Breaking News
Home / ENVINORNMENT

ENVINORNMENT

వానకాలంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి..?

వానకాలంలో జలుబు,జ్వరం చాలా తేలిగ్గా వచ్చేస్తాయి. కావున ఇప్పుడు చెప్పబోయే సూచనలు,సలహాలు పాటించి ఈ సీజన్లో వీటి భారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు రుతుపవనాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి సమయంలోనే డెంగ్యూ,మలేరియా మరియు పలు అంటువ్యాధులు సోకుతాయి. కాబట్టి ఇవి రాకుండా చూస్కోవాలి ఈ కాలంలో స్ట్రీట్లో దొరికే స్ట్రీట్ ఫుడ్స్ తినవద్దు. ఫ్రీకట్ ఫుడ్స్ తినడం మానేయాలి. చాలా ఎక్కువగా మంచినీరు త్రాగాలి. ప్రతిరోజు వ్యయామం అవసరం..వానకాలంలో మాంసం …

Read More »

ఏపీ,తెలంగాణకు శుభవార్త..!

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ క్రమంలో రుతుపవనాలు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలను తాకాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర ,దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలతో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించనున్నాయి సమాచారం. అయితే అటు ఏపీలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పలకరించింది.రుతుపవనాలు ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వడంతో …

Read More »

ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలు..

మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో… శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ… నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఇప్పుడు ఆకుకురాల వల్ల మనిషికి కలిగే లాభాలు కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మెంతికూర: *ఇది తినడంవల్ల ముత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. *మధుమేహానికి సంభదించిన వ్యాధులను కూడా నియంత్రిస్తుంది. తోటకూర: …

Read More »

హైదరాబాద్ లో భారీ వర్షం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఈ రోజు సోమవారం సాయంత్రం వర్షపు జల్లులతో పులకరించిపోయింది. ఈ రోజు ఉదయం నుండి చల్లగా ఉన్న వాతావరణం వర్షంతో మొత్తంగా చల్లగా మారిపోయింది. ఈ క్రమంలో నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్ ,జూబ్లిహీల్స్,బంజారాహీల్స్,పంజాగుట్ట,అమీర్ పేట్ ,ఎస్ఆర్ నగర్ ,కూకట్ పల్లి,మియాపూర్,మల్కాజ్ గిరి,కుషాయిగూడ తదితర ప్ర్తాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే గత …

Read More »

750 కేజీల చెత్త డంప్ యార్డుకు తరలింపు.. అభినందనల వెల్లువ

ప్రముఖ స్వచ్ఛంధ సంస్థ భూమి ఒక యాగం తలపెట్టింది, భారతదేశంలోని యువతకు నాణ్యమైన అక్చరాస్యతను పెంపొందించడం. ఇప్పటికే ఎంతో విద్యా వినియోగకరమైన కార్యక్రమాలు చేపట్టిన భూమి మరెన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ కాలుష్యాన్ని సీరియస్ గా తీసుకుంది. పర్యావరణ సమతుల్యతకు మనం చేపట్టాల్సిన బాధ్యతను వివరిస్తోంది. ఈ క్రమంలో సముద్ర ప్రాంతంలో పారిశుధ్యం ఎంతో అవసరం కాబట్టి తాజాగా నెల్లూరులో దాదాపుగా 100మందితో ఈ కార్యక్రమం …

Read More »

హైదరాబాద్ కు స్వచ్ఛ భారత్ మిషన్ పురస్కారం

బహిరంగ మల,మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆయా వ్యర్ధాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు హైదరాబాద్ కు స్వచ్చ భారత్ మిషన్ పురస్కారం లభించింది.అందుకు గాను ఓడీఎఫ్++(ఓపెన్ డిఫికేసన్ ఫ్రీ) గుర్తింపునిస్తూ..స్వచ్చ భారత్ మిషన్ అందుకు సంభందించిన ఉత్తర్వులు జారి చేసింది.ఇందుకోసం 4041 నగరాలు దరఖాస్తు చేసుకోగా..చండీగఢ్,ఇండోర్ మొదటి రెండు స్థానాలలో,హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి.

Read More »

పూరి నగరంలో జగన్నాథుని సైకత శిల్పం

అంతర్జాతీయ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ కొత్త సంవత్సర వేళ పచ్చదనాన్ని పెంచండి అంటూ పచ్చదనంతో కూడిన సైకతశిల్పాన్ని రూపొందించారు.మొక్కలు నాటండి…పచ్చదనాన్ని పెంచండి అంటూ సామాజిక సందేశంతో కూడిన సైకతశిల్పాన్ని సుదర్శన్ పట్నాయక్ బీచ్ లో రూపొందించారు.పర్యావరణ పరిరక్షణకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటండి అంటూ సుదర్శన్ తన సైకత శిల్పం ద్వార ప్రజలకు సందేశాన్ని అందించారు.దీంతోపాటు బీచ్ లో జగన్నాథుని సైకత శిల్పాన్ని తయారు చేశారు.కొత్త సంవత్సర వేళ పూరి …

Read More »