Home / ENVINORNMENT / వడగళ్లు తినోచ్చా..?

వడగళ్లు తినోచ్చా..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ అకాల వర్షాలతో వడగళ్లు పడుతున్నాయి. మనలో చాలామంది వీటిని నోట్లో వేసుకోవాలి.అనుకున్నా పెద్దలు వద్దంటారు. ఎందుకంటే.. ఇవి సల్ ఫేట్స్, నైట్ రేట్స్, అమ్మోనియం అయాన్లు, క్లోరైడ్ అయాన్లు వంటి రసాయనాలతో ఏర్పడతాయి.

ఈ కెమికల్స్ గాఢత తక్కువ స్థాయిలో ఉన్నా.. దుమ్ముతో పాటు కాలుష్య ఉద్గారాలు ఇందులో ఉంటాయి. కాబట్టి వడగళ్లను తినకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మీరు వీటిని తిన్నారా?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat