Breaking News
Home / education

education

విడుదలైన పదోతరగతి పరీక్షల షెడ్యూలు..ఇక పోటాపోటీగా !

ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల చేసింది బోర్డు. దీని ప్రకారం చూసుకుంటే పరీక్షలు మార్చ్ 23 నుండి ఏప్రిల్ 08 వరకు జరగనున్నాయి. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే..! పరీక్షతేదీ – పరీక్ష మార్చి 23 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 మార్చి 24 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 మార్చి 26 – సెకండ్ లాంగ్వేజ్ మార్చి 27 – ఇంగ్లీష్ పేపర్-1 మార్చి 28 – …

Read More »

నాలుగేళ్ల డిగ్రీకి గ్రీన్ సిగ్నల్..వచ్చే ఏడాది నుండే !

ప్రస్తతం డిగ్రీ చదివేవారు మూడేళ్ళపాటు కోర్స్ చెయ్యాలి. కాని వచ్చే ఏడాది నుండి మూడేళ్ళు కాదు నాలుగేళ్ళు కోర్స్ గా మారింది. ఈ మేరకు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం దీని పై సమీక్ష చేయడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రరెడ్డి తెలిపారు. ఇది వచ్చే ఏడాది నుండి అమ్మలోకి వస్తుందని అన్నారు. అయితే ఈ నాలుగేళ్ళలో మూడేళ్ళు కోర్స్ మరియు …

Read More »

ఏపీలో మునుపెన్నడూ లేనివిధంగా యూనివర్సిటీలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.. జగన్ మార్క్ !

తిరుపతిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ, విశాఖపట్నంలో హైఎండ్‌ స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యకలాపాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలనే అంశం పై చర్చించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో భాగంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ …

Read More »

ఏపీలో మెగా డీఎస్సీ.. నిరుద్యోగులకు మళ్లీ శుభవార్త..

ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ ను ప్రకటిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ లో భాగంగా 7,900 పోస్టులతో మెగా డీఎస్సీ. ఏపీ అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేష్. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి.. ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మెగా డీఎస్సీ వచ్చే నెలలో (జనవరి 2020) నిర్వహిస్తామంటున్నారు. మెగా డీఎస్సీపై మంత్రి ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. …

Read More »

ప్రజలు మతాన్నినిర్దేశించలేరు..భగవద్గీత విషయంలో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు

విద్యార్థులపై మతం విధించలేమని అన్నా విశ్వవిద్యాలయ సిలబస్‌లో భగవద్గీతను చేర్చడాన్ని నటుడు మరియు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ వ్యతిరేకించారు. “విద్యార్థులు మంచి పుస్తకాలు చదవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. భగవద్గీత నుండి సిలబస్‌గా కంటెంట్‌ను చేర్చాల్సిన అవసరం లేదు. ప్రజలు మతాన్ని నిర్దేశించలేరు” అని కమల్ హాసన్ అన్నారు. మత స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన కమల్ హాసన్, విద్యార్థులు “మత బోధకులు లేదా మత ప్రచారకులు” కావాలా …

Read More »

దసరా సెలవులకు చెక్ పెట్టనున్నారా..? ఇదెక్కడి న్యాయం ?

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సందర్భంగా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మరియు ఇతర విద్య సంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9వరకూ దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక్కడ వరకు …

Read More »

పదవ తరగతి పరీక్ష ఫీజు గడవు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు చెల్లించాల్సిన ఫీజు గడవును ప్రభుత్వం పెంచింది. పదవ తరగతి వార్షిక పరీక్ష ఫీజులను ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల అక్టోబరు 29 తేదీ వరకు ఆయా పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని వెల్లడించింది.  రూ.50ల ఆలస్య రుసుంతో నవంబర్ పదమూడో తారీఖు వరకు.. రూ.200ల ఆలస్య రుసుంతో నవంబర్ ఇరవై ఏడు వరకు.. రూ.500 ల ఫైన్ తో …

Read More »

ఆ ఎగ్జామ్ రాసిన వారికి 15 వెయిటేజీ మార్కులు…ఏపీ పంచాయతీరాజ్ శాఖ..!

ఏపీ గ్రామ సచివాలయం పరీక్షలు రాసిన డేటా ఆపరేటర్లకు ఏపీ గ్రామపంచాయతీ రాజ్ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. 15 వెయిటేజీ మార్కులు కలుపుతూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్‌శాఖలో డీపీఓ, డీపీఆర్సీలో ఈ-గవర్నెన్స్‌ కింద ఏడేళ్ల నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టుల రాతపరీక్షల్లో 15మార్కులు వెయిటేజీ కల్పించనున్నారు. ప్రతి ఆర్నెల్లకూ 1.5మార్కులు చొప్పున గరిష్టంగా 15మార్కులు రాతపరీక్షల్లో వచ్చిన …

Read More »

గుడ్ న్యూస్.. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ నోటిఫికేష్ విడుదల….!

దేశంలోని ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుక తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా సహాయ నిధి పథకం కింద రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఇచ్చే స్కాలర్‌షిప్స్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంటర్ సెక్టార్ స్కీం ఆఫ్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య …

Read More »

వంటింట్లో వైద్యం

సహాజంగా వంటింట్లో మహిళలు వంటలు వండుతున్న సమయంలో గాయాలు కావడం సాధారణం. ఇలాంటి గాయాలకు ఉపశమనం కలిగించే కొన్ని చిట్కాలు వంటింట్లోనే ఉన్నాయి. కాలిన గాయాన్ని మొదట చల్లని నీటితో శుభ్రం చేయాలి. కలబంద గుజ్జును ఆ గాయాలకు రాసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు. తేనెను రాసుకుంటే ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. బంగాళాదుంపను కాలిన గాయాలకు రుద్దుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే కాలిన గాయంపై వెంటనే పసుపు చల్లితే …

Read More »