Home / Tag Archives: benefits

Tag Archives: benefits

మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగారం ఏ విధంగా చేస్తే పరమశివుడు కరుణిస్తాడు..!

మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు. మహాశివరాత్రి సందర్భంగా శివభక్తులు శివుడికి అభిషేకం చేసి, బిల్వపత్రాలతో పూజలు చేస్తారు. అలాగే రోజంతా ఉపవాసం ఉంటూ..శివారాధనలో గడుపుతుంటారు. ఇక రాత్రంతా శివనామస్మరణ చేస్తూ జాగారణ చేస్తారు. పరమశివుడు అభిషేక ప్రియుడు, అలాగని ఏ పంచామృతాలతో అభిషేకం చేయకపోయినా శివయ్య ఏమి అనుకోడు..ఓ చెంబెడు నీళ్లతో అభిషేకం చేసినా ఇట్టే కరుణిస్తాడు..అలాగే పంచ భక్ష పరమాన్నాలు ప్రసాదంగా …

Read More »

ఉల్లితో లాభాలెన్నో…!

మాములుగా పెద్దలు మన వంటింట్లో ఉండే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉల్లిగడ్డల్ని వంటల్లో వాడడమే కాకుండా వివిధ రూపాల్లో ఔషధంగా కూడా తీసుకోవచ్చు. అవేంటంటే.. *నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లలను (4 ఏండ్ల పైబడిన వారికే) నిద్రపుచ్చేందుకు ఓ చిన్న ఉల్లిపాయ పొట్టు తీయాలి. దాన్ని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రమే ఓ …

Read More »

కోడి గుడ్లు వల్ల లాభాలున్నాయా..?

ప్రతి రోజు ఒకటి చొప్పున గుడ్డును తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం చిన్నప్పటి నుండి పుస్తకాల్లో.. పెద్దలు చెబుతుంటే తెల్సుకున్నాము. అయితే కోడి గుడ్లు తినడం వలన లాభాలు ఏమి ఉన్నాయో మరి తెలుసుకుందామా..? * శరీరానికి ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి * శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది * శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు,మినరల్స్ అందుతాయి * కళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి …

Read More »

అరటి తొక్క తింటే ఏమవుతుందో తెలుసా .?

* కాలిన గాయాలు,పుండ్లు ,దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్దనా చేస్తే త్వరగా తగ్గుతాయి * ప్రోటీన్లు,ఫైబర్,ఐరన్,మెగ్నీషియం,పొటాషియం ఉండటం వలన ఆరోగ్యానికి మంచిది * మూడ్ ను మార్చి డిప్రెషన్ ను తగ్గించే సెరొటోనిన్ ఉంటుంది * ముఖంపై తొక్కను రాసుకుంటే మొటిమలు తగ్గి,ముఖ సౌందర్యం పెరుగుతుంది * తొక్కతో దంతాలను తోముకుంటే తెల్లగా మారుతాయి * నీటిలో తొక్కలను వేస్తే నీరు శుభ్రంగా మారుతుంది

Read More »

సీతాఫలం వలన లాభాలు ఎన్నో..!

సీతాఫలం తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ సీతాఫలం తినాలి అని అంటున్నారు. మరి సీతాఫలం తింటే లాభాలెంటో తెలుసుకుందాం.. * డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి * గాయాలు తొందరగా తగ్గుతాయి * దేహంలోని వ్యాధికారక క్రిములు తొలగిపోతాయి * మొటిమలు రాకుండా ఉంటాయి * గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి * చర్మవ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది * …

Read More »

యాలకులతో లాభాలు

యాలకులను తింటే చాలా లాభాలున్నాయి అని అంటున్నారు పరిశోధకులు. యాలకులు తింటే లాభాలెంటో తెలుసుకుందాం. యాలకులు తింటే క్యాన్సర్ ను నిరోధించే శక్తి ఉంది జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది నోటి దుర్వాసనను అడ్డుకుంటుంది శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది రక్తపోటును నివారించే గుణం ఉంది యాంటీ అక్సిడెంట్ గా పనిచేస్తుంది యూరినల్ సమస్యలు రాకుండా నివారిస్తుంది అల్సర్స్ రాకుండా అడ్డుకుంటుంది

Read More »

లాభాలతో సెన్సెక్స్

బుధవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. నిర్మాణ రంగానికి ఊతమిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో రియల్ ఎస్టేట్ షేర్లు పరుగులు పెట్టాయి. ఇండియా బుల్స్ ,శోభా,ప్రెస్టిజ్ ఎస్టేట్ ప్రాజెక్టుల షేర్లు ఐదు శాతం వరకు లాభపడ్డాయి. సెన్సెక్స్ 256 పాయింట్లు లాభపడి …

Read More »

ఏపీ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. ఫిబ్రవరి 6 నుంచి బస్సులు బంద్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగింది. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎండీ సురేశ్ బాబు, ఇతర ఉన్నతాధికారులతో నిన్న జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈరోజు విజయవాడలో సమావేశమైన ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస.. ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు దిగాలని పిలుపునిచ్చింది. బంద్ లో భాగంగా 52,000 మంది ఆర్టీసి సిబ్బంది విధులకు హాజరుకాబోరని ఐకాస స్పష్టం చేసింది. ఆర్టీసీలో …

Read More »

రోజూ యోగా చేస్తే ఏమవుతుందో తెలుసా..?

యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. యోగా అనేది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు . యోగా  సాధన చేసే వాళ్ళను యోగులు అని అంటారు. అయితే వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా ఉంటూ.. మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ యోగా సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. see also:ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు..!! అయితే యోగా చేయడం ద్వారా …

Read More »