Home / Tag Archives: 2019

Tag Archives: 2019

దాదాసాహెబ్ ఫాల్కే దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ – 2019…విజేతలు వీరే…!

భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్బంగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ 2019 అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ విచ్చేయగా, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలువురు హీరోలు, హీరోయిన్లు, సినీ ప్రముఖులు, పలువురు టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ సందర్భగా విజేతలకు అవార్డుడు ప్రదానం చేసిన గవర్నర్ సౌందర్ రాజన్ ఈ సందర్భంగా …

Read More »

కొత్త సంవత్సరం మొదటి రోజే చంద్రబాబు పరువు తీసిన విజయసాయి రెడ్డి

ఈ ఏడాది మొత్తం సీఎం చంద్రబాబు యూటర్న్ లతో పార్టీల వెంబడి చక్కెర్లు కొట్టారు.ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చిన చంద్రబాబు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోదా ఉద్యమంతో ఉలిక్కి పడ్డారు.అధికార టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో మాట్లాడే భాష, కులమతాలను ఉద్దేశిస్తూ చేస్తున్న అవమానకర వాఖ్యలు, అహంకార పూరిత వైఖరి ప్రభుత్వంపై అసహ్యాన్ని పెంచాయి. ఇలాంటి నాయకులపై చంద్రబాబు కనీసం క్రమశిక్షణా చర్యలు …

Read More »

కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు భావోద్వేగంతో కూడిన శుభాకాంక్షలు తెలిపిన జగన్

2019వ నూత‌న సంవ‌త్సర వేడుకలను వైసీపీ అధినేత వైయ‌స్‌జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్యే జ‌రుపుకున్నారు. 335వ రోజు పాదయాత్ర పలాస నియోజకవర్గం, వంకులూరు నుంచి ప్రారంభించారు. దెప్పూరు గ్రామం వ‌ద్ద జ‌గన్ కేక్ క‌ట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. పార్టీ జెండా ఆవిష్క‌రించారు. వైయ‌స్ జ‌గ‌న్‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెప్పేందుకు దారి పొడ‌వునా ప్ర‌జ‌లు పోటీ ప‌డుతుండగా అంద‌రికీ అభివాదం చేస్తూ, భ‌రోసానిస్తూ జ‌గన్ ముందుకెళ్లారు. 2018లోని అన్ని …

Read More »

వందేండ్ల త‌ర్వాత తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు

తెలుగు రాష్ర్టాల చ‌రిత్ర‌లో జ‌న‌వ‌రి 1, 2019కి ప్ర‌త్యేకత చేరింది. నిజాంరాజు 1919లో ఏర్పాటుచేసిన హైకోర్టు.. వందేండ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ, ఆంధప్రదేశ్ హైకోర్టులుగా విడిపోయింది. 1915 ఏప్రిల్ 15న ప్రారంభమైన దీని నిర్మాణం.. 1919 మార్చి 31న పూర్తయింది. 1920 ఏప్రిల్ 20నాడు అప్పటి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనిని ప్రారంభించారు. అప్పట్లో దానిని నిజాం రాజ్యం హైకోర్టుగా పిలిచేవారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం …

Read More »

2019 వచ్చేసింది.. వైసీపీ శ్రేణులంతా చంద్రబాబుకు ఇవి గుర్తు చేయండి..

2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామన్నారు. గ్రావిటీతో నీళ్లిస్తాం రాసిపెట్టుకోమన్నారు. మూడురోజుల్లో 2018 వెళ్లిపోతోంది.. గుర్తు చేయండి.. 2018లో ఒలంపిక్స్ అమరావతిలో జరిపిస్తా అన్నాడు. 2018 వెళ్లిపోతోంది. చంద్రబాబుకు కాస్త ఒలంపిక్స్ గురించి గుర్తు చేయండి. 2018 కల్లా ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. 2019 వచ్చేస్తోంది వెలిగొండ సాగు తాగునీటి ప్రాజెక్టు సంగతేంటని అడగండి. 2018 కల్లా రాజధాని తొలిదశ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. మరి …

Read More »

‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు తీస్తే అలా కనిపిస్తారట..

నోకియా వినియోగదారులకు ఫిన్‌లాండ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ శుభవార్త అందించింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ 2019లో విడుదల చేయనుంది.ఈ ఫోన్‌ను 2018 డిసెంబర్ నెలలో విడుదల చేయాల్సి ఉండగా కెమెరా ఉత్పత్తిలో ఆలస్యం కావడంతో ఫోన్ విడుదలను వాయిదా వేసినట్లు సంస్థ తెలిపింది. అయిదు రియర్‌కెమెరాలతో తొలిసారిగా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో వినియోగదారులకు అందుబాటులోకి …

Read More »

ఐపీఎల్‌లో రాజోలు కుర్రాడు..

ఇటివల కాలంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన క్రికెటర్ హనుమాన్ విహారి తనదైన శైలిలో ఆటను ప్రదర్శించి అందరి మన్నలను అందుకున్నాడు.అదే తరహాలో ఇండియా తరుపున ఆడే ఛాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నాడు.ఇతడిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ దక్కించుకుంది.అంతే కాకుండా నిన్న జరిగిన వేలం లో మన రాజోలు గ్రామానికి చెందిన బండారు అయ్యప్పను ఢిల్లీ కాపిటల్స్‌(DCS) జట్టు మరోమారు ఐపీఎల్‌ వేలంలో …

Read More »

జిల్లా మొత్తంలో ఈ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకు పైగా గెలవనున్న వైసీపీ

అనంతపురం జిల్లా మడకశిర అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే మసాలా ఈరన్నకు హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్యుగా ఈరన్న ఎన్నిక చెల్లదని, ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల్లో మడకశిర నుంచి గెలిచిన ఈరన్న ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో ఈరన్న పూర్తి వివరాలు సమర్పించకుండా.. …

Read More »

జగన్ పై కేసులున్నాయి.. కోర్టుకు వెళ్తున్నాడు అనేవాళ్లు.. జగనే సీఎం అనడం పక్కా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కంటే ఇబ్బంది పడింది కేసుల విమర్శలతోనే.. అయితే జగన్ ప్రతీ శుక్రవారం కోర్టు వాయిదాలకు వెళ్తారంటూ విమర్శిస్తున్న వారు.. ఆ విమర్శల వల్ల రాజకీయంగా జగన్ కు ఎలాంటి అనుకూల ప్రతికూల పరిస్ధితులు ఏర్పడుతాయో చూద్దాం.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నో సంవత్సరాలపాటు కోర్టు వాయిదాలకు హాజరయ్యాక కూడా.. తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని పొంది 2సార్లు ముఖ్యమంత్రి …

Read More »

ముందస్తు ఎన్నికల సంకేతాలకు బలం చేకూరుస్తున్న ఈసీ కార్యక్రమాలు..!

2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్‌లను సమకూర్చుకోవడంపై …

Read More »