చేస్తున్నాడు. అయితే ఎక్కడైనా ప్రాణం పోయినా మా భూములు ఇవ్వమనే రైతులను చూస్తాం కానీ.. మా భూములు మాకు వద్దు..రాజధానే కావాలనే రైతులను అమరావతిలో చూస్తుండడం విచిత్రాలలో కెల్లా …

Read More »

తిరుమల లడ్డూపై వాట్సాప్‌లో దుష్ప్రచారం.. కేసు నమోదు చేసిన టీటీడీ అధికారులు..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల, తిరుపతి పవిత్రత, టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా ఓ పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోంది. తొలుత తిరుమలలో ఆర్టీసీ బస్‌టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసింది. అయితే ఆ టికెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన ముద్రణ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆర్టీసీ అధికారులు తేల్చడంతో టీడీపీ గొంతులో వెలక్కాయ పడింది. ఆ తర్వాత …

Read More »