Home / NATIONAL / జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సైనికుల మృతి

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సైనికుల మృతి

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమర్‌నాథ్ యాత్ర విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ప్రయాణిస్తోన్న బస్సు నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు.


ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది సైనికులు ఉన్నారు. వీరిలో 37 మంది ఇండో – టిబెటెన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ), ఇద్దరు జమ్ముకశ్మీర్ పోలీసులు ఉన్నారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందని ఐటీబీపీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri