Home / Tag Archives: army

Tag Archives: army

పోలీసులను వ్యతిరేకిస్తే ఆర్మీ వస్తది..తాట తీస్తాడు..ఇందులో భేరాల్లేవ్ !

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. అయితే ఇండియా ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే లాక్ డౌన్ చేసినప్పటికీ ప్రజలు అంతగా పట్టించుకోకపోవడంతో పోలీసులు రంగంలోకి …

Read More »

ప్రాణాలను తెగించి పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతమొందించిన తెలుగు యోధుడు….!

దేశ రక్షణలో తెలుగు బిడ్డ మరోసారి తన పౌరుషాన్ని చాటాడు..కరడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదిని అంతం చేసి ఉద్దానం సైనికుడు తన వీరత్వాన్నిచాటుకున్నాడు. దేశం కోసం ప్రాణాలు తెగించి శత్రువులను మట్టుబెట్టి శభాష్ అనిపించుకున్నాడు. తామాడ దొరబాబు అనే ఉద్దానం సైనికుడిపై ఇప్పుడు ఆర్మీ అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మందస మండలం చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన జవాను తామాడ దొరబాబు తొమ్మిదేళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నారు. మార్చి 10న సాయంత్రం …

Read More »

వరంగల్ లో దారుణ హత్య

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ మహానగరంలో దారుణ హత్య జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట లో వల్లభ్ నగర్ లో ఆర్మీ జవాన్ దారుణ హత్యకు గురయ్యాడు. తన దోస్తు పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని శనివారం రాత్రి ఇద్దరి స్నేహితుల మధ్య నేలకొన్న ఘర్షనను రాజీ చేసేందుకు ఆర్మీ జవాన్ అయిన ప్రేమ్ కుమార్ యత్నించాడు. ఆ సమయంలో కొంతమంది యువకులు అతనిపై దాడి చేసి కత్తితో పోడిచారు. …

Read More »

ఇంటర్ తో ఉద్యోగాలు

మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేశారా.. మీకు చదువుకునే స్థోమత లేదా.. ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. వచ్చే ఏడాది జూలై నెలలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 16.5-19.5 సంవత్సరాల మధ్య ఉన్న వారు దీనికి ఆర్హులు. నవంబర్ 13వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు …

Read More »

అద్భుతం..ఇది దేశం గర్వించదగ్గ విషయం..జయహో భారత్..!

‘జనగణమన’.. ఈ పదం వినిపించగానే ప్రతీ భారతీయ పౌరుడుకీ శరీరం మొత్తం దేశభక్తితో నిండిపోతుంది. అలాంటిది ఈ గీతాన్ని వేరే దేశం వాళ్ళు పాడితే ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ సంఘటన అగ్ర రాజ్యంలో జరిగింది. ప్రపంచ అగ్ర రాజ్యమైన అమెరికా సైన్యం కు చెందిన బ్యాండ్ బృందం భారత దేశ జాతీయ గీతాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ వీడియో చూస్తున్న ప్రతీ భారతీయుడికి ఒళ్ళు పులకరించిపోతుంది. ప్రస్తుతం …

Read More »

అదృష్టం అంటే అతడిదే..యావత్ భారత్ గర్వించదగ్గ విషయం ఇది..!

టీమిండియా మాజీ సారధి ప్రస్తుత భారత కీపీర్ మహేంద్రసింగ్ ధోని విండీస్ టూర్ కు దూరమైన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీలో ట్రైనింగ్ లో భాగంగా ధోని రెండు నెలలు క్రికెట్ నుండి విరామం తీసుకున్నాడు. ఈ మేరకు ధోనీ గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో పారాచూట్‌ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవలే మోదీ సర్కార్  జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి  కల్పించే ఆర్టికల్  370 రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం …

Read More »

మిస్టర్ కూల్ కు డ్యూటీ వేసిన ఆర్మీ అధికారులు

టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికు ఆర్మీ అధికారులు డ్యూటీ వేసారు. ఇప్పటికే ధోని ఆర్మీ లో ట్రైనింగ్ కొరకు 2నెలలు జట్టు నుండి తప్పుకున్న విషయం అందరికి తెలిసిందే. అందుకే వెస్టిండీస్ టూర్ నుండి ధోని తప్పుకున్నాడు. అయితే ఆర్మీ విధుల్లోకి చేరిన ధోనికి అధికారులు గార్డు డ్యూటీ వేసారు.అతడు పెట్రోలింగ్ మరియు అవుట్ పోస్ట్ డ్యూటీ చెయ్యాల్సిందే. ఈ మేరకు విక్టరీ ఫోర్సు …

Read More »

కశ్మీర్‌ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ పొందనున్న మిస్టర్ కూల్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ కొరకు భారత ఆర్మీ కి దరఖాస్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ఆర్మీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచినట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ టూర్ నుండి తనంతట తానే తప్పుకున్న ధోని..రెండు నెలల పాటు గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో పారామిలటరీ రెజిమెంట్‌లో పనిచెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ధోని …

Read More »

ధోని నో రిటైర్మెంట్..జస్ట్ కొన్నిరోజులు బ్రేక్ అంతే

టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ అప్పుడే రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం లేదని, కేవలం రెస్ట్ నిమిత్తం  వెస్టిండీస్ టూర్ కు దూరం అవుతున్నాడని ఓ బీసీసీఐ అధికారి జాతీయ వార్త సంస్థలో చెప్పినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఆదివారం ముంబై లో వెస్టిండీస్ టూర్ కు సెలక్షన్ జరగనుంది.అయితే దీనిపై ధోని గాని అటు అధికారిగాని అధికార ప్రకటన ఏమీ ఇవ్వలేదు.ధోని రానున్న రెండు నెలల్లో పారామిలిటరీ రెజిమెంట్‌తో …

Read More »

అప్పుడే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆమె పేరుతో ఆర్మీ ఏర్పాటు

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరికి ఎప్పుడు ఎలా క్రేజ్‌ వస్తుందో చెప్పలేము. సమయాన్ని, సందర్భాన్ని బట్టి పరిస్థితులు మారడం, దానికి తగ్గట్టే కంటెస్టెంట్స్‌ కూడా ప్రవర్తించటంతో ఎవరికి ఎప్పుడు ఫాలోయింగ్‌ పెరుగుతుందో చెప్పడం కష్టం. అయితే తమిళ నాట ప్రస్తుతం బిగ్‌బాస్‌ ఫీవర్‌ మొదలైంది. ఇలా షో మొదలైన కొద్దిరోజులకే లోస్లియా పేరు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది. తన మాట తీరు, చలాకీ తనం, పాటలు పాడుతూ కంటెస్టెంట్లతో పాటు, ప్రేక్షకులను …

Read More »